S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/07/2017 - 21:07

పరిశ్రమలో ప్రయోగాలు పురుడు పోసుకుంటున్న రోజులవి. అదే సమయంలో సాధన ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘సంతానం’ చిత్రం షూటింగ్‌కు సన్నద్ధమవుతోంది.ఆ క్రమంలో ఓ సంచలనాత్మక ప్రయోగం జరిగింది.

08/07/2017 - 21:06

నాణేనికి రెండు వైపులన్నట్టు... మనిషిలోని మంచి చెడులు, మానవత్వపు విలువలతో మలచిన చిత్రం -గుడిగంటలు. 1964లో విడుదలైంది. తన సొంతం అనుకున్న వస్తువును మరొకరు కోరుకున్నా, తన గెలుపును వేరేవాళ్లు పొందిన భరించలేని మనస్తత్వం ఎన్టీఆర్‌ది. బాల్యంలో తను అభిమానించే బొమ్మను ఇవ్వలేదన్న అసూయతో -స్నేహితుడు ఊబిలో కూరుకుని నిస్సహాయంగా అరుస్తున్నా చూస్తూ ఉండిపోతాడు.

08/07/2017 - 21:05

2012లో వచ్చిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రంలోని ‘నీ చూపులే నా ఊపిరి/ ఓసారిలా చూడే చెలి’ పాట గుండెను తాకుతుంది. కరుణాకరన్ దర్శకత్వంలో, జీవీ ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటను రామజోగయ్య శాస్ర్తీ హృదయానికి హత్తుకునేలా రాశారు. హరిచరణ్, కెఎస్ చిత్ర గొంతులోని మాధుర్యం పాటకు మరింత ప్రాణం పోసింది.

08/01/2017 - 00:12

అందంతోపాటు అన్నీవున్నా ఏం లాభం. పిసరంత అదృష్టం లేక సంజన వెనకెనుకే ఉండిపోతోంది. మంచి నటి అనిపించుకున్నా, మంచి అవకాశం ఇద్దామని మాత్రం ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అప్పుడప్పుడూ దొరికే అడపాదడపా పాత్రలతోనే కెరీర్ లాక్కొస్తోంది. ఇంకొంతకాలం కెరీర్ ఇలాగా గుడ్డిలో మెల్లలా కొనసాగితే.. తరువాత అక్క పాత్రలతో,

08/01/2017 - 00:08

ఇటీవల పత్రికలలో పలు టీవీ చానల్స్‌లో వస్తున్న విషయాలు చూస్తుంటే చాలా బాధగా వుంది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో వేళ్ళూనుకుపోయిన డ్రగ్స్ కల్చర్ గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. భవిష్యత్తు ఏమైపోతుందా అనిపిస్తుంది. నటులు ఎందుకు ఇలా డ్రగ్స్‌కు బానిసైపోతున్నారు? ఒకవేళ అలవాటు వున్నా అది మానితే తప్ప వారికి భవిష్యత్తులేదు. నిరంతరం మత్తులో ఎందుకుండాలి? హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా.

08/01/2017 - 00:06

ఒక్కొక్కసారి ఎంతమంది హీరోలున్నా చిత్రంలో హీరోయిన్‌పైనే ప్రమోషన్ బాధ్యత అంతా పడుతుంది. అందుకు ఉదాహరణగా విడుదల కాబోతున్న నక్షత్రం సినిమాను ఉదాహరణగా చెబుతున్నారు ఫిలింనగర్‌లో. విషయంలోకెళితే, సాయిధరమ్‌తేజ్, సందీప్‌కిషన్, తనీష్ లాంటివాళ్లు ఉన్నా కానీ గ్రేట్ డైరెక్టర్ కృష్ణవంశి రూపొందించిన ‘నక్షత్రం’ సినిమా ఎప్పటికప్పుడు వెనుకబడిపోతూనే వుంది.

08/01/2017 - 00:01

కొన్నిసార్లు మనకు చాలా సాధారణమైనవిగా అనిపించిన విషయాలు అసాధారణ ఫలితాల్నిస్తాయి. మన దృష్టికి రాని ఎన్నో అంశాలు మంచి పనులను చేస్తాయి. అటువంటిదే మొన్న వచ్చిన తెలుగు సినిమా ‘్ఫదా’. నిన్నటిదాకా సాగిన తెలంగాణ ఉద్యమంలో కోస్తా సినిమా ఆధిపత్యం, ఇక్కడి ప్రజల భాషపట్ల అది చూపించిన చిన్నచూపు కూడా ప్రధాన ఎజెండాగా సాగిన విషయం తెలిసిందే.

07/31/2017 - 21:50

ఇప్పుడొస్తున్న తెలుగు సినిమా కథకు వాటి పేర్లుకు ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తున్నదే. తిక్క, తలతిక్క, మెంటల్, లోఫర్, రోగ్‌లాంటి టైటిల్స్ పెట్టి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఒకప్పుడు -పోస్టర్ మీద టైటిల్ చూసి దర్శకుడు ఎలాంటి కథ చెప్పాలనుకుంటున్నాడో అర్థమయ్యేది. అచ్చమైన, అందమైన, అర్థవంతమైన తెలుగు పదాలతో రచయితలు, దర్శకులు, నిర్మాతలు టైటిల్స్ పెట్టేవారు.

07/31/2017 - 21:48

సినిమా పరిశ్రమ రాజకీయాలతో పెనవేసుకుపోయిన సందర్భం మనకు తెలుసు. ఇది దాదాపుగా తమిళనాడునుండే తెలుగునాడుకు సంక్రమించిన పోలిక. రాజకీయ నాయకులు సినిమా తారలు కలిసికట్టుగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించే పద్ధతి తమిళనాడు రాజకీయాల్లో ఆదినుంచీ వుంది. అందులో భాగంగానే ఈ చిత్రం ఇక్కడ కనిపిస్తోంది. కామరాజు నాడార్ మొదటినుంచీ తమిళ రాజకీయాల్లో విశేషమైన ముద్ర వున్న నాయకుడు.

07/31/2017 - 21:48

చందమామ బ్యానర్‌పై నిర్మాత పి చెంగయ్య నిర్మించిన సినిమా ‘దొరికితే దొంగలు’. నందమూరి తారక రామారావు, జమున హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1964 డిసెంబర్‌లో విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై ఇప్పటికి 52 ఏళ్లు. తెలుగులో తొలిసారిగా నేరపరిశోధన మరియు సైంటిఫిక్ కథాంశంతో నిర్మాణం జరుపుకున్న సినిమా. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

Pages