S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/14/2016 - 21:07

సభను వాయిదా వేసిన స్పీకర్

03/14/2016 - 20:58

మట్టిపనులు చేసి నిధులు కొల్లగొట్టారు: దేవినేని
సంక్షేమ పథకాల ఘనత మాదే: రావెల
ఆ మాత్రం జగన్‌కు తెలీదా? కాల్వ శ్రీనివాసులు
తుని ఘటనకు జగన్ బాధ్యుడు: హోం మంత్రి
నైతిక హక్కు జగన్‌కు లేదు: అచ్చెన్నాయుడు
అధికార కాంక్షతోనే అవిశ్వాసం: బొండా ఉమా

03/14/2016 - 20:58

20 ఆరోపణలపై సిబిఐ థర్యాప్తు జరపండి: జగన్ సవాల్
ఆధారాలు చూపండి, లేదా సభకు రాజీనామా చేయండి: సిఎం
రౌడీయిజం చేస్తే కోరలు తీస్తా: చంద్రబాబు
సిగ్గుందా మీకు: జగన్
అవిశ్వాస తీర్మానంపై వాడీ వేడీ చర్చ

03/14/2016 - 15:25

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశాపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం చర్చ ప్రారంభమైంది. పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. మొత్తం 7గంటల పాటు సభలో తీర్మానంపై చర్చిస్తారు. తెదేపాకు 2.40గంటలు, వైకాపాకు 2గంటలు, ముఖ్యమంత్రికి 2గంటలు, భాజపా, ఇతరులకు 20 నిమిషాలు కేటాయించారు.

03/14/2016 - 15:19

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూ.1,30,415 కోట్లతో బడ్జెట్‌ రూపొందించామని అన్నారు. బడ్జెట్లో సంక్షేమ పథకాలకు, గ్రామీణ , పంచాయత్ రాజ్ శాఖలకు పెద్ద పీట వేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో బడ్జెట్ సమర్పించారు.

03/14/2016 - 08:19

రాజీకొచ్చిన గాయని మధుప్రియ, శ్రీకాంత్

03/14/2016 - 08:16

యాదాద్రిలో వైభవంగా హంస వాహన సేవ

03/14/2016 - 08:06

మాజీ సర్పంచ్‌ను హతమార్చిన నక్సల్స్ * సుక్మా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

03/14/2016 - 08:20

వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని పల్లకి సేవ

03/14/2016 - 08:04

రెంటచింతల/ మాచవరం, మార్చి 13: గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలో ఆదివారం అకాల వర్షం కురవడంతో ఎండబెట్టిన మిరపకాయలు తడిసిపోయాయి. వర్షాకాలంలో చినుకు లేకపోగా ఎండాకాలంలో వర్షం పడదులే అని రైతులు అజాగ్రత్తగా ఉండటంతో క్షణాల్లో మబ్బుపట్టి వడగళ్ల వాన కురిసింది. రైతులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఆదరాబాదరా పట్టాలు తెచ్చి పరిచేలోపే మిరపకాయలు తడిసిపోయాయి.

Pages