S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/26/2018 - 22:11

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినదీ..!

03/25/2018 - 21:45

వాయువేగంగా.. దూసుకుపోతూ..
ఐదు రోజులు..
నూట ఇరవై తొమ్మిది గంటలు..
కన్యాకుమారి నుంచి లెహ్ వరకు..

03/23/2018 - 20:41

స్వచ్ఛమైన తెల్లదనం.. మత్తెక్కించే సౌరభం.. ముచ్చటగొలిపే సున్నితత్వం.. వెరసి ఆ స్నిగ్ధసౌందర్యం ప్రతి మదిని ఊహల్లోకి తీసుకెళుతుంది. మాఘమాసం మొదలు ఆషాఢమాసం వరకూ విరబూసి పలకరించే మల్లెల పరిమళం ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమే.. ఒకవైపు ఎండలు మండిపోతున్నా, గుబాళించే మల్లెల కోసమే చాలామంది వేసవి లగ్నాలు పెట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు.

03/22/2018 - 20:37

ఆకాశంలో సగం..
సహనానికి మరో రూపు..
సమానత్వ హోదా..

03/21/2018 - 20:47

‘శిశుర్వేత్తి - పశుర్వేత్తి - వేత్తిగాన రసః ఫణిః’’- అన్నది ఆర్యోక్తి! మనసును మరపించి మురిపించడంలో సంగీతానికున్న ప్రాశస్త్యాన్ని- గానానికున్న ప్రాముఖ్యాన్ని తేటతెల్లం అయ్యేలా చెప్పబడిన ఆ మాట సర్వజనావళికి శిరోధార్యం! ఒకప్పటి కాలంలో- పిల్లల స్వరంతో సంబంధం లేకం పిల్లలందరికీ- ఆడా మగా అనే భేదం చూపకుండా తప్పనిసరి సంగీతభ్యాసం చేయించేవారు. అది ఒక సాధన ప్రక్రియగా ఆమోదించబడింది.

03/20/2018 - 21:29

మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్..
చలికి గడ్డకట్టిపోయే ప్రాంతం..
తొంభై నాటికల్ మైళ్ళ వేగంతో వీచేగాలులు..
ఎటుచూసినా చిన్నప్రాణి కూడా కనిపించదు..
అడుగడుగునా ప్రమాదమే..
అనుక్షణం భయం భయమే..

03/20/2018 - 21:18

భానుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. నులివెచ్చని సూర్యకాంతికి శిశిరంలో మోడువారిన చెట్లన్నీ చిగుర్లు వేయడం మొదలుపెట్టాయి. వసంతాగమనంతో చలిగాలులు తమ బద్ధకాలను విరుచుకుంటూ పుష్పిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచే ఆ పూలసోయగం నిత్యనూతనం.
అందుకే ఫ్యాషన్ డిజైనర్లు పూలసోయగాలను తమ ఫ్యాషన్లలో చొప్పిస్తూ అందాలకు మరింత సొబగులద్దుతున్నారు.

03/18/2018 - 22:29

బహుముఖ కళా, సాహిత్య సాధనతో బాల్యం నుంచి నిరంతర కృషి, ప్రతిభతో పలు రంగాల్లో కళలను సొంతం చేసుకుని, ఆ కళలను పదిమందికి పంచి పెట్టాలన్న ధ్యాసతో సంగీతం, సాహిత్యం, చిత్రకళ, గృహాలంకరణ అంశాలను ఎన్నో వ్యాసాలుగా తయారుచేసివివిధ పత్రికల్లో ప్రచురింపచేశారు.

03/16/2018 - 21:39

‘‘ఇల్లంతా చిందరవందరగా ఉంది, ముందు అన్నీ సర్దిపెట్టి అప్పుడు చదువుకో అవని’’ అని గట్టిగా చెప్పింది హేమ. ‘‘నే కూడా సాయం చేస్తా, పద చెల్లీ’’ అని పుస్తకం మూసి లేచాడు రవి. ‘‘నీకెందుకు నాన్న ఈ పన్లు’’ అంది హేమ. ‘‘అమ్మా! పొద్దున్నించీ చూస్తున్నాను, నేను ఏ పని చేసినా, వద్దు చదువుకోమని చెప్తున్నావ్. చెల్లి చదువుకుంటుంటే, ఆపి మరీ పనులు చేయమంటున్నావ్. ఎందుకమ్మా? చెల్లి ఆడపిల్ల కనుకనా?

03/15/2018 - 22:26

రోగులకు సేవ చేయడం అంటే వారికొచ్చిన

Pages