S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

07/19/2016 - 21:22

ప్రసన్నలక్ష్మి.కె, చీరాల
ప్ర: ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. కొద్దిగా తింటే చాలు కడుపు నిండిపోతోంది. గ్యాసు ఇబ్బంది పెడుతోంది. ఉపాయం చెప్తారా సార్?
జ: జీర్ణశక్తి జఠరాగ్నివలన కలుగుతుంది. జఠరాగ్ని మందగించటాన్ని అగ్నిమాద్యం (డిస్పెప్సియా) అంటారు. ఇది అకస్మాత్తుగా రావచ్చు. దీర్ఘకాలికంగానూ బాధించవచ్చు.

07/13/2016 - 00:22

‘అన్యూరిజమ్’ అపాయమే కానీ ఆ పేరు వినగానే భయపడిపోనక్కరలేదు. రక్తనాళాలలో బెలూన్ లాంటి వాపు రావడాన్ని ‘అన్యూరిజమ్’ అంటారు.

07/13/2016 - 00:14

ప్రశ్న: అమీబియాసిస్ వ్యాధి గురించిన వివరాలు తెలుపగలరు.
-నూతక్కి శేషగిరి, నరసరావుపేట

07/13/2016 - 00:10

నిజమే! ఈ ఆర్థరైటిస్ యువతలోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ‘యాంకెలోజింగ్ స్పాండ్యులైటిస్’ అంటారు. ఇది ఎక్కువగా ఇరవై ముప్ఫై సంవత్సరాలున్నవాళ్ళలో వస్తుంటుంది. ఇది స్పాండ్యులోసిస్ కాదు, ఆస్టియో ఆర్థరైటిస్ కాదు. కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో వస్తోందనుకుంటున్నారు.

07/13/2016 - 00:08

ఈ సీజన్‌లో చాలామంది జలుబుతో వేధించబడుతుంటారు. జలుబు అనేది అంటువ్యాధి. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినపుడు సుమారు ఆరు గజాల దూరం వరకు ఉన్న వ్యక్తులకు కూడా అంటుకుంటుంది. జలుబు అప్పుడప్పుడు చేయడం సహజం. అలాకాకుండా సంవత్సరం పొడువునా కాలంతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడేవారు ఎక్కువగా ‘సైనసైటిస్’కు గురికావడం జరుగుతుంది.
కారణాలు

07/13/2016 - 00:06

డ్యూరెటిక్స్ అనే ఫ్లూయిడ్ టాబ్లెట్స్‌ని అధిక రక్తపోటుని తగ్గించడానికి వాడుతూంటారు. రక్త పరిమాణాన్ని తగ్గించి ఈ మందులు రక్తపోటుని తగ్గిస్తాయి. వీటిని హార్ట్ ఫెయిల్యూర్‌లోనూ వాడతారు. ఫ్లూయిడ్స్‌ని తొలగించి గుండెకి భారాన్ని తగ్గిస్తాయి.

07/13/2016 - 00:04

లోపలి శరీరావయవాల్లో ఏవైనా ఇబ్బందులు కలుగుంటే కలిగే హెచ్చరికలే నొప్పి. కానీ ఈ నొప్పి ఎందుకు వస్తుంది? ఎక్కడనుండి వస్తుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి వైద్యుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాడు. వాటిలో కొన్ని...
అసలు ఈ నొప్పి ఎక్కడ కలుగుతోంది? ఎప్పటినుంచి? వరుసగా వస్తోందా? ఆగాగి వస్తోందా?
నొప్పి ఎలా ఉంది, షార్ప్‌గా ఉందా, త్రోబింగ్‌గా వుందా?

07/05/2016 - 22:03

వర్షం పడగానే గుంటలలో నీరు నిలువ వుండి, మురికినీరుగా మారిన తరువాత ఆ నీటిలో దోమలు నివాసాలు ఏర్పరచుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి.
దోమకాటువల్ల వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనవి డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, మలేరియా. ఈ వ్యాధులను సకాలంలో నయం చేయకపోతే మరణాలు కూడా సంభవిస్తాయి.

07/05/2016 - 21:59

ప్రశ్న: మనో శారీరక వ్యాధులంటే...?
మానసిక వ్యాధులకు మనో శారీరక వ్యాధులకు మధ్య తేడా ఉంది. ఆ సున్నితమైన తేడాని గుర్తించక చాలామంది తికమక పెడుతుంటారు.

07/05/2016 - 21:58

ఎముకలు ఎంత గట్టిగా కనిపిస్తున్నా వాటికీ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి వాటిలో ఆస్టియోమైలైటిస్ ఒకటి. ఇది చాలా అరుదుగా వచ్చే ఎముకల ఇన్‌ఫెక్షన్. బయటికి తెరుచుకున్న గాయంలోంచి వచ్చే బాక్టీరియాతో ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. రక్తం ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కడికైనా వ్యాపింపవచ్చు. ఆస్టియోమైలైటిస్ వచ్చిన ప్రాంతాలు ఎర్రబడవచ్చు. ఆ అవయవాన్ని ఉపయోగించం కష్టమవుతుంది.

Pages