S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/13/2018 - 20:33

విపరీతంగా పెరిగిన నాగరికతవల్ల, సౌకర్యాలవల్ల మానవునికి శారీరక శ్రమ చాలావరకు తగ్గిపోయింది. పైగా నాలుక కోరినట్లుగా రుచిగా, సౌఖ్యంగా ఉండే ఆహారాన్ని తినడానికి అలవాటుపడ్డాడు. ఫలితంగా తాను తవ్వుకున్న గోతిలో తానే పడే పరిస్థితికి వచ్చాడు.
ఒకప్పుడు షుగర్ వ్యాధి ఎప్పుడో వయస్సు మళ్లిన వాళ్లకు వచ్చే వ్యాధిగా అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. అన్ని వయస్సులవారూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

11/12/2018 - 19:09

రోజూ ఎండలో తిరగడం వల్ల శరీరం రంగుని కోల్పోయి, చర్మం టాన్‌కు గురికావడం మనందరికీ తెలిసిన విషయమే.. అయితే సన్ టాన్ నుంచి రక్షణ పొందేందుకు కాస్మొటిక్ ప్రొడక్ట్స్, బ్లీచింగ్ వంటి విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇలాంటివి వాడటం చర్మానికి హానికరం. కాబట్టి సహజమైన చిట్కాలను వాడటంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, సన్ టాన్ కూడా తొలగిపోతుంది. సన్ టాన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

11/09/2018 - 19:30

ఈ మహిళలిద్దరూ ఒకప్పుడు శరణార్థులు. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన మొట్టమొదటి ముస్లిం మహిళలు. వాళ్లే ఇల్హాన్ ఒమర్, రషీదా తలీబ్. గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శరణార్థుల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ముస్లిం మహిళలు కాంగ్రెస్‌కు ఎన్నిక కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

11/08/2018 - 18:47

అంగన్‌వాడీ కేంద్రాలంటే పేదవర్గాల పిల్లల కోసమేనని, అక్కడ ‘ఉచిత భోజనాలు’ తప్ప మరెలాంటి సదుపాయాలు ఉండవన్న భావన చాలమందిలో ఉంది.. ‘అంగన్‌వాడీ’ల పట్ల అనాదిగా సమాజంలో చిన్నచూపే.. ఈ ఆలోచనా విధానం సరికాదని చెప్పేందుకు ‘ఐఏఎస్ దంపతులు’ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని అందరి చేత భాష్’ అనిపించుకున్నారు.

11/06/2018 - 20:02

దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమీయబడే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకితయైనది. నరకలోకవాసులకై దీప + ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుకలోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాళానికి విష్ణువు అణగదొక్కిన దినం కనుక ఒక మహోత్సవంగా పరిగణింపబడుతున్నది. శ్రీరాముడు పట్ట్భాషిక్తుడైన దినం కావున ప్రధాన్యత సంతరించుకుంది.

11/04/2018 - 22:29

దీపావళి పండగ సందర్భంగా వరుసగా ఐదు రోజులు పర్వదినాలుగా భావించబడుతున్న క్రమంలో మొదటిదైన ధన త్రయోదశి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. గుజరాతీయులకు సంవత్సరాది. అమాదేర్ జ్యోతిషీ త్రయోదశిగా పేర్కొంది. అనగా పదమూడవ తిథి. పాశ్చాత్యులు పదమూడవ సంఖ్య మంచిది కాదని భావిస్తుండగా, హిందువులు మాత్రం మంచి రోజుగా తలుస్తారు. ధన త్రయోదశిని గుజరాతీయులు ‘‘్ధన్‌తేరస్’’ అని పిలుస్తారు.

11/02/2018 - 20:21

అక్టోబరు, నవంబరు నెలలంటేనే పండుగల సీజన్. దసరా, దీపావళి వంటి పెద్ద పెద్ద పండుగలతో ఈ రెండు నెలలు కళకళలాడుతూ ఉంటాయి. దీపావళి అంటే బోలెడు దీపాలు, బాంబుల శబ్దాలు, బాణాసంచా, స్వీట్లు, బంధుమిత్రుల ఆత్మీయ పలకరింపులు.. ఇలా ఎన్నో.. ఇలాంటి పండుగల సమయంలో ప్రతి ఇల్లు దీపాలు, తోరణాలతో అలంకరించబడి ఉంటుంది. అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని పండుగ కళతో మెరిసిపోతుంటారు.

11/01/2018 - 19:31

ఇంటర్‌నెట్‌లోని అశ్లీల సాహిత్యం, అశ్లీల చిత్రాలు, వీడియోలను పరస్పరం స్మార్ట్ ఫోన్ల ద్వారా షేర్ చేసుకోవడం ప్రైమరీ స్కూల్ పిల్లల్లో కూడా పెరుగుతోంది. ఈ విషయమై ఎంతోమంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లల్లో 3ఆన్‌లైన్2 ఉపద్రవాల గురించి సరియైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంటున్నారు.

10/31/2018 - 19:52

యోగా ఉపయోగాలపై గల విశ్వాసంతో చాలామంది వారి శరీర భాగాలను బలోపేతం, బిగువుగా చేసుకోవడానికి చాలా కృషి చేస్తుంటారు. పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరాన్ని తగినవిధంగా మలచుకోవడం సాధ్యం. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో, ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే బిగువైన, నాజూకైన, అందమైన చేతులు పొందవచ్చు. మరి ఎలాంటి యోగాసనాలను వేస్తే బిగువైన, అందమైన చేతులు సొంతమవుతాయో చూద్దాం..

10/30/2018 - 19:38

ముఖంతో పాటు జుట్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. కొందరు జుట్టే తమ స్టేటస్ సింబల్, స్టైలిష్ ఐకాన్ అన్న ఆలోచనలో కూడా ఉంటుంటారు. వయస్సు పెరిగే కొద్దీ కొంచెం రాలినట్లు కనిపించినా, ఏమాత్రం అనారోగ్యకర లక్షణాలు ఎదురైనా మానసిక క్షోభకు గురవుతుంటారు. ఒక్కోసారి జుట్టు అనారోగ్య లక్షణాలు, శరీరంలో ఇతర వ్యాధుల ఉనికిని కూడా సూచిస్తుంటాయి.

Pages