S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/05/2015 - 05:19

ముంబయి/హైదరాబాద్, డిసెంబర్ 4: కువైట్ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ నుంచి 60 ఏళ్ళ విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల (300 మిలియన్ డాలర్లు) నిధులను జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుకుంది. ఈ మేరకు కువైట్ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీతో ఒప్పందం కుదిరిందని జిఎమ్‌ఆర్ శుక్రవారం తెలిపింది.

12/05/2015 - 05:19

ముంబయి, డిసెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 56 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సి) రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్లను రద్దు చేసింది. దీంతో ఈ సంస్థలు ఎన్‌బిఎఫ్‌సి లావాదేవీలు జరపడానికి వీల్లేకుండగా, రిజిస్ట్రేషన్ రద్దైన సంస్థల్లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎబిఎన్‌ఎల్ ఇనె్వస్ట్‌మెంట్ లిమిటెడ్ తదితర సంస్థలున్నాయి.

12/05/2015 - 05:18

1 శాతం అదనపు పన్నును తొలగించాలని సూచన

12/04/2015 - 04:31

మచిలీపట్నం, డిసెంబర్ 3: కృష్ణా జిల్లాలో ఇ-పోస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను జిల్లా కలెక్టర్ బాబు.ఎ గురువారం 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇ-గవర్నెన్స్ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. దేశంలో ఇ-గవర్నెన్స్ అమలు పరుస్తున్న 222 ప్రాజెక్టుల్లో కృష్ణా జిల్లాలో అమలవుతున్న ఇ-పోస్ ప్రాజెక్టు బెస్ట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

12/04/2015 - 04:22

* పలు రైళ్లు పాక్షికంగా రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

12/04/2015 - 04:22

* ట్రాయ్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం

12/04/2015 - 04:21

* కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడి

12/04/2015 - 04:21

భారీగా నష్టపోయిన మార్కెట్లు * సెన్‌సెక్స్ 231, నిఫ్టీ 67 పాయంట్లు పతనం

12/04/2015 - 04:20

పన్ను చెల్లింపుదారులకు జయంత్ సిన్హా హెచ్చరిక

12/04/2015 - 04:19

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఎంతో శ్రమించా * ఆర్‌బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి వెల్లడి

Pages