S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/11/2016 - 04:33

శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘మెంటల్’ చిత్రంపై మరో వివాదం మొదలైంది. గతంలో పోలీస్ ఉ ద్యోగులు అభ్యంతరం చెప్పడంతో ‘మెంటల్ పోలీస్’ను ‘మెంటల్’గా మార్చారు. ఫస్ట్‌లుక్ టీజర్ విడుదల సమయంలో చిత్ర దర్శకుడు కరణం పి.బాబ్జి పేరు కనిపించినా, విడుదలయ్యాక మాత్రం ఎస్.కె.బషీద్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. బషీద్ పేరుతోనే సినిమా విడుదలైంది.

09/11/2016 - 00:41

నూతన కథానాయకుడు విస్సుశ్రీ నటిస్తున్న చిత్రం ‘కత్తిలాంటి కుర్రాడు’. భద్రాద్రి మూవీస్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

09/10/2016 - 23:43

శ్రీ క్రియేటివ్ ఫిలింస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు ఉడిముడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివగంగరాజు మాట్లాడుతూ, అపార్ట్‌మెంట్ కల్చర్‌లోకి కొత్తగా వచ్చిన అమ్మాయి అక్కడి విశేషాలను ఎలా తెలుసుకుంది?

09/09/2016 - 21:05

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుని కమర్షియల్ సినిమాలతోపాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసి సత్తాచాటుకుంటున్నాడు నాగార్జున. హీరోగా భిన్నమైన సినిమాలు చేస్తూనే కొత్తదనాన్ని అందించాలన్న తపనతో నిర్మాతగా కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్త కథా చిత్రాల్ని అందిస్తున్నాడు. ఆయన తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మలా కానె్వంట్’.

09/09/2016 - 21:01

భారతీయ మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడిగా రాజ్ జకారియాస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియాస్ రూపొందిస్తున్న చిత్రం ‘టీమ్ 5’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ నెలలో విడుదలకు ముస్తాబవుతోంది.

09/09/2016 - 20:59

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమకరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమాపై తమ యూనిట్ మంచి కాన్ఫిడెన్స్‌తో వుందని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

09/09/2016 - 20:57

మహేష్‌బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ టాలీవుడ్‌లో వంద కోట్ల మార్కెట్‌తో నెంబర్‌వన్‌గా నిలబడ్డాడు. కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్‌తో తీసిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతూ దూసుకుపోతోంది. మళ్లీ మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే.

09/09/2016 - 20:55

యంగ్ మెగా హీరో వరుణ్‌తేజ్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి ‘్ఫదా’అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ రొమాంటిక్ కామెడీని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇక ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పక్కా ప్లాన్‌తో పూర్తిచేసుకొని గత నెలలో సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా నేటితో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.

09/09/2016 - 20:53

నాని, ఇమాన్యుయేల్, ప్రియాశ్రీ ముఖ్యపాత్రల్లో విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత నిర్మిస్తున్న చిత్రం ‘మజ్ను’. ఇటీవలే పాటలు విడుదలైన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ, ‘ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. గోపీసుందర్ సంగీతం అందించిన పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి.

09/09/2016 - 20:52

తెలుగులో హీరోయిన్‌గా చాలా అవకాశాలు వచ్చినాకూడా కెరీర్ పరంగా సరైన కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది తాప్సి. దాంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు, అక్కడ వస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తాప్సికి గ్లామర్ అవకాశాలు మాత్రం రావడంలేదు. ఈ విషయం పక్కనబెడితే, ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘పింక్’.

Pages