S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 05:23

లూధియానా, జనవరి 21: పట్టుమని పదహారేళ్లు కూడా లేని ఓ కుర్రాడు తొమ్మిదేళ్ల బాలుడ్ని దారుణంగా నరికి చంపి రక్తం తాగి, పచ్చి మాంసాన్ని తినేశాడట. పంజాబ్‌లోని డుగ్రీలో ఈ దారుణ సంఘటన జరిగింది. దీప్ కుమార్ అనే బాలుడు గత సోమవారం కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు ఖాళీ ప్రదేశంలో ఆ బాలుడి మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

01/22/2017 - 05:18

నిజామాబాద్, జనవరి 21: బిల్లులు మంజూరు చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ను డబ్బులు డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నిజామాబాద్ నగర పాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు (56), అనంతరం కొద్ది గంటల వ్యవధిలోనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

01/22/2017 - 03:48

వెంకటరాఘవరావు నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. తండ్రి ఫుట్‌పాత్ మీద రెడీమేడ్ బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. రాఘవరావుకి ఆరుగురు అన్నయ్యలు, ముగ్గురు అక్కలు. అంత పెద్ద కుటుంబాన్ని పోషించలేక భార్యని కూడా కూలికి పంపేవాడు రాఘవరావు తండ్రి. చదువుకునే స్థోమత లేక రాఘవరావు అన్నయ్యలు, అక్కలు బాలకార్మికులుగా పనులు చేస్తుండేవారు. రాఘవరావుని డిగ్రీ చదివించారు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు.

01/22/2017 - 03:45

జనవరి ఒకటి
గోడతల్లి ప్రసవించింది
కొత్త కేలెండర్ పిల్లని
సంక్రాంతి నెల
పొలానికి వీడ్కోలు చెప్పేయి
చెరుకు తోటలు
కొత్త సంవత్సరారంభం
ఇళ్ల ముంగిళ్ల ముఖాలు
వెలుగుతున్నాయి తెల్లగా
స్నానం చేసిన వాకిలి
మెడలో ధరించింది
ముత్యాల హారం
సూర్యుడు
ఇరేజ్ చేశాడు మంచుని
బయట పడింది కొండ

01/22/2017 - 03:42

కవిత్వం రాయడానికి వయసుతో సంబంధం లేదు. ఈ సృజనాత్మకత సహజంగా రావాలి. రాటుదేలిన ఊహాశక్తి అక్షరాలలో ప్రతిబింబించాలి. ఇలా రూపుదిద్దుకున్నదే వర్తమాన కవిత్వం. వచనంలో వ్యక్తీకరించడానికి తగినంత అనుభవసారాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఈ ప్రయత్నం ఎవరైనా చెయ్యొచ్చును. కానీ బాల్యపు ఛాయలు వదలక ముందే కలాన్ని పట్టుకుని దృశ్యాల్ని చిత్రీకరిస్తుంటే ఆ నేర్పరితనమే వేరు.

01/22/2017 - 03:35

గోపాలానికి ఇద్దరు కుమారులు. వాళ్లని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని గోపాలం బాగా కష్టపడేవాడు. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు. తను ధర్మంగా ఉంటేనే తన సంపాదనతో తన పిల్లలు అభివృద్ధి చెందుతారని నమ్మేవాడు గోపాలం. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఎన్నడూ ఏ పని చేయలేదు.

01/22/2017 - 03:33

గోపాలానికి ఇద్దరు కుమారులు. వాళ్లని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని గోపాలం బాగా కష్టపడేవాడు. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు. తను ధర్మంగా ఉంటేనే తన సంపాదనతో తన పిల్లలు అభివృద్ధి చెందుతారని నమ్మేవాడు గోపాలం. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఎన్నడూ ఏ పని చేయలేదు.

01/22/2017 - 03:32

మోక్షం మోక్షం అంటారు
పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతారు
చుట్టూ ఆకలితో అలమటిస్తున్న
అన్నార్తులను మాత్రం ఆదుకోరు
స్వార్థం కోసం పేదవారి శ్రమను
పగలు రాత్రి దోపిడీ చేస్తారు
విరిసీ విరియని విరులను
బానిసలుగా చేస్తారు
బోలేడు సేవలు చేసుకుంటారు
భక్తి శివుని మీద పెట్టి
చిత్తం చెప్పుల మీద ఉంచుతారు
నోట్లో రామనామం జపిస్తారు

01/22/2017 - 03:31

మోక్షం మోక్షం అంటారు
పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతారు
చుట్టూ ఆకలితో అలమటిస్తున్న
అన్నార్తులను మాత్రం ఆదుకోరు
స్వార్థం కోసం పేదవారి శ్రమను
పగలు రాత్రి దోపిడీ చేస్తారు
విరిసీ విరియని విరులను
బానిసలుగా చేస్తారు
బోలేడు సేవలు చేసుకుంటారు
భక్తి శివుని మీద పెట్టి
చిత్తం చెప్పుల మీద ఉంచుతారు
నోట్లో రామనామం జపిస్తారు

01/22/2017 - 03:26

పాట్నా, జనవరి 21: మద్యపాన నిషేధాన్ని సమర్ధిస్తూ బిహార్‌లో శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ హారాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ మానవ హారంలో పాల్గొని మద్యపాన నిషేధం పట్ల తమకు గల నిబద్ధతను చాటుకున్నారు.

Pages