S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/12/2018 - 18:45

ఒక సినిమాకు రైటర్స్ ఎంతో కష్టపడతారు. కానీ, అందరికంటే లీస్ట్ ఐడెంటిటీ దొరుకుతున్నది వాళ్లకే. మన కల్చర్‌ను తమ రైటింగ్స్‌తో ముందుకు తీసుకెళ్తున్న రైటర్స్‌ను గౌరవించాలి అని హీరో అల్లు అర్జున్ సూచించాడు. టాక్సీవాలాకు రైటర్‌గా పనిచేసిన సాయికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ చెప్పేది ఒక్కటే, ఫస్ట్ అంతా రైటర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి అన్నారు.

11/11/2018 - 23:10

ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘శరభ’. ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అశ్వనికుమార్ సహదేవ్ నిర్మించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

11/11/2018 - 23:15

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. అయితే తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఏఎన్‌బి కోర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ భాషా, రామసీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న ‘సిరివెనె్నల’ చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది.

11/11/2018 - 23:18

బిగ్‌బాస్, ఏడుచేపల కథ ఫేం భానుశ్రీ ప్రధానపాత్రలో దొంతం రమేష్ దర్శకుడిగా పరిచయవౌతూ తెరకెక్కిస్తున్న ‘ఈ అమ్మాయి’ చిత్రం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో ప్రారంభమైంది. శ్రీఅవధూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దొంతు బుచ్చయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

11/11/2018 - 23:02

ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ, దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టి.ఎన్.కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘హిప్పీ’. వీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న హిప్పీ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు.

11/11/2018 - 23:17

బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ భామ రాధికా ఆప్టే టాలీవుడ్‌లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ తమిళంలో రజనీకాంత్ నుండి వచ్చిన కబాలీ చిత్రంలో కూడా నటించింది. ఇక సౌత్‌లో సాంప్రదాయంగా నటించే ఈ భామ బాలీవుడ్‌లో మాత్రం స్కిన్‌షో బాగానే చేసింది. పర్చేడ్ చిత్రంలో అయితే రాధికా ఏకంగా టాప్‌లెస్‌గా శృంగార సన్నివేశాల్లో నటించింది.

11/11/2018 - 23:00

స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. పూణేలో జరిగిన చివరి షెడ్యూల్‌లో సాంగ్ సీక్వెన్స్‌తోపాటు యాక్షన్ సీక్వెన్స్‌కూడా చిత్రీకరించారు. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా మరొకటి వృద్ధుడి పాత్ర. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది.

11/11/2018 - 23:20

అభిరామ్, కోమలి ప్రసాద్‌లు జంటగా నటిస్తున్న చిత్రం -ఏడ తానున్నాడో. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి దర్శకుడు దొండపాటి వంశీకృష్ణ. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా టీజర్ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి ఎ శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

11/11/2018 - 22:59

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. అభిషేక్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. సత్యదేవ్, నందితా శే్వత, ఆదిత్య మీనన్ కీలక పాత్రధారులు. గోపి గణేష్ పట్ట్భా దర్శకుడు. రమేష్ పి.పిళ్ళై నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ- ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ, చాలా అద్భుతమైన ఇంప్రూవైజేషన్స్ చేశాం.

11/11/2018 - 01:54

హిందీ చిత్రసీమను తమదైన నటనాకౌశలంతో అలరించిన నటీమణులు. మరి వీరిద్దరూ ఒకచోట కలిస్తే అలనాటి ముచ్చట్లకు లోటేముంటుంది? కోల్‌కతాలో శనివారం ప్రారంభమైన 24వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా ఆనాటి అనుభూతులను ఆప్యాయంగా పంచుకుంటూ
వాటిలో మమేకమైన వహీదా రహెమాన్, జయబాదురి

Pages