S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/15/2016 - 06:20

పట్టుబట్టిన పాలక పాక్షం
అవిశ్వాసం ఆద్యంతం..ఉద్రేకం
న్యాయ వ్యవస్థను బాబు మేనేజ్ చేసుకున్నారు: జగన్
జగన్ వ్యాఖ్యలు అసెంబ్లీకే మచ్చ: చంద్రబాబు
కొవ్వు ఎక్కి మాట్లాడారు: అచ్చెన్నాయుడు
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైకాపా
రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్

03/15/2016 - 06:19

ప్రణాళిక వ్యయం రూ. 67,630.73 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.3,718 కోట్లు
ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రూ. 72,412 కోట్లు
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ. 28,512 కోట్లు
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఈటల రాజేందర్

03/15/2016 - 06:05

రూ.25వేల కోట్ల కేటాయింపు
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌కు రూ.7861 కోట్లు
కాళేశ్వరానికి రూ. 6286 కోట్లు
మహారాష్టత్రో ప్రాజెక్టులపై చారిత్రక ఒప్పందం
2017-18 నాటికి వందశాతం రుణ మాఫీ
మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఖరీఫ్ నుంచి 9 గంటల ఉచిత విద్యుత్

03/15/2016 - 06:03

బడ్జెట్ మహా సంకల్పం చెప్పుకున్న సర్కార్

1.3 లక్షల కోట్లతో భారీ బడ్జెట్
==================
ఆర్థిక శాస్త్ర పితామహుడు కౌటిల్యుడికి ఉన్న రాజనీతిజ్ఞత, భవిష్యత్ అవసరాలపై నాటి అశోక చక్రవర్తికి ఉన్నంత దార్శనికత, ఇంటిని చక్కబెట్కుకునే సగటు ఇల్లాలికి ఉండే ఇగురం ఈ మూడింటి మేలి కలయిక ఈ బడ్జెట్ ప్రతిపాదనలు
==================

03/15/2016 - 05:48

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

03/15/2016 - 05:47

ఆరోపణలపై ఆధారాలివ్వండి నిరూపించకపోతే తప్పుకోండి
మచ్చ లేకుండా బతికా విపక్షానికి పద్ధతే లేదు
అవిశ్వాస చర్చలో బాబు నిప్పులు

03/15/2016 - 05:58

20 ఆరోపణలు చేస్తున్నా
సిబిఐ దర్యాప్తు జరిపించండి
ఎన్నికల హామీలేమయ్యాయి
అందుకే అవిశ్వాస తీర్మానం
చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

03/15/2016 - 05:45

అసెంబ్లీలో అధికార, విపక్షాల ఆగ్రహావేశాలు
* సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడికిన సభ తొమ్మిదిన్నర గంటలపాటు ఎడతెగని చర్చ

03/15/2016 - 05:44

బోల్తాపడిన ప్రైవేటు బస్సు * విజయవాడ వద్ద ఘోర ప్రమాదం

03/15/2016 - 05:43

హైదరాబాద్, మార్చి 14: వైకాపా నుండి ఇటీవల తెలుగుదేశంలోకి ఫిరాయించిన 8 మంది సభ్యులు సోమవారం సభకు డుమ్మా కొట్టారు. వైకాపా విప్ జారీ చేసిందని తెలిసీ వారు గైర్హాజర్ కావడంతో వారి భవిష్యత్తు ఏమవుతుందనే విషయమై లాబీల్లో సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. టిడిపిలోకి ఫిరాయించిన వారిలో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, డేవిడ్ రాజు, జయరాములు, కలమట వెంకటరమణ, మణిగాంధీ ఉన్నారు.

Pages