S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/27/2018 - 20:43

వాతావరణం చల్లగా మారింది. చలి తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ నిద్రాణంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, వైరస్ వ్యాధులతో పాటు చర్మం పొడి బారడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చలిగాలుల వేళ శరీరానికి వేడిని అందించే ఆహారపదార్థాలను తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

11/26/2018 - 19:34

వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడమనేది ఒకరకంగా కళే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని శుభ్రపరచినా వంటగదిలో ఎక్కడో ఒక చోట అపరిశుభ్రత తాండవిస్తుంది. స్టవ్‌ని అలాగే, కౌంటర్ టాప్స్‌ని శుభ్రపరిచేటప్పుడు అలాగే కిచెన్‌లో పేరుకున్న మొండి జిడ్డును వదిలించుకునేందుకు ప్రయాస పడాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలనుండి విముక్తి పొందడానికి మార్కెట్లోకి ప్రొఫెషనల్ గ్రేడ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ చాలా మార్కెట్లో ఉన్నాయి.

11/23/2018 - 18:46

చలికాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లలకు స్వెటర్‌లు, సాక్స్‌లు, మంకీక్యాపులు వేసేస్తాం. కాస్త పెద్దవాళ్లు అంటే చీరలు కట్టుకునేవాళ్లైతే శాలువాలను కప్పేసుకుంటారు. కాస్త ట్రెండీగా ఉండే అమ్మాయిలైతే జీన్స్, స్కర్ట్స్, చుడీదార్లపైకి స్కార్ఫ్‌లనో, జాకెట్స్‌నో వాడతారు. కానీ నేటి అమ్మాయిలు వాళ్ల ఆహార్యానికి మరింత అందాన్ని అందించే షగ్‌న్రు ఎంచుకుంటున్నారు.

11/22/2018 - 19:35

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఇది అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అత్యంత ప్రభావంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ ఒక ఎత్తు.

11/21/2018 - 19:50

కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ భర్త గెలుపు కోసం తన వంతు కృషి చేస్తున్నారు. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండగా, ఆయన భార్య సాధన ‘బుధ్ని’ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

11/20/2018 - 19:30

భారతదేశంలో ఒకప్పుడు బాల్యవివాహాలు మా మూలే. పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే వారికి పెళ్లిళ్లు చేసేసేవాళ్లు. ఇప్పటికీ కొన్నిచోట్ల బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయనుకోండి.. అది వేరే విషయం! మరికొంతమంది అయితే ఆడపిల్ల పుట్టగానే పెళ్లి నిశ్చయించేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. యువత మేజర్లు అయిన తరువాత ఎవరికి నచ్చినవాళ్లను వారు పెళ్లి చేసుకునే ఆధునిక యుగం ఇది.

11/18/2018 - 23:15

గొప్ప వైద్యురాలిగా ఆమె కీర్తి విశ్వవ్యాప్తం.. 1962 నాటి భారత్- చైనా యుద్ధంలో మెడికల్ ఆఫీసర్‌గా విశేష సేవలందించినందుకు ప్రముఖుల నుంచి ఎనె్నన్నో ప్రశంసలు.. అనేక ఆస్పత్రుల్లో వివిధ హోదాల్లో పనిచేసినా పేదల సేవకోసం నిరంతర తపన.. ఇదీ- ఆసియా ఖండంలోనే ‘తొలి మహిళా న్యూరోసర్జన్’గా ఖ్యాతి పొందిన డాక్టర్ టీఎస్ కనక జీవన ప్రస్థానం..

11/16/2018 - 19:20

ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రతి ఊళ్లోనూ సందడే సందడి.. అయితే, ఈ కోలాహలం నగరాల్లో కన్నా పల్లెల్లో మరీ ఎక్కువ.. పనులు మానుకుని సైతం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వోటుహక్కు వినియోగించుకొనేవారు గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు.. ‘వోటు వేయడం ఓ బాధ్యత’ అన్న ధ్యాస నగర ప్రజల్లో తక్కువే..

11/15/2018 - 19:13

కాలానికి తగ్గట్లుగా దుస్తులు ధరించాలి. ఎండాకాలంలో కాటన్ దుస్తులు, పలుచని దుస్తులు వేసుకోవడం ఉత్తమం. వేడి వాతావరణంలో దళసరి దుస్తులు ధరించినట్లయితే ఒంట్లో నుండి బయటికి పోవాల్సిన చెమటను ఆ దుస్తులు పీల్చేస్తాయి. పలుచటి దుస్తులు చెమటను పీల్చుకున్నప్పటికీ అవి తొందరగా ఎండిపోతాయి. దళసరి దుస్తులు చెమటను పీల్చుకొని దుర్వాసన వెదజల్లుతాయి. ఎండ వేళ నలుపు వస్త్రాలు చర్మంపై మంట పుట్టిస్తాయి.

11/14/2018 - 20:52

శరీరంలో ఆమ్లాల ప్రతిచర్య కారణంగా గుండెల్లో మంట ఏర్పడుతుంది. అజీర్ణత సమస్య, ఆహారం తీసుకున్న వెంటనే మండుతున్నట్లుగా ఉండే అనుభూతి, ఆమ్లాల ప్రతిచర్య కారణంగా జీర్ణ ప్రక్రియలో తీవ్రమైన మంట ఏర్పడుతుంది. దీనిని సపోర్టెడ్ బ్యాక్ బెండ్స్, ఇనె్వర్శన్స్ (తలకిందులుగా ఉండడం) వంటి యోగాసనాల సాధన ద్వారా తగ్గించవచ్చు. యోగా ఈ లక్షణాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Pages