S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ట్రా‘ఫికర్’4

ముషీరాబాద్, జూన్ 5: మెట్రో కారిడార్ మార్గాలలో ప్యాచ్‌వర్క్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. స్థల సేకరణ జరిగి కూల్చివేతలు పూర్తయినా రోడ్డు పూర్తిస్థాయిలో వాహనదారులకు, పాదచారులకు అందుబాటులోకి రాలేదు. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫికర్ సమస్య తొలగటంలైదు. ఇక్కడ మెట్రో పిల్లర్ల నిర్మాణం పూర్తయినా ట్రాఫిక్ సమస్య ఏమాత్రం తగ్గటం లేదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్ పరిసరప్రాంతాలు, నారాయణగూడ రోడ్డు, చిక్కడపల్లి పోలీస్‌స్టషన్, గోల్కొండ క్రాస్‌రోడ్ తదిదర ప్రాంతలలోని రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యింది.

శివారులో నేర సామ్రాజ్యం?

హైదరాబాద్, జూన్ 5: హైదరాబాద్ నగర శివారు అంతర్రాష్ట ముఠాలకు, దొంగలకు అడ్డాగా మారింది. శివారులోని నిర్మానుష్య ప్రాంతాలను నివాసముంటూ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. పోలీసుల నామమాత్రపు పర్యవేక్షణతోనే శివారు ప్రాంతాలు అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. ఏళ్లతరబడి అక్కడే తిష్టవేసి నేరాలకు పాల్పడుతున్నా గుర్తించే సామర్థ్యం అంతంత మాత్రమే. కార్డన్ సెర్చ్‌లు నిర్వహించినా, నేరస్తుల వివరాలు సేకరిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నా అసాంఘిక శక్తుల ఆగడాలు అగడం లేదు.

జనరిక్ మందులు వాడవచ్చా?

బ్రాండెడ్ అల్లోపతి మందుల ఖరీదు చాలా అధికమవడంతో వీటికి ప్రత్యామ్నాయంగా జనరిక్ మందులు అతి చవకగా మార్కెట్‌లోకొచ్చాయి. డాక్టర్లను జనరిక్ మందులనే ప్రిస్క్రైబ్ చేయమని ప్రభుత్వం సూచనలు చేసింది. అయినా డాక్టర్లు జనరిక్ మందులను రాయటం లేదు. పైపెచ్చు రుూ మందులు వాడితే కిడ్నీలు, లివర్ కాలక్రమేణా పాడైపోతాయని భయపెడుతున్నారు. జనరిక్ మందుల మీద సమగ్రమైన వివరాలను ప్రచురించి ప్రజల అనుమానాలను, భయాలను తొలగించమని కోరుతున్నాను. జనరిక్ మందుల ధరలు తక్కువగా ఉండడంతో వీటిలోమందు ప్రభావాన్ని బాగా తగ్గించి వేస్తున్నారనే అపోహలు కూడా కలుగ చేస్తున్నారు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
పెరుగుతున్న ప్రమాదాలు

తక్షణ కర్తవ్యం ‘దీక్షా’శిబిరమేనా?

ఎనిమిదవ తేదీ వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారు నాటికి రెండేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంటున్నాడు. ఈలోగానే, రెండవ తేదీనాడు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంనాడు- అవతల ధూంధాంలు ప్రేలిపోతూంటే- తాత్కాలిక రాజధాని అంటూ మనం చెప్పుకుంటున్న బెజవాడలో, బెంజి సర్కిల్‌లో నిలబడి, నాయుడుగారు- ప్రజలందరికీ సుదీర్ఘమైన దీక్షోపదేశం అందించారు.

ఆవేదన కలిగిస్తున్న పరిణామాలు

ఈనాడు విశ్వవిద్యాలయాలల్లో జరుగుతున్న దారుణ పరిస్థితులను చూస్తే చాలా ఆవేదన కలుగుతున్నది. విద్యార్థులను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, సంఘ విద్రోహకర శక్తులు పావులుగా ఉపయోగించుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నది. ఆ ఖర్చుపెడుతున్న డబ్బు అంతా కూడా ప్రజల సొమ్ము అని తెలుసుకోవాలి. దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి పాటుపడాలి. దేశాన్ని పురోగతివైపు తీసికొని వెళ్లడానికి ప్రయత్నించాలి.

- గౌరుగారి గంగాధరరెడ్డి

ప్రగతికి గీటురాయి

మన స్థూల జాతీయోత్పత్తి సాలీనా సగటున ఎనిమిది శాతం పెరగడానికి రంగం సిద్ధం కావడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న పరిణామం. గత ఆర్థిక సంవత్సరం -2015-16- చివరి మూడు నెలల్లో ఈ ఉత్పత్తి దాదాపు ఎనిమిది శాతం ప్రగతిని సాధించిందట. మొత్తం మీద గత సంవత్సరం ఏడున్నరశాతానికి పైగా స్థూల జాతీయ ఉత్పత్తులు పెరిగిపోవడం ప్రపంచంలోని మరేదేశంలోను సంభవించని అద్భుతం. ప్రపంచలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడానికై దూసుకువెళుతున్న చైనాలోకంటె కూడా మనదేశంలో ఉత్పత్తి పెరుగుదల వేగవంతం కావడం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం ప్రశంసిస్తున్న పరిణామం.

‘నమూనా’ పాలనకు స్థూల లక్ష్యాలు అవసరం

తెలంగాణను ‘దేశంలోనే నెంబర్ వన్’ చేయడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొంతకాలం క్రితం కొద్దిసార్లు అన్నట్లున్నారు. కాని ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేసిన వివిధ ప్రసంగాలలోగాని, ఇచ్చిన ఇంటర్వ్యూలలోగాని ఆ మాట ఎక్కడా కనిపించలేదు. దాని అర్థం ఆయన దృష్టి మారిందా? లక్ష్యాలు మారాయనా? ‘దేశంలో నంబర్ వన్’ అనే మాటను ఉపయోగించకపోయినా తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నట్లు మాత్రం పేర్కొన్నారాయన. అవేమిటి? దృష్టిమారటమేమిటి? అందుకు అర్థమేంటి?

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)

6-6-2016

భక్తి

పరమేశ్వరుని పాద పద్మములపై మనస్సును లగ్నము చేయుటయే భక్తి అని ఆదిశంకరులవారు సెలవిచ్చారు. భక్తి అను పదము ‘్భజ్’ అను ధాతువునుండి ఉత్పన్నమైనది. దీనికి ‘క్తిన్’ అను ప్రత్యయము చేరగా భక్తి అను పదము ఏర్పడినది. భక్తి అనగా భజించడము లేక సేవించడము అని అర్థము. శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో భక్తులే నాకు అత్యంత ప్రియమైనవారని సెలవిచ్చియున్నాడు. ‘్భక్తాస్తేతీవమే ప్రియాః’ (్భగ.12వ అధ్యా. 20శ్లో.) నారద భక్తి సూత్రములలో పరమేశ్వరుని యందలి పరమ ప్రేమయే భక్తి అని, అది అమృత స్వరూపమైనదని తెలుపబడినది. (సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా!

-పెండెం శ్రీధర్

Pages