S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/09/2018 - 03:28

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 8: ప్రస్తుతం వినియోగంలోవున్న సాంప్రదాయ ఇంథన వనరులను కాపాడుకుంటూనే ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంథన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు పిలుపునిచ్చింది.

02/09/2018 - 03:28

అమరావతి, ఫిబ్రవరి 8: విమానయాన రంగంలో నవ్యాంధ్రప్రదేశ్ ఉజ్వలంగా వెలిగిపోనుంది. దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్, దుబాయ్ ఎయిరోస్పేస్ సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్ తయారీ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎమిరేట్స్ గ్రూపు ముందుకొచ్చింది. ఏవియేషన్ శిక్షణ కోసం ఒక అకాడమీని సైతం నెలకొల్పనుంది.

02/08/2018 - 05:43

ముంబయి, ఫిబ్రవరి 7: ఎక్కువ మంది అంచనా వేసినట్టుగానే రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని బుధవారం నిర్ణయించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో పాటు విస్తృతమైన ద్రవ్యలోటు కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందనే కారణంతో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.

02/08/2018 - 05:40

భీమవరం, ఫిబ్రవరి 7: ఏడాదికి రెండు పంటలు విధానాన్ని చేపల పెంపకానికి వర్తింపచేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. రెండు పంటలు సాగుచేయడానికి అనువైన వెరైటీ చేప పిల్లలను రైతులకు అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘జయంతి రోహు’ చేప ఇందుకు అనువైనదిగా గురించామని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ చెప్పారు.

02/08/2018 - 05:39

విజయవాడ, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లోనే మంజూరు చేస్తామని జర్మనీలోని పలు కంపెనీల ప్రతినిధులకు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి హామీ ఇచ్చారు.

02/08/2018 - 05:38

ముంబయి, ఫిబ్రవరి 7: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను 6.7 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

02/08/2018 - 05:37

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: భారతీయ రైల్వే 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయా న్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ మాథూర్ తెలియచేశారు. రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన వివరాలను బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన తెలియచేశారు.

02/08/2018 - 05:37

గుంటూరు (లీగల్), ఫిబ్రవరి 7: ఐసిఐసిఐ బ్యాంకు రుణం కోసం దస్తావేజులు సెక్యూరిటీగా ఇచ్చిన వినియోగదారుడు బాకీ తీర్చినప్పటికీ దస్తావేజులు తిరిగి అం దించని కేసులో వినియోగదారుడికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలం టూ గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం బుధవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది.

02/07/2018 - 04:17

ముంబయి, ఫిబ్రవరి 6:్భరతీయులకు బంగారంపై ఉన్న మోజు అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే 2017లో భారత్ బంగారం డిమాండ్ ఏకంగా 9.1 శాతం పెరిగిందట. ధరలు తగ్గడం, సానుకూల ఆర్థిక పరిణామాలు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విశ్వాసాలు, ధన్‌తేరస్ వంటి కారణాలవల్ల గడచిన ఏడాది బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. 2017లో భారతదేశం బంగారం డిమాండ్ 727 టన్నులుగా నిలిచిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ నివేదికలో పేర్కొంది.

02/07/2018 - 04:05

* ఆరోరోజూ భారీగా మార్కెట్ పతనం
* 561 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్
* గ్లోబల్ మార్కెట్ల పతన ప్రభావం

Pages