S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/29/2015 - 07:02

ఇద్దరి అరెస్టు రూ. 12లక్షల నగదు స్వాధీనం

11/29/2015 - 07:02

ముగ్గురి మృతి * మరో ముగ్గురికి గాయాలు

11/29/2015 - 07:01

హైదరాబాద్, నవంబర్ 28: కవాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలకు పరిసరాల్లో ఉన్న గ్రామాలను తరలింపునకు అవసరమైన అధ్యయనం చేసేందుకు రాష్ట్ర స్థాయి పర్యవేక్షక, జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

11/29/2015 - 07:01

హైదరాబాద్, నవంబర్ 28: హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా డి.నాగార్జునను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు జడ్జిగా పని చేస్తున్న నాగార్జునను హైకోర్టు రిజిస్ట్రార్‌గా బదిలీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

11/29/2015 - 06:56

సంస్థాగత ఎన్నికలపై ఇక దృష్టి పెడతాం
గృహాల కేటాయింపులో రాష్ట్రానికే కేంద్రం పెద్దపీట
బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో హరిబాబు

11/29/2015 - 06:55

హైదరాబాద్, నవంబర్ 28: ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవరని, పేద పిల్లలకే ప్రభుత్వ పాఠశాలలా అంటూ సిఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఎపి యునైటెడ్ టీచర్ల ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది.

11/29/2015 - 06:55

ఏలూరు, నవంబర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన గుడాల సాయి శ్రీనివాస్‌ను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తనను తన కుటుంబ సభ్యులు, గుడాల సాయి శ్రీనివాస్ వ్యభిచారం చేయాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారని, ఈ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన కృపామణి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

11/29/2015 - 06:54

తెదేపా నేత వర్ల రామయ్య విమర్శ

11/29/2015 - 06:53

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణలోని వృత్తివిద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఫీజుల నిర్ధారణకు జస్టిస్ పి.స్వరూపరెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ఆయనతో సహా 11 మంది సభ్యులు ఉంటారు. జస్టిస్ పి స్వరూపరెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఈ కమిటీ తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజులను కూడా నిర్ధారిస్తుంది.

11/29/2015 - 06:53

వేటకు వెళ్లే పడవల పర్యవేక్షణే లక్ష్యం

Pages