S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/24/2018 - 21:39

*జుటు టకుదుళ్ళు గట్టిగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం పిడికెడు తెల్లనువ్వులను తినాలి. నువ్వుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. వీటివల్ల జుట్టు కుదురు గట్టిబడి నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

04/23/2018 - 21:50

కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదన్నారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వాలంటే గృహలక్ష్మి సంతోషంగా ఉండాలన్నారు. కాని నేడు స్ర్తిలంతా కన్నీరుకు చిరునామాలుగా మారుతున్నారు. అసలే స్ర్తిలు సున్నిత మనస్కులు. సీరియల్ చూసో, సినిమాలో ఏడుపు సీనో చూస్తేనే వీళ్లు కన్నీళ్లు పెట్టుకొంటారు. ఏ చిన్న విషయానికైనా కన్నీళ్లు కారుస్తుంటారు. తీవ్రంగా స్పందించడం ఆడవారికి సహజం.

04/22/2018 - 22:20

అందానికి మెరుగులు దిద్దుకోవాలంటే పార్లర్‌ను ఆశ్రయిస్తారు. అదే తీరిక దొరికినప్పుడు రొటీన్‌కు భిన్నంగా పార్లర్‌కి వెళ్ళేకంటే ఇంట్లోనే అందానికి మెరుగులు దిద్దుకుంటే చాలా బాగుంటుంది. చక్కటి రిలాక్సేషన్, అలాగే మన అందాన్ని మనమే తీర్చిదిద్దుకున్నామనే తృప్తి కూడా లభిస్తుంది. దానికి తోడు పార్లర్‌కి వెళ్ళాలంటే బోలెడంత ఖర్చు.

04/19/2018 - 21:20

వేసవి పేరు చెప్పగానే కాటన్ వస్త్రాలు గుర్తుకువస్తాయ. వేసవిలో పిల్లలకు సెలవులు రావడంతో ఎటైనా జాలీగా ట్రిప్స్ వేస్తారు. కొంతమంది పెళ్లిళ్లకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఇలాంటి జాలీ ట్రిప్స్‌కైనా, పెళ్లి పేరంటాలకైనా సనే కాటన్ దుస్తులు ధరిస్తే వచ్చే హాయ పట్టువస్త్రాలతో కూడా రాదంటే నమ్మండి.

04/19/2018 - 21:18

నేడు పెళ్లిళ్ళలో మెహందీ
వేడుక తప్పనిసరి! వచ్చిన బంధువుల నుంచీ
పెళ్లికూతురు వరకు అందరినీ రకరకాల మెహందీ
డిజైన్లలో అలంకరిస్తుంటారు మెహందీ డిజైనర్లు. మునుపు

04/18/2018 - 22:29

జనపనార బట్టతో అందమైన కళాకృతులు తయారుచేయడం నేటి యువతులకు చక్కని ఉపాధి. పూర్వకాలంనుంచి జనపనార ను గురుకులాల్లోను, సన్యాసాశ్రమాల్లోను వీటి వాడేవారని తెలుస్తుంది. ఇపుడు ఈ జనపనారతో వస్తువుల తయారీకి ప్రత్యేక శిక్షణా తరగతులు మహిళా సాధికారత విభాగమువారు శ్రద్ధగా నేర్పిస్తున్నారు. ప్రభుత్వంవారు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో బ్యాగ్‌లు తయారుచేసే కుట్టే విధానం నేర్పిస్తారు.

04/15/2018 - 22:36

మనిషిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి కొత్త కొత్త ఆలోచన్లు రేకిత్తించడానికి కళలు ఉపయోగపడుతాయని అంటారు. మానసిక వైద్యులు సైతం కళల ద్వారా మనిషిలో ఉన్న మానసిక వైకల్యాన్ని దూరం చేయవచ్చుఅంటారు. కొంతమంది వైద్యులు రోగి చేతికి కాగితం పెన్సిల్ ఇచ్చి మీకు తోచిన బొమ్మను వేయండి అంటారు. ఇలా వాళ్లు వేసిన బొమ్మల ద్వారా వాళ్లల్లో ఉన్న లోపాలను గుర్తించవచ్చు అనేది మానసిక వైద్యుల ఆలోచన.

04/13/2018 - 22:27

మనం ఆధునికంగా ఎదుగుతున్నాం. ఎన్నో ఆధునిక పరికరాలను సమకూర్చుకున్నాం. భూమిలో ఉండే ఖనిజ సంపదను తెలుసుకొన్నాం. వాటిని తవ్వి తీసుకొంటున్నాం.కాని, వాటిని అవసరానికి మించి తవ్వి తీసేస్తూ భూమి సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాం. కాని, ఆదిమ మానవుడు ప్రకృతిని పరిశీలించి వివేచించి విశే్లషించాడు కనుకనే ప్రకృతి ఆరాధకుడుగా మారాడు.

04/12/2018 - 22:23

కాలంతో పాటు పోటీపడే నేటి ప్రపంచంలో మనిషికి ఒత్తిడి ఎదురవడం చాలా మామూలు విషయమే! సమయానికి ఇచ్చిన ప్రాజెక్టు పూర్తిచేయాలనో, భాగస్వామి గురించో, ఆర్థిక విషయాలో, పిల్లల గురించో ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి జీవితంలో ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. వాటి తాలూకు ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. ఆ ఆలోచనలే ఒత్తిడికీ, కుంగుబాటుకు అసలైన కారణం.

04/11/2018 - 22:33

పిల్లల పెంపకం ఓ కళ. తల్లిదండ్రుల పెంపక విధానాలను బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్న నానుడిని అనుసరించి పిల్లలను చిన్నప్పటి నుంచే సక్ర మంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రు లపైనే ఉంటుంది. అలాగని పిల్లలను ప్రతి చిన్న విషయానికీ కోప్పడకూడదు, శిక్షించకూడదు. పిల్లలను మంచి మాటలతో, ప్రేమ, ఆప్యాయతతో వారి మనస్సుల్లో మార్పు తీసుకునిరావాలి.

Pages