S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్య కాలం

04/30/2016 - 23:06

లకనం సంధ్య, నాగాయలంక (కృష్ణా)
ప్ర: వివాహం యోగం?
సమా: సింహాచలంలోని శ్రీవరాహ నారసింహ స్వామికి ప్రతి మంగళవారం వడపప్పు బెల్లపు పానకం నివేదన చేసి దీపారాధన చేసి మొక్కు మొక్కండి. జాతకంలోని కుజ-శని దోషాలు నివారణమవుతాయి.
పెద్దలంక అనంతలక్ష్మి, వెంకటగిరి, నెల్లూరు
ప్ర: ఉద్యోగ విషయం చెప్పండి

04/23/2016 - 23:10

బి.గురప్పశెట్టి, చిత్తూరు (ఆం.ప్ర.)
ప్ర:నా సంతానం నుండి, నా భార్య నుండి, నా బంధువులనుండి నా ధనాన్ని ఎలా కాపాడుకోవాలి?
సమా:మీ ప్రశ్న కొంచెం విచిత్రంగానే వుంది. ‘దానము-్భగము-నాశము’ పూనికలో మూడు గతులు భువి ధనమునకున్ అన్నది పెద్దల నీతివాక్యము. లక్ష్మీదేవి చంచల స్వరూపిణి, ఒక చోట నిలువదు. ‘దాచిన ధనము పాచిన నీరు’ చెడునే కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో దేనిలోనైనా మదుపు చేయండి.

04/16/2016 - 22:01

కె.పి.కుమార్, విజయవాడ (కృష్ణా)
ప్ర:నాకు ఏ వ్యాపారం యోగిస్తుంది?
సమా: హోటల్ - బేకరీ - ఫాస్ట్ఫుడ్- పండ్లు- కొబ్బరి కాయలు- ఫర్నీచర్ మొదలగునవి యోగిస్తాయి.

04/16/2016 - 21:53

మనదేశంలో పర్యటించిన బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్, ఆయన భార్య ది డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరిన్‌ల చూపు భారతదేశ పర్యాటక ప్రదేశాలపై ఉంటే అందరి చూపు అందాల కేథరిన్‌పై నెలకొన్నాయి.రాచరికపు మర్యాదలను పాటించటంలోనే కాదు ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కేథరిన్ ధరించిన దుస్తులపై నేడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆమె నాలుగు రోజుల భారతదేశ పర్యటనలో 15 రకాల అందమైన దుస్తులను ధరించారు.

04/10/2016 - 00:06

ఎమ్.రవికుమార్, పెద్దగంట్యాడ, వైజాగ్
ప్ర : అబ్బాయి మొండితనం- ఎలా తగ్గాలి?

04/02/2016 - 19:15

జి.హెచ్.ఎన్.దిలీప్- ఏలూరు
ప్ర: పై చదువులు, విదేశీయానం?
సమా:- చదువు విషయంలో శారీరిక సంబంధమూ, ఆరోగ్య సంబంధమూ సమస్యల కారణంగా చదువులో ఆటంకాలు కలగవచ్చు- విదేశీయానం తప్పకుండా జరుగుతుంది.
ఎం.శివప్రసాద్, బేతంచెర్ల (కర్నూలు)
ప్ర:- స్వగృహయోగం

03/27/2016 - 07:54

పి.వి.వి.సత్యనారాయణ, అద్దంకి
(ప్రకాశం జిల్లా)
ప్ర: నా తమ్ముడి కారణంగా అప్పుల్లో చిక్కుకుని బాధపడుతున్నాను. నా తమ్ముడు రెండున్నర సంవత్సరాల క్రితం పారిపోయాడు.
సమా: మీ సమస్యల పరిష్కారానికి ఇంకా చాలా ఆలస్యముంది. మీ తమ్ముడు ఉత్తర భారతదేశంలో తీర్థక్షేత్రాలలో ఉన్నట్టు అనిపిస్తున్నది. ఒక సంవత్సరం తరువాత అతని గురించి వర్తమానం మీకు తెలియగలదు.
కె.నాగభూషణం, కమలానగర్

03/19/2016 - 22:11

రాయికంటి రాజవౌళి,
చుడీబజార్ (హైదరాబాద్)
ప్ర: పోయిన సంవత్సరం ఆగస్టులో నన్ను వస్త్ర వ్యాపారం చేయమన్నారు. అదే మొదలెట్టాను. చాలా బాగా నడుస్తోంది. మా అబ్బాయి చేత ఏ వ్యాపారం పెట్టించమంటారు చెప్పండి.
సమా: మీ అబ్బాయి నక్షత్ర వివరాల ప్రకారం సిమెంట్, స్టీలు, ఇత్తడి వ్యాపారాలు, ప్లాస్టిక్, కలప కూడా బాగుంటాయి. మీ కనుకూలమైనది ఎన్నుకోండి.
ఏ.వి.ఎస్.కులకర్ణి,

03/13/2016 - 03:11

వి.పద్మావతి, కవాడీగూడా, హైదరాబాద్
ప్ర:ఊరుమారితే కలసి వస్తుందా?
సమా: మీకు యోగించే అక్షరాలు ‘‘ర’’ ‘‘వ’’ ‘‘డి’’ అనే అక్షరాలు - ‘‘ప’’అనే అక్షరం వల్ల సగానికి సగం ఫలితం చేకూరుతోంది. యోగించే అక్షరాల ఊర్లు కాని హైదరాబాద్‌లోనే బస్తీలు కాని ఎన్నుకోండి.
కె.వి.కృష్ణారావు, నాగోల్, హైదరాబాద్
ప్ర: అభిజిల్లగ్నం ఎప్పుడు వస్తుంది- మకర కుంభములు అభిజిల్లగ్నములా?-

02/28/2016 - 00:57

బండి నాగరాజు, అరకువేలి
ప్ర: మీరు నాతోటి వారికి కొందరికి ఉద్యోగం దొరుకుతుందని చెప్పినారు. మీరు చెప్పినట్లుగానే వారికందరికీ ఉద్యోగాలు దొరికాయి. దయచేసి నాకు ఎప్పుడు దొరుకుతుందో చెప్పండి.

Pages