విశాఖపట్నం

గ్రామాలకు రక్ష దేవతలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం,జూన్ 7: భారతీయ సనాతన సంప్రదాయం లో గ్రామ దేవతలకు విశేష స్థానం ఉందని, గ్రా మాలకు దేవతలే (అమ్మవార్లే) రక్షగా ఉంటూ వస్తున్నారని విశాఖ శారదా పీ ఠాధిపతి శ్రీ స్వరూప నం దేంద్ర సరస్వతీమహా స్వా మి అన్నారు. మంగళవా ర ం ఆయన అడివివరం గ్రా మ దేవత శ్రీ పైడితల్లమ్మవారి పండగ సందర్భంగా సదకంపట్టు వద్ద ఘటాల ఊరేగింపును స్వామిజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. హిందువుల ఆ చారాలు ఎంతో గొప్పవని, గ్రామ దేవతలను అన్ని కులాలు ఆరాధించి ఆశీర్వాదం పొందుతారని స్వామిజీ అన్నారు. పైడితల్లమ్మవారి పండగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ప్రజలకు స్వామిజీ అభినందనలు తెలియజేశారు. సింహాచలం దేవాలయంలో చందనం చెక్క అరగదీత వ్యవహారాన్ని స్వామిజీ ప్రస్తావించారు. పైడితల్లమ్మవారి పూజారుల వంశీయులకు గంధం చెక్క అరగదీసే అవకాశం కల్పించాలని స్వామిజీ దేవస్థానం అధికారులను కొరారు. అంతకు ముందు లండ వెం కటరమణ ఆధ్వర్యంలో గ్రామస్థులు స్వామికి స్వాగతం పలికారు.