S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/06/2019 - 01:59

కుటుంబ సభ్యులంతా కలసి చూసే టీవీ కార్యక్రమాలపై ఇటీవల విమర్శలు హోరెత్తుతున్నాయి. చెడు పోకడలు చూపే కార్యక్రమాల వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ చానళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోవడం.. అందులో కొన్ని కార్యక్రమాలు మరీ శ్రుతిమించి ఉండడంతో ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది.

08/04/2019 - 02:01

కృత్రిమ మేధ విప్లవానికి నేడు సర్వత్రా మరింత ఊతం లభిస్తోంది. భవిష్యత్ అంతా కృత్రిమమేధదే అన్న నిర్ణయానికొచ్చిన ప్రముఖ వాణిజ్య సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం ఇదే దారిలో పయనిస్తున్నాయి.

08/02/2019 - 22:06

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించడం అంటే దేశ విదేశాల్లోని పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం కలిగించే విషయం. అయితే, ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటకులందరిలోనూ ఒకే ప్రశ్న మెదులుతోంది. అదేమిటంటే- ‘చిట్టచివరిసారిగా మనాలీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా తాము ఎప్పుడు చూశాము?’అని. ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే.

08/02/2019 - 01:56

‘చంద్రయాన్-2’ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా,రష్యాలు చంద్రునిపై అనేక ప్రయోగాలు చేశాక, భారత్ ఇక పరిశీలించడానికి ఏముంటుందని సందేహం వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. గెలీలియో వంటి శాస్తవ్రేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా చంద్రునిపై మనకొక అవగాహన వచ్చింది. చంద్రబింబం మానవుడిని ఆది నుండి ఆకర్షిస్తూనే ఉంది.

07/31/2019 - 04:27

భారత జనాభా 130 కోట్లకు చేరుకుంటున్న తరుణంలో నిస్సహాయులు నిర్భాగ్యులను బేషరతుగా అన్నివిధాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని భారత రాజ్యాంగంలో నాడే విస్పష్టంగా పేర్కొంది. భారత్ రాష్ట్రాల బాధ్యతను మరోసారి గుర్తుచేసింది. మొదటి దశగా ఈ సామాజిక బాధ్యతను చాలా రాష్ట్రాలు తుంగలోతొక్కి తాత్సారం చేశాయి.

07/30/2019 - 02:13

భారత ప్రజాస్వామ్య రాజకీయాలలో సార్వత్రిక ఎన్నికలు లేదా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏ స్థాయిలో అయినా కౌంటింగ్ అధ్యాయం తరువాత, విజయం సాధించిన అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో సమన్వయ, సహన, సహకార దృక్పథంతో వ్యవహరించవలసి వుంది. ఎన్నికలలో జయాపజయాలు సహజంగా అమిత ఉత్సాహాన్ని అధికార పార్టీలకు, తీవ్ర నిరాశానిస్పృహలను ఓటమి పొందిన ప్రతిపక్షాలకు కలిగిస్తాయి.

07/28/2019 - 03:46

రాష్ట్ర విభజన నేపథ్యంగా 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొప్ప విజ్ఞత ప్రదర్శించారు. చక్కని తీర్పు నిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చంద్రబాబు వంటి అనుభవజ్ఞుని అవసరాన్ని గుర్తించారు. పరిపాలనా అనుభవంతో పాటుగా రాజకీయ చాణక్యం ఎరిగిన చంద్రబాబు అయితేనే విభజన కష్ట నష్టాల నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తారని, రక్షించ గలరని విశ్వసించారు.

07/26/2019 - 22:27

అడవిబిడ్డల ఆకాంక్షలకు అనుగుణంగా ‘బాక్సైట్ మైనింగ్ ఉత్తర్వు-97’ను రద్దు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించడం హర్షణీయం. బహుళ జాతి సంస్థలకు మేలు చేసేందుకు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్‌కు గత ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాక్సైట్ మైనింగ్ వల్ల అటవీ ప్రాంతం ధ్వంసమవుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళనలు చేస్తూ గిరిజనులకు అండగా నిలిచారు.

07/26/2019 - 02:13

మానవ నాగరికత ఆదిమ సమాజం నుండి ప్రారంభమైంది. లక్షల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు అడవుల్లో ఉంటూ ఫలాలు, దుంపలు, వన్యప్రాణుల మాంసం తింటూ, పరిణామక్రమంలో నాగరికతను సంతరించుకొని పలు రంగాల్లో అభివృద్ధిని సాధించాడు. ఆ తర్వాత పోడు వ్యవసాయంలో భాగంగా వివిధ రకాల పంటలు పండించడం మొదలుపెట్టాడు.

07/24/2019 - 01:43

పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభంలో ఫ్రెంచ్ యోధుడు నెపోలియన్ బోనపార్టీ -‘సింహం లాంటి చైనాను పడుకోనిస్తేనే మంచిది.. అది నిద్ర లేస్తే ప్రపంచానే్న కబళిస్తుందని’ అన్నట్లు నిజంగానే చైనా ప్రపంచ ఆర్థిక వాణిజ్యశక్తిగా ఎదుగుతోంది. దాని వాణిజ్య, ఆర్థికాభివృద్ధిని చూసి అమెరికా ఉలిక్కిపడుతోంది.

Pages