S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రుచి
పిల్లలకైనా, పెద్దలకైనా బిస్కెట్లు అంటే ఎంతో ప్రీతి.. సాయంత్రం వేళల్లో పాలతో కానీ, టీతో కానీ రెండు బిస్కెట్లు తింటే ఆ మజాయే వేరు. అవి ఇంట్లో చేసుకున్న బిస్కెట్లయితే మరింత మజా,
ఆరోగ్యం కూడా.. మరి ఈ బిస్కెట్లను ఇంట్లో
ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..
*
రాగి స్వీట్ కుకీస్
*
కావలసిన పదార్థాలు
రాగిపిండి: 700 గ్రాములు
గోధుమ పిండి: 200 గ్రాములు
చలికాలంలో ఎక్కువగా వచ్చే కాయగూర కాలీఫ్లవర్. ఈ సీజన్‌లో రుచికరమైన ఆకుపచ్చని కూరగాయలు నోరూరిస్తుంటాయి. అటువంటి ఆకుపచ్చని కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. ఇది రుచికరమైన మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అధికంగా కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి కేన్సర్‌తో పోరాడుతుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు.
తాటి చెట్టులో వాడని భాగం లేదు. తాటి కర్రకు చెదలు, పిప్పి పట్టే అవకాశం తక్కువు. అందుకే ఇంటి నిర్మాణంలో వాసాలకు, ఎనగర్రకు దీన్ని విరివిగా వాడుతున్నారు. మంచాలకు, బల్లలకు వివిధ పనిముట్లకు తాటి కర్రలను వాడుతున్నారు. తా ఆకు ఇంటి పైకప్పుకు, బావి నుంచి నీరు చేదుకోవడానికి ఉపయోగించే ‘చేద’ను, బుట్టలు తయారుచేయడానికి, చాపలు వేయడానికి వాడుతున్నారు. తాటికల్లు తాగేవారి సంఖ్య అపరిమితం.
పిల్లల నుంచి పెద్దల వరకూ న్యూడుల్స్, పాస్తాను ఇష్టపడని వారుండరు. పాస్తా ఇటలీ వంటకం. వివిధ రకాల్లో, వెరైటీల్లో లభించే పాస్తాను తక్కువ సమయంలో రకరకాలుగా వండుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం పూటో, సాయంత్రం పూటో పిల్లలు త్వరగా, రుచికరమైన టిఫిన్ కావాలి అన్నప్పుడు దీన్ని నిముషాల్లో తయారుచేసి వారికి అందిస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి అలాంటి పాస్తా వంటకాల గురించి తెలుసుకుందామా..
*
రవియోలి
ఉసిరికాయను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆరోగ్య సిరిగా చెప్పుకునే ఉసిరి సీజన్ ఇది. వీటితో రకరకాల వంటకాలు చేసుకుంటారు. ఉసిరి ఊరగాయ, పచ్చడి, పులిహోర, కూర, పిల్లలకు క్యాండీ, మురబ్బా.. ఇలా ఏదైనా కాస్త తీపిగా, కాస్త వగరుగా, కాస్త పుల్లగా.. వహ్వా అనిపిస్తుంది. అందుకే ఈ కార్తీకమాసంలో కూడా ఉసిరితో వంటిల్లుని ఘుమఘుమలాడించేద్దాం..
పులిహోర
నేడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. హెల్దీగా ఉండాలంటే ఏం తినాలి? ఎంత తినాలి? ఎలాంటివి తినడం ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ.. ప్రతిదానినీ పరీక్షిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యమంలో చాలామంది హెల్దీ డైట్ వైపుకు మళ్లుతున్నారు. దీనికి తోడు ఆరోగ్యనిపుణుల సలహా మేరకు చిరుధాన్యాలను వారి డైలీ మెనూలో చేర్చుకుంటున్నారు.
చలికాలంలో సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తరువాత కానీ, సెలవురోజుల్లో కానీ పిల్లలు వెరైటీ ఐటమ్స్ కావాలని మారాం చేస్తుంటారు. తల్లిదండ్రులు విసుక్కోకుండా ఇలాంటి ఐటమ్స్ చేసి పెడితే వారు లొట్టలు వేసుకుంటూ తింటారు. అంతేకాదు ఇవి ఎంతో ఆరోగ్యం కూడా.. మరి వాటి తయారీ విధానం చూసేద్దామా!
స్వీట్ పొటాటో బాల్స్
దీపావళి పండుగ అనగానే లడ్డూలు, ఇతర మిఠాయిలు గుర్తుకు వస్తాయి. అందుకని ప్రతి ఇంట్లో అనేక రకాల పిండివంటలు, స్వీట్స్ తయారుచేస్తారు. అయితే ఎప్పుడూ చేసినవే కాకుండా కాస్త వెరైటీగా, వివిధ రాష్ట్రాల్లో దీపావళి పండుగకు తయారుచేసే వంటలను చేసుకుంటే చాలా బాగుంటుంది కదూ.. మరెందుకాలస్యం వివిధ రకాల మిఠాయిలు తయారుచేయడమెలాగో తెలుసుకుని చేసేద్దాం..
అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. ముడట్లోయ్.. అన్న పాట అట్లతద్ది రోజు పాడుకోవడం ఆనవాయితీ.. పండుగరోజు తెల్లవారుజామునే తోటి పిల్లలతో కలిసి ఈ పాట పాడుకుంటూ ఉయ్యాలలూగుతూ సందడి చేస్తుంటారు. అట్లతద్ది నోములో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెడతారు. నవగ్రహాలలో ఒకడైన కుజునికి అట్లంటే ప్రీతి.
కాయగూరలను, చికెన్ వంటి వాటిని కూరలుగా కానీ, ఇగుర్లుగా కానీ చేస్తే పిల్లలు ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటారు. అదే వీటిని డ్రై ఐటమ్స్‌లా, స్టాటర్స్‌లా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా 65లా చేస్తే వారు ఎంత ఇష్టంగా తింటారో.. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తరువాత కానీ, సెలవురోజుల్లో కానీ పిల్లలకు ఇలాంటి ఐటమ్స్ చేసి పెడితే వారు లొట్టలు వేసుకుంటూ తింటారు. అంతేకాదు ఎంతో ఆరోగ్యం కూడా..