-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
తిరుపతి, డిసెంబర్ 10: చంద్రగిరి మండలం, అక్కగారి కాలనీకి చెందిన నీలిమ (20) అనే వివాహిత సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతికి అత్తింటి వరకట్న వేధింపులే కారణమని నీలిమ తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రావులపాలెం, డిసెంబర్ 10: రాష్ట్రాలు దాటి సాగుతున్న అక్రమ గంజాయి రవాణా వ్యవహారం రోడ్డుప్రమాదంతో వెలుగుచూసింది. సోమవారం ఉదయం రావులపాలెం జాతీయ రహదారిపై ఒక కారు వంతెన రైలింగ్‌ను ఢీకొనటంతో ఆ కారు డిక్కీలో ఉన్న గంజాయి ప్యాకెట్లు బయటడ్డాయి. దీంతో పోలీసులు కారులో ఉన్న ఇద్దర్ని అరెస్టుచేసి కారు, గంజాయి ప్యాకెట్లతోపాటు రూ.18వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
మారేడుమిల్లి, డిసెంబర్ 10: మారేడుమిల్లి మండలంలో సోమవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఒక గిరిజన యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాడికొండ, డిసెంబర్ 10: కుటుంబ కలహాల నేపథ్యంలో నదిలోదూకి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి. తాడికొండ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న షేక్ మహ్మద్ అసాన్ షేర్లా (42) కొంత కాలంగా మానసిక వేదనతో ఉన్నారు. మాచర్లకు చెందిన హసన్ 1993లో ఉద్యోగంలో చేరారు.
శ్రీశైలం టౌన్, డిసెంబర్ 10: శ్రీశైలం ప్రాజెక్టు జలవనరుల శాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దాసరి మల్లికార్జునరావు సోమవారం మధ్యాహ్నం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డ్యాం మెయింటెనెన్స్ డివిజన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వివి గిరి నుండి రూ.
అశ్వారావుపేట, డిసెంబర్ 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నందిపాడు గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం..
లక్నో, డిసెంబర్ 9: సంచలనం సృష్టించిన బులంద్‌షహర్ మూకదాడి ఘటన సందర్భంగా పోలీసు ఇన్స్‌పెక్టర్ సుబోద్‌కుమార్ సింగ్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయిన ఆర్మీ జవాన్‌కు జుడిషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల జైలుశిక్ష విధించారు. అలాగే ఈ కేసులో వివాదాస్పదంగా మారిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రరుూస్ అక్తర్‌పై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బదిలీవేటు వేసింది.
గచ్చిబౌలి, డిసెంబర్ 9: ఖాజాగూడలో కారు బీభత్సం సృష్టించింది. మోటర్ సైకిల్‌పై వెళ్తున్న వారితో పాటు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో మూడు కార్లను ఢీ కొట్టింది. సంఘటనలో మోటరు సైకిల్‌పై వెళ్తున్న వారిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయ. సంఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాజాగూడలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం..
మద్నూర్, డిసెంబర్ 9: మండలంలోని సలబత్‌పూర్ గ్రామ శివారులోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం రాత్రి 8.30 గంటలకు రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో హండెకల్లూర్ గ్రామానికి చెందిన సంజీవ్, సలబత్‌పూర్ గ్రామానికి చెందిన దశరత్, సూర్యకాంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు.
సామర్లకోట, డిసెంబర్ 9: పల్లె కోకిలగా గుర్తింపుపొంది దేశ వ్యాప్తంగా హల్‌చల్ సృష్టిస్తున్న తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు గ్రామానికి చెందిన బేబీ వివాదంలో చిక్కుకుంది. తన భర్తను బేబి అపహరించి, భర్తగా చెప్పుకుంటోందని పసల ఉషాకుమారి అనే మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేసింది.