S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 20:47

ఆధారాలు
అడ్డం

09/26/2016 - 06:19

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని దాదాపు అన్ని ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోయాయి. మూడేళ్ల నుంచి నీళ్లు లేక వెలవెలబోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42గేట్లను ఎత్తి వరద నీటిని వదిలేస్తున్నారు.

09/26/2016 - 06:18

నల్లగొండ, సెప్టెంబర్ 25: జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలతో జన జీవనాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు ఆదివారం శాంతించాడు. పలు మండలాల్లో చిరుజల్లులు పడగా జిల్లా వ్యాప్తంగా 8.3మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. జిల్లాలో మూసీ నదిలో వరద ఉదృతి కొనసాగుతుండగా కేతెపల్లి మూసీ ప్రాజెక్టు నుండి తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుద సాగిస్తున్నారు.

09/26/2016 - 06:17

కేతేపల్లి, సెప్టెంబర్ 25: భారీ వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మూసీ నదికి ఆదివారం కూడా వరద కొనసాగడంతో వరద పరిస్థితి బట్టి అధికారులు ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తి, దింపుతున్నారు.

09/26/2016 - 06:17

గుర్రంపోడు, సెప్టెంబర్ 25: మండలంలోని తుర్కోనిభావి గ్రామంలోని ముంపు బాధితులను సి ఎల్పీ ఉపనేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి పరామర్శించారు.

09/26/2016 - 06:16

నల్లగొండ, సెప్టెంబర్ 25: శాస్ర్తియ విజ్ఞానమే సమాజ ప్రగతికి సోపానమని ప్రజల్లో శాస్ర్తియత పెంపొందించేందుకు మూఢ విశ్వాసాలను నిర్మూలించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక రెండవ రాష్ట్ర మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

09/26/2016 - 06:16

మోత్కూరు, సెప్టెంబర్ 25: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావం వల్ల గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల మోత్కూరు మండలంలోని మోత్కూరు పెద్ద చెరువు, పాలడుగు పెద్ద చెరువు, కొండగడప జంట చెరువులు, దాచారం, ధర్మారం, దత్తప్పగూడెం, రేపాక(డి), పాటిమట్ల, కోటమర్తి, అడ్డగూడూరు చెరువులు నిండి నిండు కుండలా తొణికిస లాడుతూ అలుగు పోస్తున్నాయి.

09/26/2016 - 06:15

నార్కట్‌పల్లి, సెప్టెంబర్ 25: పల్లెలన్నీ పచ్చదనంతో పాడి పంటలతో కళకళలాడాలన్న ముఖ్యమంత్రి కేసి ఆర్ కలలు నెరవేరే రోజులు రానే వచ్చాయని, అందుకోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులు సత్ఫలితాలు ఇచ్చాయని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని అక్కెనపల్లి, నక్కలపల్లిలో గల చెరువులను స్దానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి పరిశీలించి సమీపంలో ఉన్న దేవాలయాలకు పూజలు నిర్వహించారు.

09/26/2016 - 06:15

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 25: నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆదేశం ప్రకారం మెడికల్ ఎమర్జన్సీని విధించామని అమలులో ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.్భనుప్రసాద్‌నాయక్ అన్నారు.

09/26/2016 - 06:14

కనగల్, సెప్టెంబర్ 25: 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాజా వర్షాలు, వరదలతో పాటు ఎఎమ్మార్పీ నీటి రాకతో పూర్తిగా నిండిన కనగల్ మైలసముద్రం చెరువును ఆయన పరిశీలించి గంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులకు రుణమాఫీని ఒకేసారి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Pages