S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/14/2016 - 08:01

తిరుమల, మార్చి 13: బెంగళూరుకు చెందిన సైబర్ సిటీ బిల్డర్స్, డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఐకానిక్ సంస్థల అధినేత కె మురళీకృష్ణ ఆదివారం టిటిడి అన్నప్రసాద ట్రస్టుకు 40 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ చెక్కును తిరుమలలో టిటిడి ఇఒ క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ డి.సాంబశివరావుకు అందించారు.

03/14/2016 - 07:03

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు శాసససభాపక్షం సమావేశంలో నిర్ణయం

03/14/2016 - 06:56

హైదరాబాద్, మార్చి 13: ప్రభుత్వ పాఠశాలల్లో 3,4,5 సంవత్సరాల పిల్లలు అందరినీ చేర్చుకుని వారికి నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణ ఉద్యమం డిమాండ్ చేసింది. ఒక్కో జిల్లాలో కొన్ని మాత్రమే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభించాలనే ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని విద్యాసంస్కరణ ఉద్యమం చైర్మన్ కంచ ఐలయ్య, ప్రధానకార్యదర్శి నాగాటి నారాయణ పేర్కొన్నారు.

03/14/2016 - 06:56

హైదరాబాద్, మార్చి 13: విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిలో కూడా ఇంధన పొదుపు కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పొదుపు కోసం సామాన్య ప్రజల్లో అవగాహన పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు రూ.10కే 1.87 కోట్ల ఎల్‌ఇడి బల్బులను సరఫరా చేసినట్లు ఆయన వెల్లడించారు.

03/14/2016 - 06:55

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలోని పలు డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రధానకార్యదర్శి డాక్టర్ కె. సురేష్ డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీల్లో ఉన్న పోస్టులను సైతం బడ్జెట్ శాంక్షన్ పోస్టులుగా ఆమోదించాలని సిఎంను కోరామని అన్నారు.

03/14/2016 - 06:48

తెలంగాణ సిఎం కెసిఆర్

03/14/2016 - 06:48

హైదరాబాద్, మార్చి 13: లండన్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున అమరావతి కార్యాలయాన్ని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ కార్యాలయం కీలక భూమికను పోషించనుంది.

03/14/2016 - 06:47

ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి ధ్వజం

03/14/2016 - 06:28

పనుల్లో జాప్యం లేదు
మంత్రి కెటిఆర్ వివరణ
ప్రాజెక్టు వెనుక భారీ స్కాం
విచారణకు అక్బరుద్దీన్ డిమాండ్

03/14/2016 - 06:27

చాన్సలర్లుగా ఇక న్యాయమూర్తులు
విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం
కళాశాలల్లో కిస్ ఫెస్టివల్సా
ఇన్ని బిఇడి, డిఇడి కాలేజీలా?
అంతమంది టీచర్లను ఏంచేయాలి?
అసెంబ్లీలో ప్రశ్నలు సంధించిన కెసిఆర్

Pages