S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/31/2017 - 21:47

1989 మే 4న విడుదలైన ‘సూత్రధారులు’ సినిమాలోని ‘జోలా జోలమ్మ జోల.. జేజేల జోల’ అనే పాట ఇప్పటికీ క్లాసిక్కే. సినారె అందించిన సాహిత్యానికి కెవి మహదేవన్ కూర్చిన సంగీతం, ఎస్‌పి శైలజ గాత్రం, కెవి సత్యనారాయణ నృత్యరీతులు, మధు అంబట్ సినిమాటోగ్రఫీ, కె విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, నిర్మాతలైన సుధాకర్, కరుణాకర్ (సుదర్శన్ సినీ ఎంటర్‌ప్రైజెస్)ల అభిరుచి కలిసి బంగారానికి తావి అబ్బినట్టయ్యింది.

07/31/2017 - 21:46

తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు సాయిపల్లవి జపం చేస్తోంది. పాతిక సినిమాలు చేసినా రాని క్రేజ్ -్ఫదాతో వచ్చేయడంతో ఆమెకంటే అభిమానులే ఎక్కువ ఎగిరి గంతేస్తున్నారు. యంగ్ హీరో శర్వా సరసన సాయిపల్లవిని తీసుకుంటున్నారట. శర్వాతో సాయి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండొచ్చని అప్పుడే అంచనాలు మొదలయ్యాయ. ఇదిలావుంటే, సాయిపల్లవి స్క్రీన్‌మీదేకాదు, స్క్రీన్ వెనుకా గడుసుతనం చూపిస్తోందని అంటున్నారు.

07/24/2017 - 23:49

డ్రగ్స్ కేసును హైకోర్టు మెట్లెక్కించడం ద్వారా హీరోయిన్ చార్మి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సిట్ విచారణ తీరు అనుమానాస్పదంగా ఉందని, రాజ్యాంగ విరుద్ధమైన విచారణాంశాల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. మరో 48 గంటల్లో సిట్ ముందు హాజరుకావాల్సిన చార్మి హైకోర్టు మెట్లెక్కడంతో -కేసు ఎటు మలుపు తిరగబోతోందన్న ఆసక్తి పెరిగింది.

07/24/2017 - 23:46

పవన్‌కళ్యాణ్ టాప్‌రేంజ్ హీరోగా ప్రస్తుతం వెలుగొందుతున్నా నిర్మాతగా మారి తన అభిమాని నితిన్‌తో సినిమా రూపొందిస్తుండడం ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కథను త్రివిక్రమ్ అందిస్తుండడం మరో విశేషం.

07/24/2017 - 23:39

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*

07/24/2017 - 23:36

సాయి పల్లవి టాలెంట్‌కు తెలుగు ప్రేక్షకులే కాదు, నిర్మాతలు, దర్శకులూ ‘్ఫదా’ అయిపోయినట్టే. వరుణ్‌తేజ్ సరసన ఆమె చలాకీ తనం చూసిన తరువాత -అవకాశాలు ఆమె డైరీలో పేజీలు వెతుక్కోవడం ఖాయమనే అనుకున్నారు అంతా. ఇప్పుడదే జరుగుతోంది. ఒక్క సినిమా హిట్టయితే -అందరూ అదే కోరుకోవడం ఖాయమన్న ఇండస్ట్రీ సెంటిమెంట్‌ను నిజం చేస్తోంది సాయి పల్లవి.

07/24/2017 - 23:35

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్రప్రసాద్ ఒక చానల్‌లో మాట్లాడుతూ ‘సినీరంగంలో కొందరు తగిన గుర్తింపు రాలేదనే ఆవేదనతో డ్రగ్స్‌కు బానిసలైనారు’ అని ఒక తర్కాన్ని తెరమీదకి తెచ్చారు. కొలంబియాలో డ్రగ్స్ కుటీర పరిశ్రమ- నిజమే ఐతే ఇండియాను ఆర్థికంగా నైతికంగా ధ్వంసం చేయడానికి శత్రు దేశాలు ఇక్కడికి డ్రగ్స్‌ను పంపుతున్నాయి. ఇదీ ప్రధాన సమస్య. ఎవరెవరికి నోటీసులు అందాయో, కేసులు నడిచాయో అందరికీ తెలుసు.

07/24/2017 - 23:34

సనాతన సాంప్రదాయ, సామాజిక, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాలకు నెలవు.. తెలుగు సినీ పరిశ్రమ. 1932 నుంచి టాకీగా రూపాంతరం చెందాక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కని పుష్కరకాలం అనంతరం మంచి చిత్రాలు సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ, మాలపిల్ల, యోగివేమన వంటి వైవిధ్యభరిత చిత్రాలతో ఘనత చాటుకుంది.

07/24/2017 - 23:05

మనిషి మంచి మార్గంలో నడిచి, పేరుప్రతిష్టలు పొందాలన్నా, చెడు అలవాట్లకు గురై అధఃపాతాళానికి దిగజారిపోయినా దానికి కారణం అతనిలోని మనసే. ఈ మనసు మనిషి శరీరంలో ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు. అయితే ఇది మనిషి మెదడులోనో, గుండెలోనో లేదా మరొక అవయవంలోనో ఉండవచ్చునని కొందరి అభిప్రాయం.

07/24/2017 - 23:05

సినిమా అనే మూడు గంటల ముచ్చటైన వినోద ప్రక్రియలో ‘మాటలు’ చిత్ర కథా- కథన సంవిధానంలో సింహభాగంగా అలరిస్తాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి మాటలు కొండకొకచో పాటలకంటే విలువైనవి- ఆమోదయోగ్యమైనవని అనేక సినిమాలు నిరూపించాయ. ఒక్క మాటలో మెరుపు విరుపు ప్రయోగించి -సినిమా మొత్తాన్ని బ్యాలెన్స్ చేయగల సంభాషణలను స్వర్ణకాలం నాటి సినిమాలు ఎన్నో రుచి చూపించాయ.

Pages