S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

07/05/2016 - 21:56

సరిగ్గా వాడినపుడు మంచి ఫలితాన్నిస్తుంది. అలాగని ఇష్టం వచ్చినట్లు వాడితే ఫలితాలు విపరీతంగానే వుంటాయి. కాల్షియం కార్బొనేట్ యాంటాసిడ్స్ త్వరగా విముక్తినిస్తాయి. కడుపులో కుళ్ళు ఉన్నవారికి ఈ యాంటాసిడ్స్‌ను వైద్యులు సాధారణంగా ఇవ్వరు. సోడియం వున్నటువంటి యాంటాసిడ్స్‌ను ఉప్పును ఆహారంగా తీసుకోవటంపట్ల నిషేధం ఉన్నవాళ్ళు తీసుకోకూడదు.

07/05/2016 - 21:54

ఇవాళా రేపు ఆధునిక జీవితంలో చేసే పనులకన్నా ఆలోచనలు ఎక్కువయిపోతున్నాయి. అనవసరపు ఆలోచనలతో మానసిక వత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక వత్తిడే చాలా అనారోగ్య సమస్యలకు కారణవౌతుంది. వత్తిడితో మనిషి వ్యక్తిత్వమే మారిపోతుంది. మనిషిలోని ఉద్రేకాల్ని వత్తిడి అణుస్తుంటుంది.

07/05/2016 - 21:52

ప్ర: పాలు స్థూలకాయాన్ని పెంచుతాయా? స్థూలకాయం తగ్గటానికి ఇంట్లో దొరికే ఉపాయాలు సూచించగలరు?
జె.శారద రమణ, విశాఖపట్టణం

07/01/2016 - 21:44

యాస్ప్రిన్ తలనొప్పిని తగ్గిస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. పంటినొప్పిని తగ్గిస్తుంది. బహిష్టు సమయాల్లో వచ్చే క్రాంప్స్‌ని తగ్గిస్తుంది. ఆర్థ్రయిటిస్ నొప్పులను తగ్గిస్తుంది. యాస్ప్రిన్ మందులకు మూడు సంవత్సరాల కాలం వుంటుంది. ఘాటైన వాసనలు వాటినుంచి వస్తుంటే ఆ మందుల్ని మెడికల్ షాపుల్లో తిరిగి ఇచ్చేయాలి.

07/01/2016 - 21:41

మళ్లీ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. కొత్త డ్రెస్సులు, బూట్లు, పుస్తకాలతో పిల్లలు పాఠశాలలకు ఎంతో ఉత్సాహంతో పరిగెడుతుంటారు. మరికొందరు పిల్లలు స్కూలుకు వెళ్లమని మారాం చేస్తుంటారు. గత సంవత్సరం మావాడు బాగానే వెళ్లాడు కదా.. ఈ సంవత్సరం ఎందుకు వెళ్లడంలేదని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలను కోపంతో బెదిరించి ఎలాగోలాగా మళ్లీ స్కూలుకు పంపిస్తారు.

07/01/2016 - 21:39

ఫ్రిక్షన్ తగ్గడానికి ఎముకల మధ్యగాని ఎముకలు - టెండానే్స మధ్యగాని తొలిగే టెండ్ ఫ్లూయిడ్‌తో వున్న సంచీలతో (బుర్సే) ఇన్‌ఫ్లమేషన్ రావడాన్ని ‘బుర్సిటిస్’ అంటారు. వీటికి దెబ్బలు తగిలినా విరిగినా ఇన్‌ఫ్లమేషన్‌లాంటివి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌మన్‌లో!

07/01/2016 - 21:37

మామూలుగా గోళ్ళు మనతోబాటే పెరుగుతుంటాయి. కానీ కొన్నిసార్లు గోళ్ళకి దెబ్బ తగిలి, లోపలి రోగాల కారణాన అడ్డదిడ్డంగా పెరుగుతుంటాయి. పై పొర క్యుటికిల్‌కి క్రింద దెబ్బతగలడంవల్ల అడ్డంగా గీతలు వస్తుంటాయి. కొన్ని కీళ్ళ సమస్యలవల్ల చివరి వేలు కీలు, క్యుటికిల్ మధ్య పొడవాటి గీతలు వస్తుంటాయి. ఈ గీతలులోపలి రోగాలవల్ల వస్తే- ఆ అనారోగ్య సమస్యని కనుక్కుని చికిత్స చేయడంతో అవి పోతాయి.

07/01/2016 - 21:34

* నేను చాలా ఇ.సి.జిలు తీయించాను. కానీ ఆ రిపోర్ట్ గ్రాఫ్ మీదుండే పైకి, క్రిందకి వెళ్ళే గీతలు నాకెప్పుడూ అయోమయమే! వాటి అర్థం తెలుసుకోవడం ఎలా?

07/01/2016 - 21:32

కె.సుందర రామమూర్తి, ఖమ్మం
ప్ర: షుగరు రోగులు పంచదార లేకుండా పాలను, పాల పదార్థాలను తీసుకోవచ్చా?

06/29/2016 - 00:11

మళ్లీ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. కొత్త డ్రెస్సులు, బూట్లు, పుస్తకాలతో పిల్లలు పాఠశాలలకు ఎంతో ఉత్సాహంతో పరిగెడుతుంటారు. మరికొందరు పిల్లలు స్కూలుకు వెళ్లమని మారాం చేస్తుంటారు. గత సంవత్సరం మావాడు బాగానే వెళ్లాడు కదా.. ఈ సంవత్సరం ఎందుకు వెళ్లడంలేదని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలను కోపంతో బెదిరించి ఎలాగోలాగా మళ్లీ స్కూలుకు పంపిస్తారు.

Pages