S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/07/2017 - 03:29

అప్పుడెప్పుడో కరెంట్ తీగ చిత్రంలో మెరిసిన పోర్న్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ తెలుగు తెరపై సందడి చేయనుంది. రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ‘గరుడవేగ’లో సన్నీ ఓ ఐటమ్ చేయనుందట. ఇప్పటికే చిత్ర దర్శక నిర్మాతలు ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం ఆఫర్ చేశారని అంటున్నారు. సన్నీ కూడా ఆఫర్‌కు సుముఖత వ్యక్తం చేసిందని వినికిడి.

02/27/2017 - 21:58

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఈమధ్య మీడియాలో బాగా ఫోకస్ అయింది. ఇప్పటికే పలుమార్లు ఘాటు కామెంట్స్‌చేస్తూ సంచలనం రేపిన ఈ అమ్మడు లేటెస్ట్‌గా మరో కామెంట్ చేసి షాకిచ్చింది. అలా డబ్బు సంపాదించలేను అనగానే ఇంకేదో అనుకోకండి...? ఇంతకీ ఆ కామెంట్ ఏమిటో తెలుసా..

02/27/2017 - 21:42

మాటలు, పాటలు:
ఆచార్య ఆత్రేయ
ఫొటోగ్రఫీ: సైలేన్ బోస్
సంగీతం:
సుబ్బయ్యనాయుడు
ఎడిటింగ్: వేలుస్వామి
నృత్యం: తంగరాజు
కళ: చెల్లయ్య
నిర్మాత, దర్శకుడు:
ఎస్‌ఎం శ్రీరాములునాయుడు
**

02/27/2017 - 21:39

‘ఆశాజీవి.. మీ చిరంజీవి’ అంటూ కొత్త లైన్‌తో బుల్లితెరపైకి మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. స్టార్ ఇండియా ఎప్పుడో ‘మా’ టీవిని సొంతం చేసుకున్నా ఈ షోటైమ్‌తో కొత్త లోగోను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. దాదాపు పదేళ్ళ గ్యాప్ అనంతరం అటు సినీ తెరపైకి ఇటు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చిరు తనదైన శైలితో సినిమారంగంలో తిరిగి తన స్థానానికి ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు.

02/27/2017 - 20:57

ఎన్టీ రామారావు ప్రధాన పాత్రలో అందరూ కొత్త నటీనటులతో చేసిన సినిమా ‘తీర్పు’. 1975 అక్టోబరు 2 గాంధీ జయంతినాడు విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడి యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ చిత్రం హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో 125 రోజుల విజయోత్సవ సభ కూడా జరుపుకొంది. మరొక విశేషం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను రద్దు చేసింది. తెలుగు సినీ చరిత్రలో వినోదపు పన్ను రద్దుకాబడిన మొదటి చిత్రం ఇదే.

02/27/2017 - 20:53

అగ్రశేణి తారగా టాలీవుడ్‌ను ఎడాపెడా ఏలేస్తున్న అనుష్క మళ్లీ -‘జీరో సైజ్’కు వచ్చేసింది. అవును -‘సైజ్ జీరో’ సినిమా కోసం ఊదేసిన బెలూన్‌లా ఉబ్బిన స్వీటీ.. బాహుబలి -2 కోసం గాలితీసేసిన బెలూన్‌లా ‘జీరో సైజ్’కు వచ్చేయడం అభిమానులకు షాకింగే. జక్కన్న తలచుకుంటే బరువైన శిల్పాన్నైనా బాహుబలి పక్కన సూటయ్యేలా చెక్కేసుకుంటాడని అనుకోడానికి -ఇదిగో ఈ పోస్టరే ఎగ్జాంపుల్.

02/27/2017 - 20:51

త్రిష స్పీడు చూసి కొత్త హీరోయిన్లు ఠారెత్తిపోతున్నారట. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటేస్తున్నా -అదే అందం, అదే వేగంతో పరుగులు పెడుతుండటమే కారణమని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ ఇక చాన్స్‌ల్లేవ్.. త్రిష పనైపోయినట్టే అన్నారు. ఇప్పుడు ఆమె చేతిలోవున్న సినిమాలు చూసి షాక్ తింటున్నారు. విక్రమ్‌తో ‘సామి’ సీక్వెల్ చేస్తుంది. ఘర్జనై, మోహిని, 99, సతురంగ వెట్టయ్ సీక్వెల్, 1818 సినిమాలు త్రిష చేతిలో ఉన్నాయి.

02/27/2017 - 20:50

‘చిత్రం భళారే విచిత్రం/ చిత్రం అయ్యారే విచిత్రం/ నీ రాచ నగరుకు రారాజును రప్పించుటే విచిత్రం/ పిలువకనే ప్రియ విభుడే విచ్చేయుటే విచిత్రం’. అద్భుతాన్ని చూపించిన ఎన్టీఆర్ చిత్రం దాన వీర శూర కర్ణలోనిదీ పాట. ఈ పాట ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు వింటున్నా తృప్తి తీరకపోవడం విచిత్రంగానే అనిపిస్తుంది. 1977లో సినిమా విడుదలైంది. నిర్మాత, దర్శకుడు, హీరో.. అన్నీ ఎన్టీయారే. సంగీతం పెండ్యాల.

02/27/2017 - 20:46

విజయావారి ‘మిస్సమ్మ’ చూస్తుంటే ఇప్పటికీ గిలిగింతలే. సునిశిత హాస్యం అంటే ఇదీ అని చూపించిన చిత్రం. ఇలావున్నవాళ్ళే నటించాలని ‘అందం, అభినయం, ఆహార్యం’ విషయంలో చెప్పిన సినిమా. గుండమ్మకథ, మిస్సమ్మల విషయంలో ప్రేక్షకులు రెండుగా విడిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏది గొప్పది అని? అయితే ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. నా విషయంలో మాత్రం ‘మిస్సమ్మ’కే ఓటు.

02/27/2017 - 20:43

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

Pages