S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 06:31

ఇందూర్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 10జిల్లాల్లో నిజామాబాద్ 22శాతం లక్ష్యాన్ని సాధించిన మొదటి జిల్లాగా నిలిచిందని, ఇందుకు కృషి చేసిన అధికారులందరికి కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అభినందనలు తెలిపారు.

07/22/2016 - 06:31

మద్నూర్, జూలై 21: కుర్ల-బీర్కూర్ గ్రామాల మధ్య మంజీరాపై నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు గల్లంతు కాగా, ఒకరు ప్రాణాలతో బయటపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. మద్నూర్ పోలీసులు, డోంగ్లీ గ్రామస్థుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/22/2016 - 06:30

వినాయక్‌నగర్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఎంసెట్-2 పేపర్ లీక్ అయ్యిందని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ ఆరోపించారు. గురువారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సిపిఎం, పిడిఎస్‌యుల ఆధ్వర్యంలో ఎంసెట్-2 పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

07/22/2016 - 06:30

ఇందూర్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీన రైతులు పొలాల గట్టలపై 2.50కోట్ల టేకు, ఇతర మొక్కలను నాటాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి 4వేల మొక్కలను సరఫరా చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

07/22/2016 - 06:29

సంగారెడ్డి టౌన్, జూలై 21: జిల్లాలో గతంలో మంజూరైన ఇండ్ల లబ్ధిదారులకు 15రోజుల్లో చెల్లింపులు చేయడం జరుగుతుందని శాసన సభ ఉప సభాపతి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహనిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/22/2016 - 06:28

సంగారెడ్డి టౌన్, జూలై 21: మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో విద్యార్థుల బకాయి ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్స్ విడుదల చేయలేరా అని టిడిపి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డిలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

07/22/2016 - 06:27

మెదక్ రూరల్, జూలై 21 ప్రచారాలకు వేలకోట్లు ధారాదత్తం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు 30 నుండి 89వేల కోట్లకు పెంచి కమీషన్‌లు జేబులు నింపుకుంటున్నారని, తెరాస ప్రభుత్వం పూర్తిగా విభజించి పాలిస్తుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.

07/22/2016 - 06:27

మెదక్ రూరల్, జూలై 21: రాష్ట్రంలో పట్టపగలే ప్రభుత్వం దోపిడీ చేస్తోందని పిసిసి కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి ధ్వజమెత్తారు. నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం కార్మికులు, కర్షకుల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన భరోసానిచ్చారు.

07/22/2016 - 06:26

కొల్చారం, జూలై 21: రైతులకు 2013 ప్రకారమే నష్టపరిహారం చెల్లించి తదుపరి పనులను ప్రారంభించాలని డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునితారెడ్డి స్పష్టం చేశారు.

07/22/2016 - 06:26

సిద్దిపేట, జూలై 21 : 2015-16 అర్థిక సంవత్సరానికి ఆదాయంపై పన్ను చెల్లించని వినియోగదారులు ఐడిఎస్ పథకం ఆదాయం పన్ను చెల్లించే వెసలు బాటు ప్రభుత్వం కల్పిస్తుందని ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ రజత్ మిశ్రా అన్నారు. స్థానిక సాయిబాలాజీ హోటల్‌లో గురువారం ఆదాయపన్ను చెల్లింపుదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015- 16 సంవత్సరానికి ఆదాయం చూపనివారు ఐడిఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Pages