S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/18/2018 - 23:26

చినుకులు పడితే చాలు దోమలు పెరుగుతాయి. దోమల నుంచి రక్షించుకోలేక పోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా ఇలా ఎన్నో వ్యాదులు ప్రాణాంతక వ్యాధులు మనల్ని బాధిస్తాయి. అందుకే దోమల నియంత్రణ మరీ ముఖ్యం.

06/15/2018 - 22:18

ఆకుకూరల్లో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా వుంటాయి. అందుకే వాటిని రక్షక ఆహారంగా పరిగణిస్తారు. వాటిలో ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, ముఖ్యంగా రైబోఫ్లొనివ్ యాసిడ్‌లు పుష్కలంగా వుంటాయి. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకుకూరలు తినాలి.

06/15/2018 - 22:10

మనమెప్పుడూ ఆహారపదార్థాల్లో ధాన్యానికే ఎక్కువ విలువనిస్తుంటాం. కాని చిరుధాన్యాలు కూడా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మరింత భద్రం చేసుకోవచ్చు. అట్లాంటి వాటిని కొన్నింటిని చూద్దాం

06/14/2018 - 00:30

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా శరీర భారాన్ని మోసే పాదాలు వర్షాకాలం, చలికాలాల్లో బాగా ఇబ్బందులకు గురవుతాయి. ఈ సమస్య కేవలం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోయినా తరువాత తరువాత ఇది పెనుసమస్యగా మారే అవకాశముంది.

06/12/2018 - 22:10

దౌర్బల్యంనుండే క్రూరత్వం పుడుతుంది. ఈ క్రూరత్వం మనుషుల్లో మానవత్వాన్ని మరుగున పడేస్తుంది. పిల్లలు దేవునితో సమానం అంటారు పిల్లలకోసం చెట్టు పుట్టా పూజచేస్తారు. ఇంకా భయంకరమైన నాగుపాముకు కూడా పూజచేస్తారు. పిల్లలకోసం దేనినైనా చేయడానికి భార్యాభర్తలు అయన వారు తంటాలు పడుతుంటారు.

06/11/2018 - 22:27

ఇంతకుముందుకాలంలో పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే చాలు ఏమి గిప్ట్ ఇవ్వాలో అని ఆలోచించేవారు. చిన్న పిల్లలైతే గిఫ్ట్ తీసుకొనే వారిని ఆటపట్టించే గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ నవ్వించేవారు. కాని ఇపుడు ట్రెండు మారింది. పెళ్లిచేసుకొనేవారికి, మొక్కలిస్తున్నారు. మీరు వంశానివృద్ధి చేస్తూ మొక్కలను కూడా వృద్ధి చేయండి అని సందేశమిస్తూ న్నారు.

06/08/2018 - 21:56

ప్రతీ ఉదయం నూతనమే. కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొత్త పరిచయాలు పెంచుకోవడంలో మనల్ని మనం సుసంపన్నం చేసుకోవాలి.

06/07/2018 - 20:56

ప్రతిజీవికి ప్రాణ భయం ఎక్కువే. అందులో మనుష్యులకు పాములను చూస్తే భయం అధికమే. పాము కనబడితే పరుగులు తీస్తారు. ఒక్కోక్కరు అయితే నోట్లో మాట రాకుండా అవాక్కుఅవుతారు. కాని ఈ నాగుపాముకు పూజ చేసేవారు కూడా ఉన్నారనుకోండి. పాములను దండలుగా మెడలో ధరించేవారినీ కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాము. కాని పాము అంటే చాలామందే భయపడుతుంటారు.

06/06/2018 - 23:46

‘‘హలో మిమ్మల్నే... జీవితం నిస్సారంగా, నిరుత్సాహంగా, అర్థరహితంగా అనిపిస్తుందా?’’
మీ చుట్టుపక్కల వాళ్లూ , మీ వయస్సు వాళ్లు సినిమాలూ, షికార్లూ అంటూ ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్నట్టు, జీవిత చరమ దశలో కృష్ణారామా అనుకోకుండా ఏమిటీ విపరీత దోరణి అని కూడా అనిపిస్తోందా?
అయితే మీరు పప్పులో కాలేసేశారండోయి...

06/05/2018 - 22:15

ఒకే రకమైన జ్యుయెలరినీ వేసుకోవడాన్ని ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోంది నేటి యువత. డ్రస్ కి తగ్గ జ్యుయెలరీనే వేసుకోవడానికి ఇష్టపతారమ్మాయిలు
అంతేకాదు.. ఒకే రకమైన మేకింగ్‌ను ఇష్టపడడం లేదు టీనేజర్స్
అందుకే భిన్నంగా కొత్తగా కనిపించేందుకు నచ్చిన సరికొత్త డిజైన్స్ తో సరికొత్తగా కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు.
అలా కొత్తదనం చూపించేందకు వచ్చిందే ‘రెయిన్‌బ్లో బ్రేస్లెట్’

Pages