S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 23:47

ఖమ్మం, డిసెంబర్ 5: జిల్లాలో కల్తీకారం మాఫియా తన పంజాను విసరి ప్రజారోగ్యాన్ని కాలరాస్తూ వందలకోట్ల రూపాయల వ్యాపారానికి శ్రీకా రం చుట్టిన దోషులపై పిడియాక్టు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

12/05/2016 - 23:46

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 5: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వారి ప్రయోజనాల కోసం ప్రజల సమస్యలను తుంగలోతొక్కుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు ఆరోపించారు.

12/05/2016 - 23:46

తిరుమలాయపాలెం, డిసెంబర్ 5: భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పనులను టిఆర్‌ఎస్ నేతలు సోమవారం పరిశీలించారు. కూసుమంచి మండలం నుండి తిరుమలాయపాలెం వరకు వేసిన పైపులైన్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తరామదాసు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.

12/05/2016 - 23:44

బొల్లాపల్లి, డిసెంబర్ 5: కలుషిత ఆహారం భుజించడం వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు ఆస్వస్థకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మండలంలోని మాలపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

12/05/2016 - 23:44

గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 5: విజయవాడ రోడ్డు సుందరీకరణ పనులు జాప్యం చేయడంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం తన చాంబర్‌లో ఇంజనీరింగ్, పట్టణప్రణాళిక, అర్బన్ గ్రీనరీ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

12/05/2016 - 23:43

మంగళగిరి, డిసెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం గతనెల 8న వేయి, 500 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు పర్చడంతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు సామాన్యులతో పాటు ప్రముఖులకూ తప్పడం లేదు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పట్టణంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచిలో తన ఖాతానుంచి నగదు ఉపసంహరణ కోసం సామాన్యులతో పాటు క్యూలో నిల్చుని 4 వేల రూపాయలను డ్రాచేశారు.

12/05/2016 - 23:43

మంగళగిరి, డిసెంబర్ 5: నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని నగదు రహిత లావాదేవీల జిల్లా అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ అన్నారు.

12/05/2016 - 23:42

గుంటూరు (లీగల్), డిసెంబర్ 5: విభిన్న ప్రతిభావంతురాలైన బాలికపై లైంగికదాడిచేసి, అపహరించబోయిన వ్యక్తికి జీవితఖైదు, భారీ జరిమానా విధిస్తూ గుంటూరు 1వ అదనపు జిల్లా జడ్జి గోకవరపు శ్రీనివాస్ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... కాకుమాను మండలం, కొండపాటూరు గ్రామానికి చెందిన అవనిగడ్డ ఏసుబాబు అనే నిందితుడికి భార్య మృతిచెందింది.

12/05/2016 - 23:41

గుంటూరు, డిసెంబర్ 5: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి చట్టపరంగా అన్ని రాయితీలు వస్తాయని, ప్రజలు కూడా హోదానే కోరుతున్నారని ఎపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాధ్ తెలిపారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వాదనను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు.

12/05/2016 - 23:40

సిద్దిపేట, డిసెంబర్ 5 :నగదు రహిత విధానం అమలు కోసం రాష్ట్రంలో సిద్దిపేటను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారని, ఈ నియోజికవర్గంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావ్ అన్నారు.

Pages