S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 00:01

మహబూబాబాద్, డిసెంబర్ 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో డిఆర్‌ఓ కృష్ణవేణితోపాటు జిల్లా అదికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రామలను విన్నూత్న కార్యాచరణతో అమలు చేసి ప్రజల అభివృద్ధే ద్యేయంగా ముందుకు పోతామన్నారు.

12/06/2016 - 00:00

వరంగల్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమం సందర్భంగా రైలురోకోలో పాల్గొన్న కేసులో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం జరిగిన విచారణకు హాజరయ్యారు. 2012లో తెలంగాణ ఉద్యమ తీవ్రంగా కొనసాగుతున్న సందర్భంలో జరిగిన రైలురోకో కార్యక్రమంలో మధుసూదనాచారితోపాటు పలువురిపై అప్పట్లో రైల్వేపోలీసులు కేసు నమోదు చేసారు.

12/06/2016 - 00:00

వరంగల్, డిసెంబర్ 5: వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన డిపిఆర్ రూపకల్పనలో ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు చర్చిస్తామని, ఎన్‌జిఓల సలహాలు తీసుకుంటామని వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ శృతి ఓఝా తెలిపారు. బహిరంగ మలవిసర్జనను నగరంలో పూర్తిస్థాయిలో నివారించేందుకు కార్యాచరణను అమలు చేస్తామని చెప్పారు.

12/05/2016 - 23:59

వరంగల్, డిసెంబర్ 5: కేంద్రప్రభుత్వం వేయి, ఐదువందల రూపాయల నోట్లు రద్దుచేసిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యాపారవర్గాలు ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కోరారు. దేశంలో అమలులో ఉన్న నోట్లలో 85శాతం రద్దయ్యాయని, మిగిలిన 15శాతం నోట్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహించటం కష్టమని ఆమె అన్నారు.

12/05/2016 - 23:58

విశాఖపట్నం, డిసెంబర్ 5: తేనెలొలుకు తెలుగు భాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశం జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది.

12/05/2016 - 23:57

విశాఖపట్నం, డిసెంబర్ 5: జీవిఎంసి పరిధిలోని ప్రజలందర్ని నగదురహిత లావాదేవీలపై చైతన్యవంతం చేయాలని కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు.ఈ నెలాఖరికి అన్నివర్గాల ప్రజలు, సంస్థలకు చెందిన ప్రతిఒక్కర్ని నగదురహిత లావాదేవీలపై చైతన్యవంతం చేయడం ద్వారా లక్ష్యం నెరవేర్చాలన్నారు. ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి అంతా జోనల్ అధికారులు, హెచ్‌ఓడిలు నగదురహిత లావాదేవీల గురించి పూర్తి అవగాహని పెంపొందించుకోవాలన్నారు.

12/05/2016 - 23:56

విశాఖపట్నం, డిసెంబర్ 5: జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పూర్తి నగదురహిత లావాదేవీల నిర్వహణకు ఎంపిక చేసి ఆ గ్రామంలో శత శాతం బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.ఒక్కో బ్యాంకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి జన్‌ధన్ ఖాతాలు తెరిచి రూపేకార్డులు ఇవ్వాలన్నారు.

12/05/2016 - 23:56

మాకవరపాలెం, డిసెంబర్ 5: ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలన్నీ అర్హులైన పేదలందరికీ అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం జన చైతన్యయాత్రలో భాగంగా మండల కేంద్రమైన మాకవరపాలెంలో ముగిం పు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

12/05/2016 - 23:55

విశాఖపట్నం, డిసెంబర్ 5: ప్రజలను డిజిట ల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తగిన విధంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఐటి, సమాచార శాఖల మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు.

12/05/2016 - 23:55

విశాఖపట్నం, డిసెంబర్ 5: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నట్టు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ వెల్లడించారు.

Pages