S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/11/2016 - 05:46

అప్రతిహతంగా తెలంగాణ అభివృద్ధి
15% వృద్ధిరేటు సాధనకు కృషి
కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యం
మూడు ఏరోస్పేస్ పార్కుల ఏర్పాటు
6100 గ్రామాలకు ‘్భగీరథ’ నీళ్లు
ఐటి ఎగుమతులతో అధికాదాయం
60 వేల డబుల్ బెడ్‌రూమ్స్ పూర్తి
యువతకు స్ఫూర్తి టి-హబ్
నేరాలు తగ్గాయి
సమష్టి కృషితో బంగారు తెలంగాణ
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్

03/11/2016 - 06:01

విజయవంతంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రయోగం భారత్ మరో అరుదైన ఘనత
ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థ దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించింది. స్వదేశీ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఇది ఆరో ప్రయోగం.
----------------------------------
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహ ప్రయోగం సక్సెస్
కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పిఎస్‌ఎల్‌వి-సి 32

03/11/2016 - 05:28

లెక్కకు మించిన అప్పులు, వడ్డీలు
రాజధానికి అరకొర నిధులు
స్వయం సహాయక బృందాలకు మొండిచెయ్యి

03/11/2016 - 05:52

రూ.1,35,689 కోట్లతో బడ్జెట్

కేంద్ర సాయంపైనే యనమల దృష్టి
ప్రణాళికా వ్యయం 49,134కోట్లు
ప్రణాళికేతర వ్యయం 86,555 కోట్లు
రెవిన్యూ లోటు 4868కోట్లు
రాజధానికి 1500కోట్లు
తగ్గిన సామాజిక భద్రత పెన్షన్లు, వ్యవసాయ రుణ మాఫీ కేటాయింపులు

03/10/2016 - 07:33

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు మొదటి దశను 2018 నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

03/10/2016 - 07:29

హైదరాబాద్: రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థలను యూనివర్శిటీలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన సమీక్షా కమిటీ అభిప్రాయపడింది. ఉపాధ్యాయ విద్య, జాతీయ కౌన్సిల్ పనివిధానం, టీచర్ ట్రైనింగ్ తీరు తెన్నులపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమీక్షా కమిటీని నియమించింది. కమిటీ బుధవారం నాడు సమావేశమై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది.

03/10/2016 - 07:17

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఆలయ వేద పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా పూర్ణాహుతి నిర్వహించారు. ముందుగా స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, లోకకల్యాణం కోసం జపాలు చేశారు. రుద్రహోమం, జయాదిహోమం నిర్వహించారు.

03/09/2016 - 07:02

హైదరాబాద్: పండ్లను కృత్రిమ రసాయనాలతో మగ్గించకుండా అరికట్టేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. తాము సూచించిన సలహాలు, సూచనలను పాటిస్తామని రెండు ప్రభుత్వాలు హామీ ఇస్తే బాగుంటుందని హైకోర్టు పేర్కొంది. సుమోటోగా చేపట్టిన ఈ కేసుపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

03/09/2016 - 00:56

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవుభత్యాన్ని 12.052 శాతం నుంచి 15.196శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు శాతం పెరిగిన ఈ డిఎను గత ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి తెస్తారు.

03/08/2016 - 08:01

హైదరాబాద్: సూర్యగ్రహణం సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోని అన్ని దేవాలయాలను మూసివేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 4.49 గంటలకు గ్రహణం ప్రారంభమై ఉదయం 10.05 గంటల వరకు పూర్తవుతుంది. హైదరాబాద్‌లో గ్రహణం ఉదయం 6.29 గంటలకు ప్రారంభమై 6.47 వరకు అంటే 18 నిమిషాలపాటు ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాస్తంత తేడాతో ఇదే సమయంలో గ్రహణం కనిపిస్తుంది.

Pages