S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/30/2016 - 21:41

సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాల క్రేజ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే బిజినెస్ విషయంలో సంచలనం సృష్టిస్తోంది.

01/30/2016 - 21:39

తాను ‘్ఫతూర్’ చిత్రంలో కేవలం హెయిర్ స్టైలింగ్ కోసమే 55 లక్షలు నిర్మాతతో ఖర్చుపెట్టించానని, రెడ్ కలర్‌లో వున్న జుట్టును విరబూయించడానికి స్క్రీన్‌పై అది అందంగా కనపడడానికి ఎంతో కష్టపడ్డానని కథనాలు వింటున్నానని, అవన్నీ వింటుంటే నవ్వు వస్తోందని అంటోంది బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్.

01/30/2016 - 21:38

ఈ సంక్రాంతి పండక్కి సోగ్గాడిగా వచ్చిన నాగార్జున మంచి విజయాన్ని అందుకుని
జోరుమీదున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి
విజయాన్ని అందుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటించిన నాగార్జునకు బంగార్రాజు పాత్ర బాగా నచ్చింది. దాంతో బంగార్రాజు పాత్రను ప్రధానంగా

01/30/2016 - 21:36

ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్‌తోపాటు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ చెప్పిన విశేషాలు...

01/30/2016 - 21:34

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం ఈనెల 29న విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది.
ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ రన్ అవుతున్న సందర్భంగా శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన విశేషాలు...
మంచి రెస్పాన్స్

01/30/2016 - 21:33

శుభకరి క్రియేషన్స్ పతాకంపై సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక, పావని ప్రధాన తారాగణంగా గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ రూపొందించిన చిత్రం ‘నినే్న కోరుకుంటా’. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని తూరుపు జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా మంచి విజయం సాధించి దర్శక నిర్మాతలకు పేరు తేవాలని కోరుకున్నారు.

01/29/2016 - 22:07

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది
అందాల భామ శ్రుతిహాసన్. లెజెండరీ నటుడు కమల్ నట వారసత్వాన్ని

01/29/2016 - 22:05

క్రియేటివ్ దర్శకుడిగా తెలుగు తెరపై తిరుగులేని గుర్తింపును తెచ్చుకున్న కృష్ణవంశి ‘గోవిందుడు అందరివాడేలే’ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరో చిత్రాన్ని సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈసారైనా లేడీ
ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. ప్రముఖ
నిర్మాత దిల్‌రాజు నిర్మించే ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్‌ను

01/29/2016 - 21:51

ఈ సంక్రాంతికి తన 99వ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘డిక్టేటర్’ చిత్రం ప్రేక్షకులకు ముఖ్యంగా నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన వందో చిత్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందే.

01/29/2016 - 21:48

శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో ఆది, ఆదాశర్మ జంటగా పి.సురేఖ రూపొందించిన ‘గరం’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమైంది.

Pages