విశాఖపట్నం

కోస్ట్‌గార్డ్‌కు మరో పెట్రోలింగ్ వెసల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: తీర రక్షణ దళం (కోస్ట్‌గార్డ్)లో మరో పెట్రోలింగ్ వెసల్ చేరింది. రాణీ రష్మిణి పేరిట హిందుస్థాన్ షిప్‌యార్డు రూపొందించిన పెట్రోల్ వెసల్‌ను షిప్‌యార్డ్ సీఎండీ రియర్ అడ్మిరల్ ఎల్‌వి శరత్‌బాబు కోస్ట్‌గార్డ్ డీఐజీ సుధీర్ సాహ్నికి అందజేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునికంగా తయారు చేసిన పెట్రోల్ వెసల్ గంటకు 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అత్యాధునిక ఎంటీయూ పవర్ ఇంజన్లతో రూపుదిద్దుకున్న 52.15 మీటర్ల పొడవు, 8.36 మీటర్ల వెడల్పుతో తీర్చిదిద్దారు. ఐఎంఓ నాణ్యత ప్రమాణాలతో దీన్ని నిర్మించారు.