S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

08/02/2016 - 21:31

మనం ఆహారాన్ని తీసుకునేప్పుడు గాలినీ లోపలికి తీసుకోవడంతో త్రేన్పులు వస్తుంటాయి. కాబట్టి తినేటప్పుడు, త్రాగేటప్పుడు ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఎప్పుడూ చూయింగ్ గమ్‌లాంటివి నములుతుండడం, పొగ త్రాగడంలాంటి అలవాట్లవల్లా ఈ లక్షణాలూ పెరుగుతాయి. అందుకని వీటిని మానుకోవాలి.

08/02/2016 - 21:34

మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమిలిన తర్వాత గొంతులోకి వెళ్తుంది. అక్కడనుంచి మన ప్రయత్నంతో సంబంధం లేకుండా పెరియాలిస్టిక్ కదలికల ద్వారా ఆహార నాళంలో ముందుకు వెళ్తుంది. పెరియాలిస్టిక్ కదలికలంటే ఆహారం వెనుక కండరాలు ముడుచుకుని, దానంతటదే ముందుకు కదులుతుంటుంది. ఆహార నాళం గోడలు, ఓ సన్నటి, నున్నటి, మెత్తటి పొరతో కప్పి ఉంటుంది, లోపలి భాగంలో. ఈ పొర చిరిగితే లోపల పుళ్లు పడ్డట్లు.. అల్సర్స్ అన్నమట.

08/02/2016 - 21:27

ఇతర రంగాలలో అభివృద్ధి సాధించిన విధంగా వైద్య రంగంలోనూ ఎంతో అభివృద్ధిని సాధించాం. ఒక అవయవం పూర్తిగా దెబ్బతిన్నా మరణించకుండా ఆ అవయవ మార్పిడితో పునర్జన్మనిస్తున్నారు.
పాడైపోయిన అవయవాల స్థానంలోకి కొత్త అవయవాల్ని ఎక్కడనుంచి తేగలరు?
కృత్రిమ అవయవాల్ని అమర్చగలిగితే అది వేరే సంగతి. బ్రెయిన్ డెడ్ అయినవాళ్ళు కొన్ని గంటల్లో గుండె కొట్టుకోవడం, శ్వాస కూడా ఆగిపోయి పూర్తి మరణానికి లోనవుతారు.

08/02/2016 - 21:24

గతంలో రోగికి కేన్సర్ వస్తే అదేమిటో గుర్తించినా చెప్పేవారు కారు వైద్యులు. రోగి తాలూకు వాళ్ళు ఏమాత్రం రోగికి మేలు జరగాలన్నా రోగ నిర్థారణ ముఖ్యం. రోగి బంధువుల పాత్ర, వైద్యుడి పాత్ర ఇప్పుడు స్పష్టం. రోగిని పరిరక్షిస్తూ, సాధ్యమైనంత సుఖంగా ఉంచుతూ అవసరమైతే రోగిని మరణానికి మానసికంగా సిద్ధం చేయాల్సి వస్తుంది. రోగికి అస్వస్థత గురించి చెబితే కంగారు పడతాడనుకునేవారు. అది అర్థం లేని భయం.

08/02/2016 - 21:35

ప్ర:నా వయసు 35 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. ఈమధ్యకాలంలో నాకు ఉన్నట్టుండి చర్మవ్యాధి మొదలైంది. చర్మం పొడిబారిపోయి పగుళ్లు దళసరిగా మారడం, చర్మం నలుపు రంగులోకి మారడం, దురద ఎక్కువగా ఉండి నీరు లాంటిది కారడం వంటి సమస్యతో బాధపడుతున్నాను. నా సమస్యకు సరైన మందును సూచించగలరని మనవి.
-హరిప్రియ, హైదర్‌గూడ

08/02/2016 - 21:21

ప్ర: మైగ్రేన్ కు నివారణ చెప్తారా?
-్ధర్మారావు కడియాల, నల్గొండ

07/26/2016 - 21:35

ప్ర: నా వయస్సు 35 సంవత్సరాలు. నేను కొంతకాలంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాను. పొట్ట పెద్దగా ఉండి చూడడానికి అసహ్యంగా ఉంది. చెమటలు ఎక్కువగా వస్తున్నాయి. థైరాయిడ్ పరీక్ష చేయించగా థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య లేదని తేలింది. మలబద్దకం సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నాను. నా సమస్యకు హోమియో వైద్యంలో ఏదైనా మందును సూచించగలరు.
రజిత, ఖమ్మం

07/26/2016 - 21:34

వర్షాకాలంలో సాధారణంగా అతిసార వ్యాధి కలుషిత నీటి ద్వారా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధికి గురైన వారికి ఉన్నట్లుండి వాంతులు, విరేచనాలు అవుతాయి.
కొందరిలో జ్వరం రావడం, విపరీతమైన కడుపునొప్పి, నోరు ఎండిపోవడం, కాళ్లు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులు, విరేచనాలు త్వరగా తగ్గించడానికి మందులు వాడాల్సి వుంటుంది.
వ్యాధి లక్షణాలు

07/26/2016 - 21:33

శరీరమంతా నిర్విరామంగా రక్తప్రసరణ జరుగుతుంటుంది. రక్తం ద్వారానే శరీరంలోని అన్ని కణాలకు ఆహారం, ఆక్సిజన్ అందుతుంటాయి. వీటిలో కణాలకు ఏది అందకపోయినా ప్రమాదమే. అందుకే రక్తప్రసరణ అన్ని కణాలకు, గుండెకి ఎంత దూరంలో ఉన్నా నిర్విఘ్నంగా అందుతుండాలి. ఎక్కడ రక్తనాళాలలో అడ్డంకులు వచ్చినా ప్రమాదకరమే.

07/26/2016 - 21:31

శరీరం కణాలతో నిర్మితమై ఉంటుందనే విషయం అందరికీ తెలిసినదే. ఈ కణాలు ప్రతి ఆరు నెలలకు చనిపోయి కొత్త కణాలు పుడుతుంటాయి. కొత్త కణాలు అన్నివిధాలా పాత కణాలలాగే ఉండాలి. అలా కాకుండా మ్యుటేషన్స్ వచ్చి కణాలలో మార్పు వస్తే దానిని క్యాన్సర్ అంటారు.

Pages