S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 00:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కార్ల ధరలను పెంచనున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ సోమవారం ప్రకటించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఫారిన్ ఎక్స్‌చేంజ్ ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పుల మధ్య ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ ధరలు పెరిగాయని, కాబట్టి తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు వివరించింది.

12/06/2016 - 00:11

తిమ్మాపూర్, డిసెంబర్ 5: తెలంగా ణ సినిమా రంగాన్ని అదుకుంటానని సినిమా శతదినోత్సవానికి కూడ హా జరవుతానని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తి మ్మాపూర్ మండలకేంద్రంలో శ్రీ గురుదత్త క్రియేటివ్ వర్క్స్ అద్వర్యంలో నౌండ్ల శ్రీనివాస్ డైరెక్టర్‌గా దమయంతి సినిమా షుటింగ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు.

12/06/2016 - 00:10

కరీంనగర్, డిసెంబర్ 5: మిషన్ భగీరథ పథకంకింద చేపట్టే పనుల నాణ్యతలో రాజీపడవద్దని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారుల ను ఆదేశించారు. ఈ పథకంకింద జి ల్లాలో వేస్తున్న తాగునీటి పైపులైన్లు భూమికి 1.5 మీటర్ల లోతు నుండి వే యాలని సూచించారు.

12/06/2016 - 00:10

హుజూరాబాద్, డిసెంబర్ 5: హుజూరాబాద్ పట్టణ శివారులోని కెసి క్యా ంపులో పెళ్లి పోరుతో ఓవ్యక్తి తనను మోసం చేసాడంటూ యువతి సోమవారం ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన తోటి వైశాలి (23) హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈమెకు కెసి క్యా ంపుకు చెందిన కలకోటి క్రాంతికుమార్ పరిచయమయ్యాడు.

12/06/2016 - 00:09

కరీంనగర్, డిసెంబర్ 5: పాత పద్ధతుల్లోనే వ్యవసాయ సాగుకు ప్రోత్సహించాలని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారానే భూసారం పెంపొంది బలమై న పంటలు పండుతాయని తెలిపారు. సోమవారం స్థానిక కృషి భవన్‌లో జరిగిన ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హా జరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాథాన్యతని చ్చి ఆదుకుంటుందన్నారు.

12/06/2016 - 00:07

రామడుగు, డిసెంబర్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ, మతిస్థిమితం లేని కొడుకుతో వేగలేక జీవితంపై విరక్తి చెంది తల్లీ, కొడుకులు వరద కాలువ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కారుపాకల శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెగడపల్లి గ్రామానికి చెందిన ఉడుత సులోచన(45), కొడుకు మనోజ్ (15) వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

12/06/2016 - 00:06

పెద్దపల్లి, డిసెంబర్ 5: ప్రజావాణిలో ప్రజల పిర్యాదులను తక్షణమే పరిష్కరి ంచాలని జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి అన్నారు. సొమవారం కలెక్టర్ కార్యాలయ ంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుండి 88 వినతులను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి స్వీకరించిన వినతుల ను సంబంధిత శాఖలకు పంపించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అలుగు వర్షిణి అధికారులను ఆదేశించారు.

12/06/2016 - 00:03

నయింనగర్, డిసెంబర్ 5: వరంగల్ నగరంను హెరిటేజ్ సిటీగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. సోమవారం హరితహోటల్‌లో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల టూరిజం అభివృద్ది సంస్థ బోర్డు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

12/06/2016 - 00:03

వరంగల్, డిసెంబర్ 5: విమానంలో వెడుతున్న మిత్రుడికి వీడ్కోలు పలికేందుకు వెళ్లిన నలుగురు మిత్రులకు ఆ ప్రయాణం కన్నీటి వీడ్కోలుగా మారింది. స్నేహితుడిని విమానం ఎక్కించి స్వస్థలాలకు తిరిగి పయనం అయిన ఆ నలుగురు మిత్రులు కారు ప్రమాదంలో కాలి మరణించిన సంఘటన వారి కుటుంబాల్లో తీరని చిచ్చు మిగిల్చింది. మృతుల్లో ముగ్గురు పూర్వ వరంగల్ జిల్లాకు చెందినవారు కాగా, మరో యువకుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నివాసి.

12/06/2016 - 00:01

కేసముద్రం, డిసెంబర్ 5: శేఠ్ మీ వద్ద నేను గతంలో తీసుకున్న 10 లక్షల అప్పుతో పాటు మిత్తి లెక్క చేసి తెచ్చినా.. ఇదిగో నగదు తీసుకోండి.. అంటూ ఓ రుణగ్రస్తుడు.. రుణదాత వద్దకు వెళ్లి చేసిన రుణం తీర్చుకోవడానికి వెళ్తే.. అబ్బే ఇప్పుడు వద్దు.. తరువాత తీసుకుంటానని మొండికేసిన అరుదైన ఘటన కేసముద్రంలో బయటపడింది.

Pages