S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/23/2018 - 03:38

* బీజేపీయేతర శక్తులతో బలప్రదర్శనకు కాంగ్రెస్ సిద్ధం

05/23/2018 - 04:15

న్యూఢిల్లీ, మే 22: జమ్ము-కశ్మీర్‌లో పెద్ద ఎత్తున దాడులకు దిగాలని, జైషే మహమ్మద్ (జెమ్) సంస్థను ఐఎస్‌ఐ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద చర్యలకోసం ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్‌ఐ) ప్రస్తుతం ఎక్కువగా జైషే మహమ్మద్‌పై ఆధారపడుతోందని అధికార్లు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్ము-కశ్మీర్‌లో మరింత బలోపేతం కావాలని జెమ్‌ను ఎప్పటికప్పుడు ఐఎస్‌ఐ కోరుతున్నట్టు తెలుస్తోంది.

05/23/2018 - 03:40

బెంగళూరు, మే 22: ఎట్టకేలకు కర్నాటకలో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. కర్నాటకలో జేడీ(ఎస్)-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరనున్నాయి. ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి బుధవారం విధానసౌధ తూర్పు ద్వారం మెట్ల వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమారస్వామితో పాటు కాంగ్రెస్‌కు చెందిన జి పరమేశ్వరప్ప మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది.

05/23/2018 - 03:53

చిత్రం: ప్రాంతీయ పార్టీల పవరేంటో భవిష్యత్‌లో చూస్తారని సీఎం కేసీఆర్ బెంగళూరులో వ్యాఖ్యానించారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దేవెగౌడ, కుమారస్వామికి శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం కేసీఆర్

05/22/2018 - 04:31

న్యూఢిల్లీ: కర్నాటక ప్రజలు శాసనసభ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాం. శాసనసభ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించటంలో ఎలాంటి తప్పూ లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు.

05/22/2018 - 03:53

న్యూఢిల్లీ, మే 21: తెలుగు రాష్ట్రాలవారు అత్యధికంగా ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ప్రయాణికుల అప్రమత్తతవల్ల పెనుప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలోని బిర్లానగర్ రైల్వే స్టేషన్ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది.

05/22/2018 - 03:40

న్యూఢిల్లీ, మే 21: భారతదేశ వైమానిక దళ సామర్థ్యం ఎప్పటికప్పుడు ఇనుమడిస్తోంది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడంతోపాటు సవాళ్లను సైతం ఢీకొనడం, ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించడం వంటి సామర్థ్యాన్నీ వైమానిక దళం సంతరించుకుంటోంది. ముఖ్యంగా భారతదేశ వైమానిక దళంలో తలమానికం ‘సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకెఐ’ విమానాలు. వీటి సామర్థ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

05/22/2018 - 02:46

న్యూఢిల్లీ, మే 21: భారత్‌తో శాంతియుత సంబంధాలకు పాకిస్తాన్ నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రతిపాదన వచ్చినా దాన్ని తాము చిత్తశుద్ధితో పరిగణనలోకి తీసుకుంటామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాల విభేదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రతిపాదనకు ప్రతిస్పందనగా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

05/22/2018 - 02:44

బెంగళూరు, మే 21: కర్నాటకలో యెడ్యూరప్ప బలపరీక్షకు ముందు బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని, కోట్లు, మంత్రి పదవి ఇస్తామని ఆశచూపారని పేర్కొంటూ, ఆ మేరకు వారి సంభాషణల ఆడియోను విడుదల చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఇరుకునపడ్డారు.

05/22/2018 - 03:55

* 20మంత్రి పదవులు ఇచ్చేందుకు జేడీ(ఎస్) ఓకే * కాంగ్రెస్ చర్చల బాధ్యత వేణుగోపాల్‌కు అప్పగింత
* కేబినెట్ తుది రూపుపై నేడు బెంగళూరులో భేటీ * అధికార సమతూకానికి ఇరువర్గాల యత్నం

Pages