S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/07/2017 - 03:10

విజయవాడ, జూన్ 6: రాష్ట్ర ప్రజల కోసం సేవకుడిగా పనిచేస్తున్నానని, నా కష్టార్జితమే రాష్ట్భ్రావృద్ధి అని నా కులం పేదరికం, పేదరికం ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటానని అందుకోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

06/07/2017 - 03:08

రాజమహేంద్రవరం, జూన్ 6: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది హత్యేనన్న అనుమానాన్ని వైసిపి ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి లేవనెత్తారు. గతంలో గ్వాటిమాలా, పనామా దేశాల అధ్యక్షులు తమ దేశంలోని సహజ వనరులు తమ దేశానికే చెందాలని డిమాండ్ చేశారని, ఆ తరువాత వారిద్దరూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారని భూమన పేర్కొన్నారు.

06/07/2017 - 03:07

గుంటూరు/విజయవాడ, జూన్ 6: గుంటూరు, కృష్ణాజిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, లైన్లు విరిగిపడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

06/07/2017 - 03:06

విజయవాడ, జూన్ 6: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టానికి జూన్ 8న శ్రీకారం చుట్టనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కాఫర్ డ్యామ్ నిర్మాణానికి 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై, వివిధ డిజైన్లపై సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులతో సమావేశం కానున్నారు.
9 నుంచి మంత్రి అయ్యన్న

06/06/2017 - 02:00

అమరావతి, జూన్ 5: ‘దేశంలో అందరికంటే నేనే సీనియర్ నాయకుడిని. రాహుల్ గాంధీ నేను భయపడుతున్నానంటున్నారు. నేనెవరికీ భయపడను. మీరు రాజకీయం ఇప్పుడే నేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించారు. విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ వేసి రెచ్చగొట్టాలని చూశారు. ఎవరూ భయపడవద్దు. నేనున్నానని అప్పుడే చెప్పా. రాజకీయాల కోసం కపట నాటకాలు ఆడితే చరిత్ర క్షమించదు.

06/06/2017 - 01:31

విశాఖపట్నం, జూన్ 5: విశాఖలో విలువైన భూములు ఏ దిక్కునున్నా మాఫియా వదిలిపెట్టలేదు. భూకుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి బంధువులు, అనుచరులు ఈ మాఫియాకు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాఫియాలకే మాఫియా అన్నట్టు అక్రమార్కులు విశాఖ భూములను మింగేశారు. వందల ఏళ్లనాటి భూరికార్డులను కేవలం ఏడాది వ్యవధిలో నచ్చినట్టు మార్చేసుకున్నారు.

06/05/2017 - 04:24

గుంటూరు, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చేంతవరకు విశ్రమించేదిలేదని కాంగ్రెస్ సహా పలు జాతీయ పార్టీల నేతలు తేల్చిచెప్పారు. ఆదివారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఆవరణలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా భరోసా సభకు సిపిఐ, జనతాదళ్ (యు), సమాజ్‌వాదీ పార్టీ, డిఎంకె, ఐయుఆర్‌ఎంఎల్, తదితర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు హాజరై సంఘీభావం తెలిపారు.

06/05/2017 - 04:22

విజయవాడ, జూన్ 4: రాష్ట్రంలో అన్ని పట్టణాలను పోస్టర్ రహితంగా తయారుచేయాలని, దీనికోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం అన్ని పట్టణాల కమిషనర్లు, చైర్మన్లు, శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని చర్చించారు. అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

06/05/2017 - 04:22

విజయవాడ, జూన్ 4: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతనెల 31 తేదీ జారీచేసిన 31 జీవోకు కొన్ని సవరణలు చేస్తూ ఆదివారం 32 నెంబర్‌తో వెబ్ కౌన్సిలింగ్ కొనసాగింపును వ్యతిరేకిస్తూ మండలాల్లో ప్రత్యేకంగా కంప్యూటర్లను ఏర్పాటుచేయాలని కోరుతూ ప్యాఫ్టో-జాక్టోల ఆధ్వర్యంలో ఈ నెల 5తేదీన డైరక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్

06/05/2017 - 04:21

విజయవాడ, జూన్ 4: పాఠశాలల హేతుబద్ధీకరణపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలను ప్రభుత్వం చేసింది. దీనిపై తొందరపడబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన తరువాత కొన్ని మార్పులు చేస్తూ పాఠశాల విద్యా శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages