S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 00:06

భీమ్‌గల్, జనవరి 20: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం భీమ్‌గల్ తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ తహశీల్ కార్యాలయానికి చేరుకుని, తహశీల్దార్ బావయ్యకు వినతిపత్రం సమర్పించారు.

01/21/2017 - 00:06

కామారెడ్డి, జనవరి 20: జిల్లాలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గేవిధంగా అంగన్‌వాడీ, హెల్త్ సూపర్‌వైజర్లు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైన ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య కన్వర్జెన్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

01/21/2017 - 00:05

బోధన్, జనవరి 20:నిజాంసుగర్స్ కర్మాగారాన్ని సహకార రంగంలో నడిపేందుకు తాము ఏ మాత్రం సిద్ధంగా లేమని చెరకు రైతులు స్పష్టం చేశారు. ఈ కర్మాగారాన్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడిపించాలని లేనట్లయితే పూర్తిగా ప్రైవేటుకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం బోధన్ పట్టణంలో చెరకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కె.పి.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన చెరకు రైతుల సమావేశం జరిగింది.

01/21/2017 - 00:03

నార్కట్‌పల్లి, జనవరి 20: జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించాలంటే అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేసుకొని నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నార్కట్‌పల్లి జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

01/21/2017 - 00:03

నల్లగొండ, జనవరి 20: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలోని రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం ఏడాదిగా ఎదురుచూపులు పడుతున్నారు.

01/21/2017 - 00:02

భువనగిరి,ఐ జనవరి 20: శారీరక లోపాలను అధిగమించి దివ్యంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని, వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన దివ్యంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు.

01/21/2017 - 00:02

నార్కట్‌పల్లి, జనవరి 20: విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించినప్పటికీ నార్కట్‌పల్లి కామినేని వైజంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో జిల్లా అధికారులు ఎన్‌హెచ్ ఐ అధికారులతో కలసి శుక్రవారం ప్రమాదం నివారణకై సమీక్ష నిర్వహించారు.

01/21/2017 - 00:01

మోత్కూరు, జనవరి 20: పొట్టకూటి కోసం బిహార్ నుండి వలస వచ్చి పనిచేస్తున్న యువకుడికి విద్యుత్ షాట్‌సర్య్కూట్ రూపంలో మృత్యువు కబలించిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

01/20/2017 - 22:13

‘పరుగు’ జీవితంలో అద్భుతమైన అనుభూతినిస్తుందంటారు మాజీ ఏఏస్ అధికారిణి రేచల్ ఛటర్జీ. మారథాన్ మహరాణిగా మారిని ఈ ఆరు పదులు దాటిన మాజీ ఐఏఏస్ అధికారిణి పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఆనాడు పాలనాధికారిణిగా తనదైన ముద్ర వేసుకుంటే ఈనాడు పరుగులో తనదైన సత్తా చూపుతూ నేటి యువతికి సవాల్ విసురుతున్నారు. ఆరవైలో ఇరవై వలే ఈ పరుగు ఏమిటీ అని అనుకుంటున్నారా? నిజమే కదిలే కాలు కామ్‌గా ఉండదు కదా!

01/20/2017 - 22:05

నలభై ఏళ్లు దాటాయంటే శరీరంలో హుషారు తగ్గిపోతుంది. బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది మహిళలు రోజూ బరువు చూసుకుంటుంటారు. కాస్తంత బరువు పెరిగితే చాలు కంగారు పడిపోతుంటారు. బరువు తగ్గించుకోవటానికి వ్యాయామంతో పాటు కొద్దిపాటి ఆహార నియమాలు పాటిస్తే చాలు. ప్రతిరోజూ హుషారుగా ఉంటారు. బరువు తగ్గాలంటే తీసుకునే ఆహారాన్ని ఒకేసారి కాకుండా నాలుగైదుసార్లుగా తీసుకుంటే మేలు.

Pages