S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/08/2018 - 05:31

సంగారెడ్డి, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల ముదనష్టపు పాలన వల్ల దేశం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగున ఉన్నాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ మరోమారు ప్రజల ముందుకు వెళుతున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

09/08/2018 - 02:10

వెల్జాల చంద్రశేఖర్
----------------------

09/08/2018 - 05:33

హైదరాబాద్, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకోనున్నారు.

09/07/2018 - 17:03

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఎవరు వీడినా నష్టం లేదని కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ, మాది జాతీయ పార్టీ అని అన్నారు.

09/07/2018 - 14:03

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతోపాటు కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్‌లో ఈరోజు జానారెడ్డి కాంగ్రెస్‌ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

09/07/2018 - 12:34

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

09/07/2018 - 05:23

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాగానే జరుగుతోందని, అయితే నాణ్యతాపరంగా కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేయడానికి సూచనలు అందిస్తామని కేంద్ర జల వనరుల శాఖ పర్యవేక్షక కమిటీ ఛైర్మన్ వైకె శర్మ అన్నారు.

09/07/2018 - 04:33

హైదరాబాద్, సెప్టెంబర్ 6: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానకి సంబంధిత అధికారులు కృషి చేయాలని దక్షణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సూచించారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జోన్ల పరిధిలో పని చేస్తున్న ఉన్నతాధికారులతో జిఎం సమీక్షా సమావేశాం నిర్వహించారు. చేపట్టిన పనుల్లో ఏక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సలహా ఇచ్చారు.

09/07/2018 - 04:30

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ ఇంటర్‌సిటీ రైలు లింగంపల్లి వరకు పొడిగిస్తూ దక్షణ మధ్య రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైలు నెంబర్ 12796-12795 ఈ రైలు నవంబర్ 4వ తేదీ నుంచి విజయవాడ - లింగంపల్లి- విజయవాడ మధ్య వారానికి 6 రోజులు నడుస్తుంది.

09/07/2018 - 02:21

శాసనసభ రద్దు నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ ఇంట్లో గురువారం ఉదయం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటైంది. కేసీఆర్ చేపట్టిన పనులు విజయవంతం కావాలని, ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలంటూ పండితులు ఆశీర్వదించారు. కేసీఆర్ భార్య శోభ, కుమార్తె,
నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Pages