S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

, ,
03/18/2020 - 22:10

ఎండలు ముదురుతున్నాయి. వాతావరణ మార్పుతో పిల్లల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. ఒంట్లో వేడిమి పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలకు మామూలు డైట్‌తో పాటు ఒంట్లో వేడిని తగ్గించే పానీయాలను అందించాలి. కానీ ఇలాంటి పానీయాలను చూస్తే పిల్లలు ముఖం తిప్పేసుకుంటారు. అలాకాకుండా కొంచెం కొత్తగా తాజా పండ్లతో ‘స్క్వాష్’ వంటి పానీయాలను చేసి ఇస్తే.. వారు ఎగిరి గంతేసి తాగేస్తారు.

03/10/2020 - 23:18

మాంసాహార ప్రియులు ఎప్పుడూ ఒకేరకంగా మటన్, చికెన్, చేపలు తినడానికి ఇష్టపడరు. అప్పుడప్పుడూ ఖీమాతో కమ్మనైన రుచులను తిందామనుకుంటారు. కానీ వాటిని కమ్మగా, రుచిగా తయారుచేసుకోవడం కష్టం. అలాగని రెస్టారెంట్లలో తెప్పించుకుందామంటే ఆ రేట్లు చూస్తేనే మతిపోతుంది. అందుకే ఇంట్లోనే ‘ఖీమా’తో కమ్మనైన వంటలను తయారుచేసుకుని, ఆనందంగా రుచులను ఆస్వాదిద్దాం.
*
ఖీమా సమోస
*
కావలసిన పదార్థాలు

,
03/03/2020 - 22:47

తెలుగువారి శుభకార్యాల్లో అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు.. తప్పనిసరి. మార్చి నెల వచ్చేసింది. ఎండలు ముదురుతున్నాయి. సంవత్సరానికంతటికీ సరిపడే వడియాలు, ఒరుగులు పెట్టడానికి ఆడవారు సిద్ధమైపోతున్నారు. మరోవైపు పెళ్లిళ్లు.. అయినా సరే ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే.. ఇక ఆలస్యమెందుకు.. మనం కూడా పెట్టుకుందాం వెరైటీ వడియాలు.. ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం..

02/25/2020 - 23:01

పిల్లలు స్కూలు నుంచి రాగానే, లేదా స్కూలుకు పెట్టి పంపించడానికి రాప్స్ చాలా బాగుంటాయి. పైగా పోషక మిళితమైనవి కూడా.. రోజూ చపాతీ, కర్రీ అన్నా.. కుల్చాలన్నా పిల్లలకు బోర్ కొట్టేస్తుంది. పోషకాలను కలిగిన రాప్స్ అయితే రుచిగా, స్నాక్‌లా ఉంటాయి కనుక మారు మాట్లాడకుండా తినేస్తారు.. అలాంటి వెరైటీ రాప్స్ ఏంటో చూసేద్దామా..
*
మొలకల రాప్
*
కావలసిన పదార్థాలు
మైదాపిండి: కప్పు

02/17/2020 - 22:38

వాతావరణం మారుతోంది. భానుడు భగభగలు పూర్తిగా మొదలు కాకుండానే దాహం ఇబ్బందిపెడుతోంది. ఈ సమయంలో కీరా తింటే ఒంట్లో చల్లగా ఉంటుంది అంటుంటారు. అయితే ఒట్టి కీరా తినాలంటే చాలామందికి చికాకు. అందుకే కీరాతో వెరైటీ వంటలు చేసి వడ్డిస్తున్నారు. ఆ వంటలేంటో మనమూ చూద్దాం..
*
ఫ్రైడ్‌రైస్
*
కావలసిన పదార్థాలు
వండిన అన్నం: రెండు కప్పులు
కీరా ముక్కలు: ఒక కప్పు

02/03/2020 - 23:13

రోజూ ఒకేరకం కూరలు తినాలంటే అందరికీ బోరుకొడుతుంది. రోజూ కూరగాయల వంటలు తినాలంటే కూడా ఇబ్బంది పడతారు. అలాగని మాంసం వంటకాలను తినలేరు కదా.. అలాంటివారి కోసమే అనేక పోషకాలు కలిగిన పుట్టగొడుగులు ఉన్నాయి.
వీటిని రకరకాల వంటలుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.
మరి చూసేద్దామా.. ఆ పోషకాల వంటలేవో చూసేద్దామా..
*
వేపుడు
కావలసిన పదార్థాలు

01/13/2020 - 22:31

మునుపు పండుగకు అరిసెల పిండి కొట్టాలన్నా, సకినాలు తిప్పుకోవాలన్నా వారంరోజుల ముందునుంచే హడావుడి మొదలైపోతుంది. నలుగురిళ్లవాళ్లు కలిసి పిండి దంచుకొనేవాళ్లు.. సకినాలను తయారుచేయడానికి అందరూ కలిసి పనులు పంచుకుంటూ సాగేవారు. అలాంటి రోజుల్లోనే రోకటి పాటలు, విసురురాయి పాటలు వంటి జానపద గీతాలెన్నో పురుడు పోసుకొనేవి.

,
01/07/2020 - 22:42

అందరికీ ఇష్టమైన టిఫిన్ దోసె. ముఖ్యంగా పిల్లలు పొద్దునే్న స్కూలుకు వెళ్లేటప్పుడు కానీ, డబ్బాలో పట్టుకెళ్లడానికి కానీ దోసెల్ని ఇష్టపడుతుంటారు. కానీ రోజూ ఒకేరకం దోసెలు తినాలంటే వారికి బోర్ కొట్టేస్తుంది. ఎప్పటికప్పుడు వెరైటీగా ఉండే దోసెలు కావాలంటారు. దోసెల్లో రోజుకో కొత్తరకం ప్రయోగాలు చేస్తూ ఉంటే.. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరింకెందుకాలస్యం.. ఆ వెరైటీ దోసెల తయారీని చూద్దామా..

12/30/2019 - 23:18

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అందరూ నూతన సంవత్సర వేడుకలకు కేకులు బజార్లో కొనుక్కుని తెచ్చుకుంటుంటారు. వీటిని కట్ చేయడమంటే పిల్లలకు భలే సరదా.. అలా కాకుండా ఇంట్లోనే.. పిల్లలతో కలిసి కేకులు, స్వీట్లు తయారుచేసుకుని తింటే ఆ మజాయే వేరు. మరి ఇంకెందుకాలస్యం.. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త కేకులను ఇంట్లోనే తయారుచేసుకుందామా..
*
*ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్

12/23/2019 - 23:24

క్రిస్‌మస్ వచ్చేసింది. కేకుల సందడి మొదలైపోయింది. పిల్లల కేరింతల మధ్య తయారుచేసిన కేకులు ఇట్టే ఎగిరిపోతున్నాయి. మరి పిల్లలు మెచ్చే, అందరికీ నచ్చే వివిధ రకాల కేకుల తయారీని చూసేద్దామా..
*
బాదాం కేక్
కావలసిన పదార్థాలు
బాదం పప్పులు: రెండు కప్పులు
మైదా పిండి: అర కప్పు
గుడ్లు: మూడు
పంచదార: ఒక కప్పు
రోజ్ వాటర్: ఒక చెంచా

Pages