S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/03/2019 - 19:03

తప్పించుకోవాలనే భావన మీలో ఎప్పుడు కలిగినా, వెంటనే ఎక్కడికి పారిపోకుండా మొండిగా అక్కడే ఉండి దానితో శక్తి వంచన లేకుండా పోరాడండి. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా నెలరోజులు చెయ్యగలిగితే ఆ రెండిండినీ పోరాడడం, పారిపోవడాలను - ఎలా వదిలించుకోవాలో మీకు అర్థమవుతుంది. అవి రెండు తప్పే. ఒక తప్పు మీలోతుల్లోకి బాగా చొచ్చుకుపోయింది. దానిని మరొక దానితో సమతౌల్యం చెయ్యాలి. అప్పుడే మనిషి నిర్భయుడవుతాడు.

06/03/2019 - 18:52

శ్రీమద్రామాయణ మహామాలారత్నం అయిన హనుమంతుని ఆవిర్భావ విశేషాలు సకల జగతికీ సంభ్రమాశ్చర్యాలను కలిగించి మనసులను పులకింపజేస్తాయి. అలాంటి హనుమ జనన విషయాలు రామాయణంలో కిష్కంధాకాండలో జ్ఞానియైన వృద్ధ కపీశ్వరుడు జాంబవంతుడు, సముద్ర లంఘన వేళలో వౌనంగా తన బలం, విషయాలు తెలిసికోలేక యున్నప్పుడు ఆంజనేయుని వద్దకు చేరాడు. హనుమను ఉత్సాహపరిచాడు.

05/27/2019 - 19:15

భయాలు - ధ్యాన పద్ధతులు
శూన్య భయాన్ని పొగొట్టే ధ్యానం

05/26/2019 - 19:56

విజయాలు కూడా పరాజయాలే అవుతాయి. కానీ, పరాజయాలు మాత్రం ఎప్పుడూ పరాజయాలే. అప్పుడప్పుడు లభించిన చిన్నచిన్న ఆనందాలు కేవలం మీరు పడ్డ బాధలకు లభించిన బహుమతులు మాత్రమే.

05/24/2019 - 19:34

‘‘మీకు తెలియదు తాతయ్యా ‘‘టైమ్ ఈజ్ కిల్లింగ్ యు.’’ ఒకవేళ మీరన్నదే నిజమైతే ‘‘మీరు చంపుతున్న ఆ కాలాన్ని తీసుకొచ్చి నాకు చూపించండి’’ అన్నాను ఆయనతో.

05/22/2019 - 20:07

కానీ, అప్పుడప్పుడు మరణిస్తున్న వ్యక్తి చిట్టచివరనుంచి వెనక్కిరావడం జరుగుతుంది. ఉదాహరణకు, నీటిలో మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకుంటున్న వ్యక్తిని ఏదోవిధంగా రక్షించినప్పుడు, అతడు చాలా ఆసక్తికరమైన ‘‘మృత్యుసమీప’’ అనుభవాలను చెప్పడం జరిగింది.

05/21/2019 - 19:22

కానీ, కొన్ని వీర్యకణాలు ఒలింపిక్ పోటీలలో పాల్గొంటున్నట్లుగా పరిగెడతాయి. వాటిమధ్య గట్టి పోటీ కూడా ఉంటుంది. ఎందుకంటే, తల్లి గర్భంలో నిరీక్షిస్తున్న బీజమే వాటి గమ్యం.

05/20/2019 - 22:38

అది అనేక రూపాలనుంచి మరెన్నో రూపాలుగా పరిణమించింది. అయినా అది ‘ఆది’నుంచి- ఒకవేళ ‘ఆది’ అనేది నిజంగా ఉన్నట్లైతే, అంతవరకు అది ‘అంతం’కాదు. ఎందుకంటే, ఆద్యంతాలపై నాకు నమ్మకం లేదు.

05/20/2019 - 22:37

అప్పుడు ఎలాంటి అడ్డుగోడలు ఉండవు. దానితో మీరు ఎలాంటి సరిహద్దులు లేని అనంతాన్ని దర్శించగలరు.
బార్‌లో రోజూ వచ్చే సేవకురాలి స్థానంలోకి వచ్చిన కొత్త సేవకురాలిని చూడగానే ఆశ్చర్యపడిన ‘జేమ్స్’ ఆమెతో ‘’నువ్వు చాలా అందంగా ఉన్నావు’’అన్నారు. వెంటనే ఆమె ‘‘మీ పొగడ్తను మీకు తిరిగి ఇవ్వలేను’’ అంది గర్వంగా. వెంటనే ‘జేమ్స్’ ఆమెతో ‘‘నీకు తెలియదేమో! నువ్వు చాలా అబద్ధాలు చెప్పలేవు’’ అన్నాడు తెలివిగా.

05/17/2019 - 22:42

అంతమాత్రాన మీరు తల్లి గర్భంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటారా? నిజమే. తల్లి గర్భంలో చాలా సౌకర్యంగానే ఉంటుంది. అంతకన్నా గొప్ప సౌకర్యాన్ని ఇంతవరకు సృష్టించలేక పోయామని శాస్తజ్ఞ్రులు కూడా ఒప్పుకున్నారు. అంతమాత్రాన అదే జీవితంకాదు. అసలైన జీవితం ఎప్పుడూ బహిరంగ ప్రపంచంలోనే- చాలా ఆటవికంగా- ఉంటుంది.

Pages