S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/12/2016 - 07:44

నేటి నుంచి లక్ష్మీనరసింహుడికి దివ్య వాహన సేవలు

03/12/2016 - 07:37

హైదరాబాద్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ కుమారుడు సుశీల్ మహిళను వేధించిన కేసులో పోలీసు కస్టడీ ముగిసింది. సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌లను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మహిళను వేధించిన కేసులో రెండు రోజుల పాటు సుశీల్‌ను పోలీసులు ప్రశ్నించారు.

03/12/2016 - 07:31

* మిషన్ 2060 పేరిట జాయింట్ ఆపరేషన్
* ప్రతిదాడులకు పాల్పడుతున్న మావోయిస్టులు

03/12/2016 - 07:00

* శారీరక హింస నుంచి గజరాజులకు విముక్తి
* విజిల్ అండ్ ఫీడ్ విధానం అమలుకు సన్నాహాలు

03/12/2016 - 06:59

హైదరాబాద్, మార్చి 11: జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ రూరల్ డెవలప్‌మెంట్ ) నూతన డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు ఆర్ రెడ్డి శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. కేరళ రాష్ట్రంలో అదనపు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేశారు. 2990-95లో కడప జిల్లా డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు.

03/12/2016 - 06:58

అక్షయ గోల్డ్ కేసులో తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం

03/12/2016 - 06:58

హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య

03/12/2016 - 06:57

కొలిక్కి రానున్న విద్యుత్ ఉద్యోగుల వివాదం

03/12/2016 - 05:59

చికిత్స పొందుతూ జవాను మృతి ఇద్దరు డిప్యూటీ కమాండెంట్లకు గాయాలు

03/12/2016 - 05:33

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌ను సోమవారం ప్రవేశ పెట్టనుండటంతో ఆ ముందు రోజు ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు దానిని మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది.

Pages