S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 21:41

ఏలూరు, ఆగస్టు 4 : ఆస్థివుంటే ఒక సమస్య, లేకుంటే ఎలాగూ సమస్యే అన్న విధంగా పరిస్థితి మారిపోతూ వస్తోంది. భూమికి సంబంధించిన విషయంలో కుటుంబాలు, వ్యక్తులు, సంఘాలు, సంస్థల మధ్య ఎంత పట్టుదల వుంటుందో అందరికీ తెలిసిందే. యాజమాన్య హక్కుల విషయంలో ఎక్కడా రాజీపడే పరిస్థితి కనపడదన్నది సర్వసాధారణం. కానీ అలాంటి వ్యవహారంలోనే ఇప్పుడు పూర్తిస్థాయి అయోమయం చోటు చేసుకుంది.

08/05/2016 - 21:41

తాడేపల్లిగూడెం, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా రైసు మిల్లర్స్ అసోసియేషన్ హాలులో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయం, కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సు జరిగింది.

08/05/2016 - 21:41

ఏలూరు, ఆగస్టు 4 : జిల్లాలో కిచెన్ షెడ్ల నిర్మాణం ఏడాది పడుతుంటే దాన్ని బట్టి అధికారుల పనితీరు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం విద్యాశాఖాధికారులతో కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు.

08/05/2016 - 21:40

దేవరపల్లి, ఆగస్టు 4: ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు వేలం మరో పదిహేను రోజుల్లో ముగియనుండగా పొగాకు రేట్లు స్వల్పంగా పెరిగాయి. గతంలో కిలో రూ.177లు ఉండగా, ప్రస్తుతం నిర్వహిస్తున్న వేలంలో రూ.182, 183లు ధర పలుకుతోంది. దీంతో రైతుల్లో కొంత హర్షం వ్యక్తమవుతున్నా వేలం ప్రారంభంలో ఈ ధర లేకపోవడం వల్ల ఎప్పటి మాదిరిగానే నష్టాలు చవిచూడవలసి వచ్చిందని రైతులు చెబుతున్నారు.

08/05/2016 - 21:40

ఏలూరు, ఆగస్టు 4: ఈ నెలలో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో అర్చకులు భక్తులతో శాస్త్రోక్తంగా పూజలు జరిపించాలని, పిండ ప్రదానాలు జరిపించాలని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు అన్నారు.

08/05/2016 - 21:39

ఏలూరు, ఆగస్టు 4: జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలను అక్టోబరు 2వ తేదీన బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటిస్తానని ఈ లోగా అన్ని మున్సిపాల్టీల్లోనూ వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్లు నూరుశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

08/05/2016 - 21:39

ఏలూరు, ఆగస్టు 4: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలను గురువారం సాయంత్రం రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పరామర్శించారు. బాధితురాలకు ఆధునిక వైద్యాన్ని సత్వరమే అందించాలని అవసరమైతే విజయవాడకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావును ఆదేశించారు.

08/05/2016 - 21:38

గోపాలపురం, ఆగస్టు 4: మెట్టప్రాంతంలోని రైతాంగం పట్టు పరిశ్రమ సాగు చేయడం ద్వారా అధిక లాభాలు అర్జించ వచ్చని పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకులు ఎ సుబ్బరామయ్య అన్నారు. మండలంలోని రాజఆంపాలెం గ్రామంలోని రైతులు కాకర్ల హరిరామకృష్ణ, పెనుబోతుల లక్ష్మీశాంతి పొలంలో నిర్మించిన పట్టు పురుగుల షెడ్లను సుబ్బరామయ్య గురువారం పరిశీలించారు.

08/05/2016 - 21:37

ఏలూరు, ఆగస్టు 4: జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్ది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు సమగ్ర మేలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం మైక్రో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

08/05/2016 - 21:37

ఎంత తెల్లగా ఉన్నవారికైనా మోచేతులు, మోకాళ్లపై నల్లగా, గరుకుగా ఉంటుంది. చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నలుపుపోవాలంటే ఇలా చేయండి.
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.

Pages