S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/25/2018 - 20:37

భారతదేశం గర్వించదగిన గాయకుల్లో గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కూడ ఒకరు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల’ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. సిహెచ్.రామారావు దర్శకుడు. యువ గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్రలో, మృదుల ఘంటసాల సతీమణిగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా..

10/25/2018 - 20:35

మళ్లీరావా చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది టీవీ నటి ఆకాంక్షాసింగ్. ఈ చిత్రంలో సుమంత్‌తో కలిసి నటించింది. సినిమా కూడా మంచి విజయం సాధించినా కానీ ఎక్కువగా అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత కింగ్ నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్ దేవదాస్ చిత్రంలో నాగ్‌కి జోడీగా నటించింది. ఇటీవల విడుదలైన సినిమా యావరేజ్ అనిపించింది.

10/25/2018 - 19:32

తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హీరో హీరోయన్లుగా హరీష్ వినయ్, అనుష్క తివారి, దర్శకుడిగా పి.జి.రాజ్ పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాన్ని వైజాగ్‌దగ్గర చోడవరంలో షూటింగ్ జరుపుతున్నారు. గురువారం ఫిలిం ఛాంబర్‌లో చిత్రం పోస్టర్ ఆవిష్కరించారు.

10/25/2018 - 19:31

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ‘మేము వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్తమావ’లాంటి సూపర్‌హిట్లు తీశారు. ఈ సంస్థలో 9వ చిత్రంగా ‘హుషారు’గా తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత.

10/25/2018 - 19:29

పెళ్లిచూపులు చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ కమెడియన్ ప్రియదర్శి ఈ చిత్రం తరువాత వరుస ఆఫర్లతో బిజీగా మారాడు. ఇక ఆయన ఒక బయోపిక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చేనేత కార్మికుడు మల్లేశం జీవితం ఆధారంగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఒక బయోపిక్‌ను నిర్మించనుంది. ఈ చిత్రంలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించనున్నాడు.

10/25/2018 - 19:28

ధనంజయ మరియు ఇర్రా మోర్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘్భరవగీత’. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కగా ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

10/25/2018 - 19:26

‘మీ టూ’ ఉద్యమం దేశాన్ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొంతమందికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కానీ ఇక్కడ టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు.

10/25/2018 - 01:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రూటే వేరు. తన ‘రీల్’లైఫ్, రియల్ లైఫ్ రెండింటినీ బెరీజు వేసుకుంటూ, ఆచి తూచి అడుగులు వేస్తూ కెరీర్‌ను మలుచుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన కష్ట, సుఖాలను సమంగానే ఆస్వాదిస్తున్నాడు. అదే ఆయన ప్రత్యేకత. ‘ఒక నటుడు పరిపక్వత సాధించాలంటే జీవితాన్ని జయించడం వంటిది. నేను కొన్ని మార్గాల్లో ఆలస్యంగా అడుగులు వేసినా, నా నటన మెరుగైనదే అని అనుకుంటుంటా.

10/24/2018 - 19:53

బాలీవుడ్‌లో తాజా సెనే్సషన్ -్థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఇండస్ట్రీ దిగ్గజాలు అమితాబ్, అమీర్ ప్రధాన పాత్రలు చేస్తున్న చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకుడు. కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్‌లు ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కత్రినా చేసిన ‘సురైయ్య’ సాంగ్ విడుదల చేస్తున్నామంటూ కొంతకాలంగా ఊరిస్తూ వస్తుండటం తెలిసిందే.

10/24/2018 - 19:51

ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కానె్సప్ట్ రాలేదు. ఏ దర్శకుడికైనా ఇలాంటి సబ్జెక్టుతో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. వైవిధ్యమైన ఇలాంటి సబ్జెక్టు చేసే అవకాశం రాలేదన్న చిన్న పెయిన్ ఇప్పుడు తెలుస్తోంది అని సవ్యసాచి చిత్రం ట్రైలర్ లాంచ్‌లో దర్శకుడు సుకుమార్ అన్నాడు.

Pages