S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/01/2018 - 01:47

న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు తిరిగి శుక్రవారం కూడా పెంచాయి.

09/01/2018 - 01:40

ముంబయి, ఆగస్టు 31: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం మరో 26 పైసలు (0.37 శాతం) పడిపోయి, చరిత్రలో మొదటిసారి 71 వద్ద ముగిసింది. స్థూలార్థిక పరిస్థితులతో పాటు నెలాఖరు అయినందున దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది.

09/01/2018 - 01:39

న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ టెలికాం రంగంలో అతి పెద్ద సంస్థ అవతరించింది. ఇడియా సెల్యులార్ లిమిటెడ్, వొడాఫోన్ పీఎల్‌సీ విలీనం ప్రక్రియ శుక్రవారం పూర్తికావడంతో, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ మనుగడిలోకి వచ్చింది. దేశంలోనే అతి పెద్ద టెలికాం సంస్థగా రికార్డు సృష్టించింది. ప్రధానంగా రిలయెన్స్ జియో పోటీని ఎదుర్కోవడానికి ఐడియా, వొడాఫోన్ విలీనమయ్యాయి. ఈ రెంటికీ కలిపి సుమారు 40.8 కోట్ల మంది ఖాతాదారులున్నారు.

09/01/2018 - 01:21

* దెబ్బతీసిన వాణిజ్య ఉద్రిక్తతలు

09/01/2018 - 01:19

ముంబయిలో
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,956.00 రూపాయలు
8 గ్రాములు: 23,648.00 రూపాయలు
10 గ్రాములు: 29,360.00 రూపాయలు
100 గ్రాములు: 2,95,600.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,161.497 రూపాయలు
8 గ్రాములు: 25,291.976 రూపాయలు
10 గ్రాములు: 31,614.97 రూపాయలు
100 గ్రాములు: 3,16,149.70 రూపాయలు

08/31/2018 - 17:21

ముంబయ: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 45 పాయింట్లు నష్టపోయి 38,645 దగ్గర ముగిసింది. నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 11,680 వద్ద స్థిర పడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.92గా కొనసాగుతోంది.

08/31/2018 - 18:17

న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశ రాజధానిలో శుక్రవారం లీటర్ పెట్రోల్‌ ధర 22 పైసలు పెరిగి రూ.

78.52గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర 28 పైసలు పెరిగి రూ. 70.21గా ఉంది. లీటర్ పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 85.93,

కోల్‌కతాలో రూ. 81.44, చెన్నైలోని 81.58గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 74.54, కోల్‌కతాలో రూ. 73.06, చెన్నైలో రూ. 74.18గా ఉంది.

08/31/2018 - 12:24

ముంబయి : రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. డాలర్‌కు డిమాండ్‌ పెరిగి, రూపాయి విలువ 26 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.71కి చేరుకుంది. ట్రేడింగ్‌ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల గరిష్ఠానికి చేరింది.

08/31/2018 - 04:47

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయికి దిగజారడం, ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనల మధ్య ఫైనాన్సియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురికావడం వల్ల మార్కెట్ కీలక సూచీలు గురువారం పడిపోయాయి.

08/31/2018 - 01:53

న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత్ వచ్చే సంవత్సరం బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలో వినియోగం పెరుగుతుండటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయని, అందువల్ల భారత్ ఈ మైలురాయిని చేరుకుంటుందని ఆయన వివరించారు.

Pages