S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/08/2018 - 05:50

తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద వితరణకు సంబంధించి భక్తులు ఇస్తున్న విరాళాలతో ఈనెల 6వ తేదీ నాటికి రూ. 1000 కోట్లునిధులు చేరినట్లు టీటీడీ ఈఓ ఎకె సింఘాల్ చెప్పారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమం సందర్భంగా టీటీడీ చేపడుతున్న అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ముందస్తుగా వివరించారు. 1952 తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదైన ఆభరణాలు భద్రంగా ఉన్నాయన్నారు.

09/08/2018 - 04:31

తెనాలి, సెప్టెంబర్ 7: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలి పట్టణం చెంచుపేటకు చెందిన కందేపి పృథ్వీరాజ్ (26) మృతిచెందిన వార్త ఈ ప్రాంత వాసులను దు:ఖసాగరంలో ముంచివేసింది. పృథ్వీరాజ్ ఉన్నత చదువులు చదివి, అమెరికాలోని సిన్సినాటీలో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం పృథ్వీరాజ్ విధులు నిర్వహిస్తున్న బ్యాంకుపై దుండగులు దాడిచేసి కాల్పులు జరిపారు.

09/08/2018 - 02:39

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 7: తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ బలమైన శక్తిగానే ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న సమయంలో శుక్రవారం మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను లోకేష్ ప్రస్తావించారు. ఓ పక్క తెలుగువారంతా కలిసుండాలంటూనే మరో పక్క జాగో బాగో అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

09/08/2018 - 05:09

అమరావతి, సెప్టెంబర్ 7: తెలంగాణలో ముందస్తు వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలిసొచ్చే పార్టీలతో పొత్తులపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు.

09/08/2018 - 02:37

అమరావతి, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను అధిగమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆరు జిల్లాల్లోని 296 మండలాల్లో కరవు మేఘాలు అలముకున్నా సమర్థ నీటి నిర్వహణ విధానాల వల్ల క్షామ పరిస్థితులను ఎదుర్కోగలిగామన్నారు.

09/08/2018 - 05:10

విజయవాడ, సెప్టెంబర్ 7: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 10న భారత్ బంద్ విజయవంతం చేయాలని, అందుకు అన్ని విధాలుగా సహకరించాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి శుక్రవారం అన్ని రాజకీయ పక్షాల అధ్యక్షులు, కార్యదర్శులకు లేఖలు రాశారు.

09/08/2018 - 05:12

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుత్నునట్టు డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ వెల్లడించారు. విశాఖలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం ఇనె్వస్టిగేషన్ ల్యాబ్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 రోజుల కిందట విజయవాడలో క్రైబర్ ఇనె్వస్టిగేషన్ ల్యామ్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించామని చెప్పారు.

09/08/2018 - 02:32

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపట్ల కేంద్ర నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికార్లలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సీడబ్ల్యూసీ నిపుణుల కమిటీ ఛైర్మన్ వైకే శర్మ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసిన సంగతి విదితమే.

09/08/2018 - 05:28

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదటి ప్రాధాన్యత విధానంపై జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో జ్యోతిషం పని చేయదని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు 2002లో రాష్టప్రతి సూచనపై ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణ శాసన సభకు మొదటి ప్రాధాన్యతపై ఎన్నికలు జరిపించవలసి ఉంటుందని రావత్ వివరించారు.

09/08/2018 - 05:18

* అన్ని పార్టీల్లోనూ హడావిడి అస్తశ్రస్త్రాలు సిద్ధం చేస్తున్న నేతలు
* శంఖారావం పూరించిన కేసీఆర్ పీసీసీ నేతల అత్యవసర సమావేశం
* పొత్తుల కోసం ఐదుగురితో కమిటీ నేడు టీ.టీడీపీ నేతలతో బాబు భేటీ
* పొత్తులు, అభ్యర్థులపై చర్చ పొత్తులపై బాబు-ఉత్తమ్ చర్చిస్తారా?
* 15లోగా బీజేపీ అభ్యర్థుల ఖరారు

వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి
---------------------------]

Pages