S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/31/2017 - 00:13

నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 30: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని ఆర్థికవ్యవస్థలు కూడా వివక్ష అనే జాడ్యంతో కునారిల్లుతున్నాయని అమెరికా డ్యూక్ వర్శిటీకి చెందిన ఆచార్య విలియం డారిటీ అన్నారు.

12/30/2017 - 00:39

ముంబయి, డిసెంబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరం చివరి సెషన్ అయిన శుక్రవారం బాగా పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో మరచిపోలేని సంవత్సరంగా నిలిచిపోయే 2017వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ సాగిన శుక్రవారం నాటి సెషన్‌లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 209 పాయింట్లు పైకి ఎగబాకి, 34,056.83 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది.

12/30/2017 - 00:37

విజయవాడ, డిసెంబర్ 29: ప్యాక్‌డ్ వస్తువులు.. ప్రధానంగా మినరల్ వాటర్ బాటిల్స్, శీతల పానీయాలను వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేసే వ్యాపారుల చొక్కా పట్టుకొని నిలదీయాలంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు.

12/30/2017 - 00:35

హైదరాబాద్, డిసెంబర్ 29: హైదరాబాద్ ఐటి పరిశ్రమని 2017వ సంవత్సరం కుదిపేసింది. ఐటి ఉద్యోగులు తీవ్రమైన మనో వ్యాకులతకు, అభద్రతకు లోనవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఐటి హబ్‌లు ఉన్న బెంగళూరు,పూణే, నోయిడా, తిరువనంతపురం, చెన్నై నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక వైపు ఐటి పరిశ్రమలో అభివృద్ధి, విస్తరణ కొనసాగుతున్నా, లే ఆఫ్ కల్చర్ చుట్టుముట్టింది.

12/29/2017 - 19:34

దేశీయ కంపెనీలు ఈ సంవత్సరం క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీగా రూ. 8.5 లక్షల కోట్ల నిధులను సేకరించాయి. ఈ మొత్తంలో అతిపెద్ద భాగం అంటే రూ. ఏడు లక్షల కోట్లకు పైగా డెబిట్ మార్కెట్ నుంచి సేకరించాయని ప్రైమ్ డాటాబేస్ సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016లో దేశీయ కంపెనీలు రూ. 7.7 లక్షల కోట్లు మాత్రమే సేకరించాయి. అయితే అప్పుడు కూడా అత్యధిక నిధులను డెబిట్ మార్కెట్ల ద్వారానే సేకరించాయి.

12/29/2017 - 01:15

విశాఖపట్నం, డిసెంబర్ 28: కాంతివంతమైన, విద్యుత్‌ను ఆదా చేసి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎల్‌ఈడీ వెలుగులు దేశవ్యాప్తంగా ప్రతి రైల్వేస్టేషన్‌లో నింపాలని కేంద్రం నిర్ణయించింది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే వీటిని రానున్న మూడు మాసాల్లో అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

12/29/2017 - 01:14

ముంబయి, డిసెంబర్ 28: దేశీయ స్టాక్ మార్కె ట్ల కీలక సూచీలు వరుసగా రెండో రోజు గురువారం కూడా పడిపోయాయి. డిసెంబర్ నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియడానికి తోడు ద్రవ్యలోటు పెరుగుతుందనే భయం మదుపరులను ఆవరించడంతో రెండో రోజూ మార్కెట్‌లో ప్రతికూల ధోరణియే నెలకొం ది. ప్రభుత్వం ఈ సంవత్సరం అదనంగా డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ. 50వేల కోట్లు అదనంగా అప్పు చేయాలని నిర్ణయించింది.

12/29/2017 - 01:13

హైదరాబాద్, డిసెంబర్ 28: వచ్చే కొత్త సంవత్సరం 2018లో కూడా ఐటి రంగానికి మహర్దశ కొనసాగుతుందని, వృద్ధిరేటు 8 నుంచి 10 శాతం వరకు ఉంటుందని, టర్నోవర్ 150 బిలియన్ డాలర్లు దాటుతుందని ఐటి దిగ్గజం, సియాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో ఐటి రంగంలో నైపుణ్యం పెరుగుతుందన్నారు. నైపుణ్యం వృద్ధికి నాస్కామ్, ఐటి కంపెనీలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

12/28/2017 - 00:56

99 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ ఖ41 పాయింట్లు పతనమైన నిఫ్టీ

12/28/2017 - 00:55

విజయవాడ, డిసెంబర్ 27: దశాబ్దాలుగా మూడు వేల 600 కోట్లు పైగా స్థూల నష్టాలు, ఆపై సాలీనా రూ.800 కోట్లు అదనపు నష్టాలతో అతలాకుతలమవుతూ వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీలో ప్రస్తుత ఎండీ డాక్టర్ ఎం.మాలకొండయ్య గత కొద్ది మాసాలుగా అమలు చేస్తున్న సరికొత్త సంస్కరణలతో గతం కంటే లాభాలు పెరుగుతుంటే మరోవైపు నష్టాలు గణనీయంగా తగ్గుతున్నా యి. రాష్టవ్య్రాప్తంగా 128 బస్ డిపోలు ఉన్నాయి.

Pages