S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/13/2016 - 06:13

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటల వెల్లడి

03/13/2016 - 06:12

సిట్టింగ్ స్క్వాడ్‌లున్నా మాస్ కాపీయింగ్
తెలుగు రాష్ట్రాల్లో 80 మందిపై కేసులు
హైదరాబాద్‌లో చెవిలో మొబైల్ చిప్‌తో అభ్యర్థి

03/13/2016 - 06:22

విజయవాడ, మార్చి 12: అనుకున్న సమయానికి ఏపి రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ భవనాన్ని నిర్మించేందుకు ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

03/13/2016 - 05:05

* పదవికి రాజీనామా చేయాలి
* వైకాపా ఎమ్మెల్యే జి ఈశ్వరి డిమాండ్

03/13/2016 - 05:04

హైదరాబాద్, మార్చి 12: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేసారి పోయారని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైకాపాకు వచ్చేవన్నీ మంచిరోజులేనని, పార్టీ కార్యకర్తలు, నేతలు టిడిపి దుష్టపరిపాలనపై ప్రజల్లోకి వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు.

03/13/2016 - 05:03

కాపు రుణమేళాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

03/13/2016 - 05:03

* 70 శాతం ప్రయోగాత్మక సాగు విజయవంతం
* సిసిఎంబి ఆచార్యులు డాక్టర్ రమేష్ ఆగర్వాల్

03/13/2016 - 04:51

సిపిఐ నేత నారాయణ ఆరోపణ

03/13/2016 - 04:49

* టివిఎస్ చైర్మన్ హాజరు

03/13/2016 - 04:46

హైదరాబాద్, మార్చి 12: దుబాయ్‌లో సంఘ సేవకురాలిగా పని చేస్తున్న భారతీయ మహిళ అరవపల్లి వసుధా గుప్తాకు ‘ప్రవాసి ప్రసిద్ధ మహిళ’ అవార్డు లభించింది. వివిధ రంగాల్లో మహిళల సాధికారిత కోసం అత్యుత్తమ సేవలందించినందుకు గాను ఆర్యవైశ్య అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆయా మహిళలకు ‘ఎమినెంట్ వైశ్య ఉమెన్ అవార్డులు’ను అందజేస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది.

Pages