S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/12/2017 - 21:09

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 23వ చిత్రం నేటి నుండి చెన్నయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ చెన్నయ్‌లో ప్రారంభమైంది. ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫొటోను విడుదల చేశారు.

03/12/2017 - 21:07

జీ టీవీ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువుగా సాగింది. అలనాటి అందాల తార శ్రీదేవి, బాలీవుడ్ భామలు విద్యాబాలన్,
అలియాభట్ సహా పలువురు ప్రముఖులు క్యాట్‌వాక్ చేసి ఆహూతులను అలరించారు. అందమైన చీరకట్టుతో విద్యాబాలన్, అలియాభట్ హొయలుపోతే శ్రీదేవి, కరీనాకపూర్ తదితరులు అధునాతన దుస్తుల్లో మెరిసిపోయారు.

03/12/2017 - 21:04

నూతన నటీనటులతో సిక్స్ ట్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణమోహన్ గొర్రెపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కుర్ర తుఫాను’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ..

03/12/2017 - 21:03

శ్రీ విష్ణు హీరోగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెనె్నల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశరావు నిర్మిస్తున్న చిత్రం ‘మా అబ్బాయి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీవిష్ణు చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

03/12/2017 - 21:01

నటుడిగా అవసరాల శ్రీనివాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు దర్శకుడిగా కూడా క్రేజ్ తెచ్చుకున్న ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బాగా బిజీ’. హిందీ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆదివారం విడుదలైన ఫస్ట్‌లుక్ ఇది.

03/12/2017 - 20:59

గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత ప్రస్తుతం నటనకు ఆస్కారం వున్న పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా వచ్చిన ‘అఆ’ చిత్రం కూడా సమంత పాత్ర చుట్టే కథ తిరుగుతూ సమంతలోని నటిని ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేశారు. తాజాగా మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కే చిత్రంలో నటిస్తుండడంతో సావిత్రి పాత్రలో సమంత నటిస్తుందని అనుకున్నారందరూ.

03/11/2017 - 21:35

బాహుబలి-2కు సంబంధించి తాజా పోస్టర్ ఆసక్తి రేపుతోంది. చిన్నారి బాహుబలిని ఎత్తుకున్న కట్టప్ప చిత్రాన్ని పెద్దగాను, మొదటి భాగంలో బాహుబలిని చంపుతున్న దృశ్యాన్ని కలపి తాజా చిత్రాన్ని శనివారం విడుదల చేశారు.

03/11/2017 - 21:33

ప్రేక్షకుల్లో అమితాసక్తిని నెలకొల్పిన చిత్రం బాహుబలి. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి రెండవ భాగానికి సంబంధించిన సన్నాహాలు పూర్తికావచ్చాయి. బాహుబలి మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రూపొందే బాహుబలి-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

03/11/2017 - 21:32

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. రంగుల పండుగ హోలీ అంటే సినిమా ప్రపంచానికి ఎంతో ఇష్టం. సినిమాల్లోను, కనీసం పాటల్లో హోలీ సంబరం కనువిందు చేస్తుంది. పండుగలు తెలుగు తెరపై అద్భుతంగా ఆవిష్కరించబడ్డాయి. అన్ని పండుగులను తెలుగు సినీ దర్శక నిర్మాతలు వదలకుండా ప్రేక్షకులకు కనువిందు చేశారు. అలాంటివాటిల్లో హోలీ ఒకటి. తెలుగు సినిమాలలో హోలీ పండుగకు ప్రాధాన్య కల్పిస్తూ అనేక పాటలను చిత్రీకరించారు.

03/11/2017 - 21:29

సందీప్‌కిషన్, శ్రీ, రెజీనా హీరో హీరోయిన్లుగా లోకేష్ దర్శకత్వంలో ఎ.కె.ఎస్.

Pages