S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/07/2018 - 23:46

ముంబయిలో
*
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,903.00 రూపాయలు
8 గ్రాములు: 23,224.00 రూపాయలు
10 గ్రాములు: 29,030.00 రూపాయలు
100 గ్రాములు: 2,90,300.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,178.000 రూపాయలు
8 గ్రాములు: 25,424.000 రూపాయలు
10 గ్రాములు: 31,780.00 రూపాయలు
100 గ్రాములు: 3,17,800.00 రూపాయలు
వెండి

08/07/2018 - 04:50

అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటుకానున్న పరిశ్రమలకు సకల సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సుప్రసిద్ధ సంస్థ షియోమీ సౌజన్యంతో తిరుపతిలో మొబైల్ విడిభాగాల ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ హోలీటెక్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

08/07/2018 - 04:27

హైదరాబాద్, ఆగస్టు 6: రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ విస్తరణ ద్వారా 4 వేల ఉద్యోగాలు, పరోక్షంగా మరో 4 వేల ఉద్యోగాలు లభిస్తాయని గ్రూపు చైర్మన్ సికె బిర్లా ప్రకటించారు.

08/07/2018 - 02:17

మాల్యా, నీరవ్ మోదీలాంటి వారివల్ల కలిగిన నష్టాన్ని
ఇలా పూడ్చుకుంటున్నారేమో!

08/06/2018 - 23:40

న్యూఢిల్లీ, ఆగస్టు 6: పెప్సీ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి ఇంద్రా నూయి వైదొలగనున్నారు. సుమారు 12 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు అందించిన ఆమె ఈ ఏడాది అక్టోబర్ 3న తన బాధ్యతలను రామన్ లగార్తాకు అప్పగిస్తారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా ఉన్న లగార్తా కంపెనీలో 22 సంవత్సరాలు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఐరోపాతోపాటు ఆఫ్రికా సహారా డివిజన్‌లో ఆయన కంపెనీ ఈసీఓగా వ్యవహరించారు.

08/06/2018 - 23:38

న్యూఢిల్లీ, ఆగస్టు 6: కంప్యూటర్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) క్రమంగా పెరుగుతున్నాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఎఫ్‌డీఐల ఒరవడి ఒకానొక దశలో క్షీణించినప్పటికీ, ఆతర్వాత పుంజుకొని, గతంలో ఎన్నడూ లేని రీతిలో గత ఆర్థిక సంవత్సరం 6,153 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

08/06/2018 - 23:37

ముంబయి, ఆగస్టు 6: దేశీయ మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయి. గత వారం రికార్డు స్థాయిలో పెరిగిన ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ లావాదేవీల జోరు ఈ వారం మొదటి రోజున కూడా కొనసాగింది. ఇప్పటికే సెనె్సక్స్ రికార్డు స్థాయికి చేరుకోగా, సోమవారం స్వల్పంగా పెరిగి, 37,805.25 పాయింట్లకు చేరుకుంది. ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది. మొత్తం మీద సెనె్సక్స్, నిఫ్టీ స్వల్పంగా పెరగ్గా, బ్యాంకింగ్ రంగం లాభపడింది.

08/06/2018 - 23:35

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఫార్మాస్యూటికల్ రంగంలో అగ్రగామిగా ఉన్న అలంబిక్ సంస్థ తన వ్యాపార శ్రేణిని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అమెరికాలో కంటికి సంబంధించిన మందు సొల్యూషన్‌ను మార్కెట్ చేసేందుకు ఈ సంస్థ చేసుకున్న విజ్ఞప్తికి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తాత్కాలికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

08/06/2018 - 23:32

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. 0.70 శాతం పెరగడంతో, బ్యారెల్ ధర 4,719 రూపాయలకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ గమన విధానాలను అధ్యయనం చేసిన పెట్టుబడిదారులు క్రూడ్ ఆయిల్‌పై దృష్టి సారించారు. ఈ రంగంలో వ్యాపార లావాదేవీలు 299 లాట్స్‌కు చేరుకోగా, గత ఏడాది సెప్టెంబర్‌లో 4,657 రూపాయలుగా ఉన్న బ్యారెల్ ధర 0.70 శాతం పెరిగింది.

08/06/2018 - 23:30

న్యూఢిల్లీ, ఆగస్టు 6: చమురు మరియు సహజవాయువు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) లాభాలు పెరిగాయి. ప్రీ టాక్స్ త్రైమాసిక లాభం పెరగడంతో, అప్పులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ త్రైమాసికంలో ఓఎన్‌జీసీ లాభం 47.2 శాతం పెరిగింది. దీనితో ఆపరేషనల్ ప్రాఫిట్ 14,240 కోట్ల రూపాయలుగా నమోదైంది.

Pages