S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/29/2018 - 21:32

ఇంట్లో ఏదైనా వేడుక ఉంటేనో, ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తేనో మనకు అందంపై, సింగారంపై మోజు కలుగుతుంది. మనకు కావాల్సినప్పుడు అందం కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయదు. అందంపై అప్పుడప్పుడూ శ్రద్ధ తీసుకోవడం కాకుండా నిత్యం అందంపై శ్రద్ధ తీసుకుంటేనే నిత్యం యవ్వనంగా కనిపించడానికి సాధ్యం అవుతుంది. అంత సమయం ఎక్కడుందండీ.. అంటారా.. ప్రతిరోజూ దినచర్యలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అందంగా ఉండచ్చు..

10/28/2018 - 23:25

ఓల్డ్ ఈజ్ గోల్డ్. రెట్రో కూడా అంతే రెట్రో ఇప్పుడు మోడ్రన్ ఫ్యాషన్‌లో వస్తోంది. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లకు స్ఫూర్తి నివ్వటమే కాదు. వెలకట్టలేని ఫ్యాషన్ కూడా నిలుస్తోంది. ఇప్పుడంతా రెట్రో అదేనండి పాతతరం స్టైల్ తెగ హుషారెత్తిస్తుంది. ఫ్యాషన్ వేదికల మీద, వివాహ వేడుకల్లోను, సాయంకాలం పార్టీల్లోను అంతటా తానై చూపులను దోచేస్తోంది.

10/26/2018 - 19:14

మనకు సులువుగా వచ్చే పాలిథిన్ కవర్ ప్రతిరోజూ ఓ వ్యక్తి ఓ పాలిథీన్ కవర్‌ను పడేసినా.. ఆ కవర్లన్నీ కలిపి రోజుకు వందకోట్ల చెత్తగా తయారు అవుతాయని పరిశోధకులు చెప్తున్నారు. కాని చెత్త లో కూడా పరమ చెత్త వేరయా అన్నట్టు ఈ ప్లాస్టిక్ చెత్త మాత్రం కరగదు, కలసి పోదు, ఎన్నో వేల యేంఢ్లు అయనా అట్లానే ఉంటుంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా...ఈ చెత్తనే కొండలా మారి కొండచిలువలా మానవజాతిని మింగేస్తోంది. అదే..

10/25/2018 - 19:12

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అనే వేదోక్తి మాతృమూర్తికే అగ్రతాంబూలం యిచ్చింది. అమృతం లాంటి ప్రేమను చూపించేది, ఆప్యాయత, అనురాగం, నిష్కల్మషమైన ప్రేమ, అపరిమితమైన వాత్సల్యం కురిపించేది ఈ సృష్టిలో అమ్మ మాత్రమే.

10/24/2018 - 19:30

పింగాణి పాత్రల అందం చెప్పితే సరిపోదు. వాటిని చూసి తీరాల్సిందే. నిగనిగలాడుతూ కాంతివంతంగా ఎన్నో రకరకాల సైజుల్లో అందంగా ఉంటాయి. చూడగానే కనువిందు చేస్తుంటాయి.

10/23/2018 - 18:45

శ్రీమతి రాహత్ రషీద్ ప్రఖ్యాత మెరిడియన్ స్కూలు, బంజారాహిల్స్ వైస్ ప్రిన్సిపాలు. వీరు గురువు, మనస్తత్త్వ పరిజ్ఞాని, పరిశోధకురాలు, సంఘసేవిక. ఒక వైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు గురువుగా, నిర్వాహకురాలిగా, సంఘసేవికగా, ఎన్నో బాధ్యతలు సునాయాసంగా నిర్వహిస్తున్నారు. శ్రీమతి రాహత్ దేశవిదేశాలు తిరిగి, మన భారతదేశపు సంస్కృతిసంప్రదాయాల కీర్తి పతాక ను నెగురవేశారు.

10/21/2018 - 23:51

ఇప్పటి పిల్లలకు అడవి అంటే ఏమిటో తెలియని పరిస్థితి. ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు.. ‘అనగనగా ఓ అడవి..‘ అనో, ‘ అది కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి2 అనో పిల్లలకు కథలు చెప్పేవారు. కానీ నేడు కాంక్రీటు అరణ్యాలు పెరగడంతో అడవులు దాదాపుగా కనుమరుగవుతున్నాయనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన పచ్చదనాన్ని ప్రేమించేవారు తప్ప.. మిగిలినవారు అడవుల గోడు పట్టించుకునేవారే లేరు.

10/20/2018 - 00:13

పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు మొదటి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించాలి. పోషక విలువలతో, ఖనిజాలతో కూడిన ఆహారం వాళ్ళకి పెట్టాలి. అలా చేయడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు.

10/17/2018 - 23:52

మనస్సుకు అధిపతి ‘చంద్రుడు’. చంద్రుడు వెనె్నలను బాగా పండించే ఋతువు శరదృతువు. శరదృతువులో మొదటి మాసం, ఆశ్వయజుమాసం. చంద్రుడంటే ‘తల్లి’. జన్మనిచ్చిన మాత, జగన్మాత. చంద్రుడు అనుగ్రహం ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలమైన మనస్సుతో ఏ కార్యాన్నైనా చేయగలుగుతాం. చంద్రానుగ్రహం, తల్లి ఆరాధనతో లభిస్తుంది.

10/17/2018 - 00:19

అమ్మా! తల్లీ! మా అమ్మోరూ..
మీనాక్షివైన నీ కళ్ళకు కన్పిస్తున్నాయా
నేడు నిత్యం జరిగే నేరాలు, ఘోరాలు, దారుణాలు, దౌర్జన్యాలు,
దురాగతాలు, దుష్టుల దురంతాలు, దగాలు, దురాలోచనలు,
దుశ్చర్యలు, దుష్కృతాలు,
మెసాలు, నమ్మకద్రోహాలు, పంచమహాపాతకాలు,
కొందరు స్వార్థపరుల పన్నాగాలు, దుర్బుద్ధులూ,
అఘాయిత్యాలు, అత్యాచారాలూ..
చూస్తున్నావా? చూసి మిన్నకుంటున్నావా?

Pages